Telugu Meaning of Incited

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Incited is as below...

Incited : (adj), ఉసికొలుపబడ్డ, ఎత్తివిడువబడ్డ, పుల్లలు పెట్టబడ్డ, ప్రేరేపించబడ్డ. he was * by them to quarrel with me నాతోజగడము నాడడమునకై వారిచేత వుసికొలుపబడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Scantling
(n), ( s), a sample మాదిరి, మచ్చు. a small quantityరవంత. narrow pieces of timber సన్నదూలములు, సన్నవాసములు.this originally meant measure కొల, ప్రమాణము. he is withina *of the truth కొంచెము తక్కువ దానినిజము వాడికి తెలిసినది. దీని నిజము వాడికి శానామట్టుకు తెలిసినది. బహుదూరము నిజానికి వచ్చినాడు. The name of the Marquis of Worcester'స్ book is `ఠ్హే *s of one hundred inventions.'
Lacquer
(n), ( s), See Lacker.
Prospect
(n), ( s), కనుపారేంత దూరము ఆశ, నమ్మిక, సూచన. there is a fine * from the top of this hill యీ కొండ మీద నుంచి చూస్తే బహు దూరముకండ్లబడుతున్నది. he has another business in * వాడికి యింకొక ఆశ వున్నది. he has no * of having children వాడికి బిడ్డలు కలగబోతారనే ఆశ లేదు, నమ్మిక లేదు. there is no * of his recovery వాడు బ్రతికే జాడ కానము. he has a dreadful * వాడికి యేమో బండపడబోతున్నది. there is every * of his coming వాడు అన్ని విధాలా వచ్చే గతిగా వున్నది. this will interfere with his *s యిది వాని మేలుకు చెరుపుగా వుండును.
Efficaciousness, Efficicacy
(n), (s.), ప్రయోజనము, ఫలము, గుణము.
Clareneux, Or Clarencieux
(n), (s.), vaMSAvalYi vimarSa cese aXikAri.
Improvidence
(n), ( s), అజాగ్రత, ఎచ్చరికలేమి, ముందుయోచనలేమి, దుగారుబగారు,దూబరదిండితనము. Improvident, adj. అజాగ్రతైన, ఎచ్చరికలేని, ముందుచూపులేని, దుగారుబగారుచేసే, దూబరదిండియైన. Improvidently, adv. అజాగ్రతగా, ఎచ్చరికలేక, ముందుయోచనలేక,దిగారుబగారుగా, దూబరదిండితనముగా.
Loveapple
(n), ( s), (tomata fruit) సీమబుడ్డ బూసరకాయ ; మొలక్కాయ దీన్ని కర్పూరపు వంకాయ అనిన్ని సీమతక్కాళి యనిన్ని అంటారు. Solanum Lycopersicum; కన్నడములో కడగోలుపండు, తక్కాళి, ఔతుదేకాయ.
Ryegraas
(n), ( s), ఒక విధమైన గడ్డి.
Bitumen
(n), ( s), మట్టితైలము. also a crystallized foliated gypsumor stalactite శిలాజిత్తు.
To Whet
(v), ( a), to sharpen పదునుపెట్టుట. this whetted his appetite ఇందువల్ల వాడికి ఆకలి చురుకు పుట్టినది. thiswhetted his passion ఇందుచేత వాడికి మోహము అధికమైనది. thiswhetted his curiosity ఇందువల్ల వాడికి మరీవింతైనది.
Aimless
(adj), లక్ష్యము లేని, ఉద్దేశ్యము లేని.
Dock
(n), ( s), ( a plant ) బలురక్కసివంటి వొక చెట్టు.a short tail మొండితోక, అనగా కోసివేయగానిలిన గుర్రము యొక్కమొండి తోక. A Dock for ships దొరుపు అనగా వాడలుచేయడానకు లేక మరుమత్తు చేయడానకు వుండే స్థలము.for prisoners కోర్టులో నేరస్థులను నిలిపే స్థలము.
Unsated
(adj), not satisfied తృప్తి పొందని. he burnt the village and stillhis cruelty was * ఆ వూరిని తగలబెట్టిన్ని వాడి క్రౌర్యమునకు తృప్తి కాలేదు.
To Expedite
(v), ( a), త్వరితపరుచుట, తీవ్రించుట, సుళువు చేసుట, వుసులు చేసుట.
Bedclothes
(n), ( s), మంచముమీద పరచే దుప్పట్లు, బూర్నీసులు, పడకవుడుపు.they brought her in her * దాన్ని పడకవుడుపుతోనే తీసుకొని వచ్చినారు.
Synonymous
(adj), ప్రతిపదికముగా వుండే, పర్యాయపదముగా వుండే,సమానార్ధకమైన. these four words are * యీ నాలుగున్నుసమానార్ధకములు, యీ నాలుగు మాటలుకున్ను వొకటే అర్ధము.
Ralling
(n), ( s), తిట్టు దూషణ.
Boasting
(n), ( s), జంభము, బడాయి.
Ferociously
(adv), అతి క్రూరముగా, ఉగ్రముగా. the dog attacked him *కుక్క వాడిమీద వుగ్రముగా పోయి పడినది.
Lapidation
(n), ( s), రాళ్ళతో రువ్వి చంపడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Incited is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Incited now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Incited. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Incited is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Incited, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close