Telugu Meaning of Bondsman

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bondsman is as below...

Bondsman : (n), ( s), జామీనుదారుడు, పూట బడ్డవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Embarrass
(v), ( a), చిక్కుల పెట్టుట, చీకాకుపరుచుట, యిబ్బందిపరుచుట,కలతబెట్టుట, తొందరబెట్టుట.
To Commemorate
(v), ( a), ఆచరించుట, కొనియాడుట, అనగా ఒక విశేషకార్యము గాని, మనిషిగాని వీటి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా ఒక క్రియను ఆచరించుట.they commemorated the feast వారు వుత్సవము జరిగించినారు. he commemorateshis father's death tomorrow రేపు తండ్రికి తద్దినము పెట్టపోతాడు. hecommemorated his childs birth every year ప్రతి సంవత్సరము కుమారుడికిపుట్టిన దినము చేస్తాడు.
Foxhound
(n), ( s), పెద్దవేటకుక్క.
Ungiving
(adj), ఇవ్వని, దానము చేయని.
Strongly
(adv), బలముగా, గట్టిగా, నిండా. I am * inclined to go there అక్కడికి పోవలెనని నాకు నిండా యిష్టముగా వున్నది.
Spiritualization
(n), ( s), మనశ్సుద్దికరణము, భక్తిని కలగచేయడము,సత్కార్యమందు మనస్సును లగింప చేయడము, జ్ఙానవంతుణ్నిగా చేయడము.
Tightly
(adv), బిగువుగా, గట్టిగా.
Ministry
(n), ( s), Service పరిచారకము, ఉపచారము, పరిచర్య.the office of minister మంత్రిత్వము, పాదిరితనము. the * మంత్రులు, పాదిర్లు.
With
(prep), తో, చేత, తోడ. the wind blew * violence గాలిబలముగా కొట్టినది. he came along * me నా వెంట వచ్చినాడు. * aview to buying it దాన్ని కొనుక్కొనేటందుకు. he reads * easeఅవలీలకగా చదువుతాడు. he spoke * grief వ్యాకులముగా మాట్లాడినాడు. bottles packed * straw కసువులో పెట్టి కట్టిన బుడ్డలు. God being * us దేవుడు మా పాల వుండగా. God * us మా పలిటి దైవము. it was done * his knowledge అది వాని యెరుక మీద జరిగినది. he is on good terms * them now వాండ్లో యిప్పుడు హితముగా వున్నాడు. he said this * reason వాడు చెప్పిన దానికి హేతువు వున్నది. I saw it * my eyes నా కండ్లార చూచినాను. hehas an account * me వాడికీ నాకు లెక్క కద్దు. it is not the custom * us యీ వాడుక మాలో లేదు. * them its believed that he is still alive వాడు యిప్పటికి బ్రతికి వుండినట్టు వాండ్లు నమ్ముతారు. what did you do * it? దాన్నేమి చేస్తివి, అది యేమైనది. they found fault * us మా మీద తప్పు పెట్టినారు. are you angry * me నా మీద కోపమా? a snake * two heads రెండు తలలు గల పాము. she is * child అక్కడికి వొక బిడ్డను తిసుకొని వచ్చినది. they went to quarrel * him వానితో జగడానికిపోయినారు. I want an axe to hew * చెక్కడానకు నాకు వౌక గొడ్డలికావలెను. I gave him a pen to write * వ్రయడనమునకు వానికి వొక పేనా యిస్తిని.
Reasonably
(adv), న్యాయముగా. I * expected you to come నీవు వత్తువని నేనుసహజముగా యెదురు చూస్తూ వుంటిని.
Interjection
(n), ( s), సంతాపాద్యర్ధకము. Oh ! ah ! అయ్యో, అకటా, శాబాసుమొదలగు శబ్ధములకు వుండే పేరు.
Infant
(n), ( s), శిశువు, బిడ్డ. an * ( In law ) వయసు రానివాడు, ఇరువైయేండ్ల వయసులేని వాడు, వ్యవహార యోగ్యత లేనివాడు. or Prince ofSpain స్పేను దేశపు యువరాజు.
To Alternate
(v), ( n), మార్చి మార్చి చేసుట, ఒకటి విడిచి ఒకటి చేసుట. In thisnecklace pearl alternates with coral యీ దండులో ఒక ముత్యము ఒకపగడముగా గుచ్చివున్నవి.
Adventurer
(n), ( s), సాహసి, తెగించినవాడు, అనగా యిందులో మన అదృష్టము బయటపడదా అని వక పనికి తెగించినవాడు. Many adventurers joined the armyశానామంది తమకున్ను యేదయినా ఒక పని చిక్కదా అని తెగించి ఆ దండులో పోయికలిసినారు.
Voyage
(n), ( s), a passage by water నీళ్ళ మీద పోవడము, వాడ యెక్కి పోవడము. his * lasted three months వాడు మూడు నెలలు నీళ్ళ మీద పోయి వుండినాడు. the * of life జీవించి వుండే కాలము, ప్రాణముతో వుండే కాలము.
Vulnerable
(adj), that may be wounded హననీయమైన, వధార్హమైన, గాయము తగల తగిన. he is not * వాడి మీద యెవరి బాణమున్ను సాగదు.
Periwig
(n), ( s), మాయ వెంట్రుకలు, మారు వెంట్రుకలు.
Handled
(adj), తాకిన, స్పర్శించిన, వాడినలిపిన, వాడి మాపిన. See To Handle.
Garnish
(n), ( s), శృంగారము, అలంకారము.
Cummin Seed
(n), ( s), జీలకర్ర, జీలకర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bondsman is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bondsman now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bondsman. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bondsman is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bondsman, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127008
Mandali Bangla Font
Mandali
Download
View Count : 100770
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84535
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 83997
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50337
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48070
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35925
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35485

Please like, if you love this website
close