Telugu Meaning of Delicate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Delicate is as below...

Delicate : (adj), nice, pleasing to the taste కమ్మని, భోగ్యమైన.pleasing to the senses సరసమైన, ముద్ధైన, సుఖమైన, యింపైన. not coarse, fine సుకుమారమైన, నాణ్యమైన. . soft effeminateమార్ధవమైన. unable to bear hardships సున్నితమైన, కోమలమైన. neat సొంపైన, సొగసైన సౌష్టవమైన, నాగరీకమైన. polite, decentమర్యాదగల, మానముగల, నమ్రతగల. tender మృదువైన.weak దుర్బలమైన, అశక్తిగా వుండే, నిస్త్రాణగా వుండే.small అతిసూక్ష్మమైన, నలుసంతైన. pure, clear శుద్దమైన, నిర్మలమైన.this is a very * affair యిది మహాసున్నితమైన పని, అనగా కొంచెము తప్పితే చెడిపొయ్యేటిదని భావము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unstaunched
(adj), not stopped నిలపబడని.
Unapproached
(adj), దగ్గిరికి పోగూడని. a mountain * by human foot మనుష్యసంచారము లేని కొండ, మనిషి యెన్నడు అడుగు పెట్టని కొండ.
Mulish
(adj), పశుప్రాయుడైన, చణగరమైన, మూర్ఖుడైన. * obstinacy మడ్డిగాడిదె మూర్ఖత్వము.
Poor
(adj), బీదయైన, పేదయైన, దరిద్రుడైన. a * man దరిద్రుడు. the * దరిద్రులు, బీదలు, భిక్షగాండ్లు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is * food .చవిసారము లేని కూడు. * land నిస్సారమైన భూమి. I have a * opinion of him వాడు అప్రయోజకుడని నాకు తోస్తున్నది. the poor's houseధర్మసత్రము. Poor's rates ధర్మానికి గ్రామ సముదాయములో వసూలు చేసే రూకలు .the horse is very * గుర్రము బక్కపలచగా వున్నది. she fell down * creatureపాపము అది పడ్డది. he submitted * fellow పాపము వొప్పుకొన్నాడు. the * king isnow quite forgotten పాపము ఆ రాజును యిప్పుడు మరిచినాడు .he took her forricher or *er యెంత భాగ్యము వచ్చినా యెంత బీదరికము వచ్చినా దాన్ని చెయ్యి విడవనన్నాడు, యిది వొక వివాహ సూత్రము. Poor's house (Infirmary ) ధర్మ సత్రము బీదలను ఆదరించే సత్రము. And * I was left there ( Addison's Spect. No. 190.) అయ్యో నేను అక్కడ వొంటిగా నిలిచిపోతినే.
Booby
(n), ( s), మందుడు, జఢుడు, మూఢుడు. a bird వక తరహా సముద్రపుపక్షి.
To Scale
(v), ( a), (with ladders) లగ్గలెక్కుట. scaling ladderలగ్గలెక్కే నిచ్చెన, దీన్ని canger అంటారు. he *d the wall గోడ ఎక్కిదుమికినాడు. to * fish చేప పొలుసును కడుగుట.
To Grate
(v), ( a), పొడిపొడిగా, రాలేటట్టు రాచుట, అరగరాచుట, తరుముట.he *d the nutmeg జాజికాయను రాచి పొడిపొడిగా చేసినాడు అనగాతురిమినాడు. to * sandal wood చందనము తీసుట, గంధము తీసుట.that sound *s upon the ear ఆ శబ్దము వినడానకు చెవులకు ములుకులుగావున్నది. this *d upon his feelings or hurt him యిదివాడి మనసును కోస్తూ వుండినది, యిది వాడి మనకు బాధగా వుండినది.
Bastard
(n), ( s), వుంపుడుదాని కొడుకు, పెట్టుకొన్నదానికి పుట్టినవాడు, వేశ్యకు పుట్టినవాడు.
Good
(n), ( s), మంచి, బాగు, ఫలము,. మేలు, శుభము, భాగ్యము, లాభము,సార్థకము. క్రియ ( యీ శబ్దమునకు బహువచనములో అర్థము వేరు. See *s ) he is bent upon doing them * వారి క్షేమమే విచారిస్తాడు.* and evil శుభాశుభములు. what is the * of going there అక్కడికిపోవడములో యేమి ఫలము; it did not come to * సార్థకము లేదు. he did* to them వాండ్లకు మేలు చేసినాడు. true * the supreme * or holinessis often called పురుషార్థము.
