Telugu Meaning of Shore

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shore is as below...

Shore : (n), ( s), తీరము, దరి, గట్టు, వొడ్డు, కట్ట. the ship got on *ఆ వాడ గట్టు తట్టినది. or common "Sewer" బహిర్బూమి, జలదారి. to goto the common * (Memorirs of Sully. English I. 85.) బహిర్దేశమునకుపోవుట. *s (plural) or props స్థంభములు, వాహనములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Auditory
(n), ( s), or congregation వినే జనము, వినే జన సమూహము.
To Enlarge
(v), ( n), విస్తారముగా మాట్లాడుట, వుపన్యసించుట. he *d uponthis subject యిందున గురించి విస్తారముగా మాట్లాడినాడు.
Maukish
(adj), See Mawkish.
To Recast
(v), ( a), మళ్ళీ కరగిపోసుట, పునర్విమర్శ చేసుట.
To Feliciate
(v), ( a), to congratulate. శుభమును కొనియాడుట, సంతోషమునుకొనియాడుట. she *d me on the birth of my son నాకు బిడ్డపుట్టినసంతోషమును కొనియాడడమునకు వచ్చినది. నాకు బిడ్డపుట్టనదని చూడవచ్చినది.
To Blanch
(v), ( a), తెలుపుచేసుట. or peel వొలుచుట తోలుతీసుట.to * almonds బాదామును తోలువొలిచి తెల్ల పప్పుచేసుట. Fear blanchedhis cheeks భయముచేత వాడి ముఖము తెల్లబడ్డది. Age blanched her headముదిమిచేత దాని తల నెరిసింది. blanched almonds తోలు వొలిచిన తెల్లబాదాంపప్పు.
Negus
(n), ( s), వొక విధమైన పానకము.
Exegetical
(adj), or practical (Arnold's Life, I. 138.) వివరమైన,స్పష్టమైన.
Illistriousness
(n), ( s), ఘనత, ప్రసిద్ధి, కీర్తి.
Anvil
(n), ( s), దాగిలి, పట్టేద. that business is still upon the * ఆ పని యింకాఆలోచనలోనే వున్నది.
Raspings
(n), ( s), రాపొడి, చూర్ణము.
Copier
(n), ( s), లేఖరి, ప్రతివ్రాసేవాడు, పుత్రిక వ్రాసేవాడు.
To Stir
(v), ( a), to move కదిలించుట, ఆడించుట, కలుపుట, కలియపెట్టుట,కుళ్లగించుట. stand still do not * your feet వూరికె నిలువు అడుగు కదలనియ్యకు. * the fire ఆ నిప్పును కుళ్ళగించు. * the ink యింకినికలుపు. he stirred up the medicine and drank it ఆ మందును కలిపితాగినాడు, కుదిలించి తాగినాడు. why did you * this matter? ఆ ప్రస్తాపముయెందుకు చేసనావు. they stirred him up to rebellion వాణ్ని కలహానికిరెక్కొలిపినారు. to incite రేచుట, పురికొలుపుట. she was stirring (orrocking) the cradle అది తొట్లోను కదిలిస్తూ వుండినది, వూచుతూ వుండినది. To Stir, v. n. to move one's self కదులుట, మెదులుట. I cannot* నేను కదల మెదలలేను.
To Merit
(v), ( a), పాత్రుడౌట, అర్హుడౌట, యోగ్యుడౌట. he *s punishment వాడికి శిక్ష కావలసినదే. he *s reward వాడికి బహుమానము కావలసినదే.one who *s favor అనుగ్రహానికి అర్హుడైనవాడు. this *s enquiry యిది విచారించనర్హమైనది. this *s attention యిది విమర్శించవలసినదే. they were punished as their crimes *ed వాండ్ల తప్పుకు తగినట్టు శిక్షించబడ్డారు. he *s well వాడు యోగ్యుడే, గుణవంతుడే.
Incited
(adj), ఉసికొలుపబడ్డ, ఎత్తివిడువబడ్డ, పుల్లలు పెట్టబడ్డ, ప్రేరేపించబడ్డ. he was * by them to quarrel with me నాతోజగడము నాడడమునకై వారిచేత వుసికొలుపబడ్డాడు.
Wandering
(adj), roving, rambling తిరిగే, అల్లాడే, అస్థిరమైన, చపలమైన.* thoughts చపలచిత్తము.
Tindal
(n), ( s), ( Indian word for a boatswain ) తండేలు, అనగా పడవలవాండ్లమేస్త్రీ.
Best
(adj), సర్వోత్తమమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. Of all these horses thisis the * ఆ గుర్రములలో యిది సర్వోత్తమమైనది. she is the * of women అది స్త్రీతిలకము, నారీరత్నము. I di my * to please him వాడికి సంతోషమురావడానకై నాచేతనైన మట్టుకు చేసినాను. to the * of my knowledge నేనెరిగినమట్టుకు. I did it to the * of may power దాన్ని నా శక్తివంచన లేకుండాచేసినాను. to the best of my belief నాకు తోచినంతల్లో. I made the *of my way there అక్కడికి నాచేతనైన త్వరగా పోయినాను. you must make the * you can of this వుండేదాన్ని పెట్టుకొని నీచేతనైన మట్టుకు సాగవేసుకో వలసినది. hemade the * of a bad bargain వున్నదాన్ని పెట్టుకొని యధోచితము గడుపుకొన్నాడు.you have the * of it జయించినావు, గెలిస్తివి.
To Cradle
(v), ( a), పోషించుట, కాపాడుట సంరక్షించుట.
Unconcocted
(adj), raw, not dressed, not cooked వండని, పచనము కాని. amere * letter ఆలోచన లేకుండా వ్రాశిన జాబు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shore is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shore now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shore. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shore is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shore, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83483
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63444
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57602
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38158
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close