Poignant
(adj), తీక్ష్ణమైన, చురుకైన. he used * language బహుతీక్ష్ణమైన మాటలుమాట్లాడినాడు. * distress మహత్తైన సంకటము.
Unceasing
(adj), ఎడతెగని, తీరని. * troubles అంతము లేని తొందర్లు.
To Ferry
(v), ( a), పడవలో దాటించుట, అనగా పడవ, పుట్టి, తెప్ప మొదలైనవాటిమీద యేరు మొదలైన వాటిని దాటించుట. he ferried them acrossవాండ్లను పడవలో తీసుకపోయి ఆ గట్టున విడిచినాడు.
Oysterwench
(n), ( s), చెంబడిది, చేపలు అమ్మేటిది. Pabulum, n. s. food, nourishment, ఆహారము.Pace, n. s. అంగ, దాటు. * or gait నడ, నడుపు, గమనము. he walked forward50 *s యాభై అడుగులు ముందుకు నడిచినాడు. they walked at a foot's * అడుగుమీద అడుగుగా నడిచినారు. he mended his * మరీవడిగా నడిచినాడు, కాలు యీడిచిపెట్టినడిచినాడు. at a good * త్వరగా. in learning they kept * with him వాడితోయీడుగా చదివినారు. he kept * with them or he kept * with themor help them వాండ్లతో సరిగ్గా నడిచినాడు, వాడు వాండ్లకు వెనక పడలేదు. the lengthof a step in walking; about two feet and a half సాధారణముగా నడవడములోరెండు పాదములకు నడము వుండే దూరము. యిది సుమారు రెండున్నర అడుగు దూరమువుంటున్నది. in goemetry, five feet మహా గణితములో అయిదు అడుగుల దూరముthis garden is one hundred and fifty * s long ఈ తోట నూటయాభై అంగలనిడుపు వున్నది.
Manifesto
(n), ( s), ప్రకటన కాకతిము, ప్రసిద్ధ పత్రిక.
Dirk
(n), ( s), బాకు, కటారి.
Undistinguished
(adj), having no mark భేదము లేని. the houses are *unless by numbers లెక్కల వల్లనేతప్ప ఆ యిండ్లు వొకటికొకటి భేదము లేకుండావున్నవి.
Extensiveness
(n), ( s), బాహుళ్యము, విస్తారత, విశాలత.
Marrow
(n), ( s), మూలగ, మజ్జా, యెముక నడిమి గిజురు. metaphorically సారాంశము.this is the * of the matter యిది ఆ సంగతి యొక్క సారాంశము. * of wheat గోధుమనూక. spinal * కుండలీ నాడి యొక్క మూలగ. vegetable * యిది వొక విధమైనకోసుకూర. the * apple బొప్పాయ.
To Frequent
(v), ( a), పదేపదే పోవుట, మాటిమాటికి వచ్చుట, సంచరించుట. they * his house వాడి యింటికి అడుగడుక్కు పోతారు. they * these hills వాండ్లు యీ కొండలలో సంచరిస్తూ వుంటారు.
Glad
(adj), సంతోషముగా వుండే, ఆనందముగా వుండే. I am * tosee you నిన్ను చూచినది నాకు సంతోషమే. In the followinginstances pleasure is not meant : at last he was * to sell hischildren తుదకు వాడికి బిడ్డలు అమ్ముకోవలసివచ్చినది.In this misery the King was * to eat dry bread యీ తొందరలోరాజు వట్టి అన్నమైనా చిక్కినదే చాలుననుకొన్నాడు. I shallbe * to see you to-morrow evening రేపు సాయంకాలము రా.I should be * to know what you mean by this యిది యేమిరా.I should be * to know who gave you authority to do thisయిట్లా నిన్నెవరు చెయ్యమన్నారోయి. they fled and were * to hide themselvesin a pit వాండ్లు పరుగెత్తిపోయి యిదే చాలునని వొక పల్లములోదాగినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Delicate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Delicate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Delicate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Delicate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Delicate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83011
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79107
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63264
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57434
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37929
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27844

Please like, if you love this website
close