Telugu Meaning of Fevered

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fevered is as below...

Fevered : (adj), జ్వరముగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Bosom
(v), ( a), మనసులో పెట్టుకొనుట, దాచుట. he bosomed up his wrongs తానుపడ్డ అన్యాయములను తన మనసులోనే పెట్టుకొన్నాడు.
Abiding
(adj), స్ఠిరమైన, నిలకడైన, స్ఠిమితముగా వుండే.
Splashy
(adj), అడుగునీళ్ళుగా వుండే. a * road అడుసు నీళ్లుగా వుండే బాట.
To Evince
(v), ( a), చూపించుట, అగుపరుచుట, తెలియచేసుట. he *d friendship స్నేహభావములను అగుపరిచినాడు. he *d anger వాడికికోపము వచ్చినట్టువుండినది. he *d no surprise వాడు ఆశ్చర్యపడలేదు.
Gleanings
(n), ( s), చేలో యేరుకొన్న గింజలకు, పరిగలు, శిలము.
Catalque
(n), ( s), గోరివలె కట్టినది, ముహర్రములో అల్లాను పెట్టడానకు గోంవలె కట్టిన చప్పరము.
Foolhardy
(adj), పిచ్చిసాహముగల.
Offence
(n), ( s), తప్పు, నేరము, అపరాధము, ఉపద్రవము, ఆయాసము.he pardoned their *s వాండ్ల తప్పులను క్షమించినాడు. he gave themno* వాండ్లకు వాడేమి ఆయాసము చేయలేదు. a captial *తలపొయ్యేనేరము. a moral * దునీ్ తి. a cirminal * దొంగతముమొదలైన రాజదండనకు అహన్నమైన తప్పు. a civil * శివిల్ కోర్టువారు శిక్షించవలసిన తప్పు. a state * రాజద్రోహము. an * againstpropriety అమర్యాద. he took * at what I said నేను చెప్పినదిఅతనికి ఆయాసమైనది. he lived without * వొకరికి వుపద్రవముచేయకుండా వుండినాడు.
Retreat
(n), ( s), act of retiring పలాయనము వెనక్కు మళ్లుకోవడము, తిప్పుకోవడము. during the * of the army ఆ దండు వెన్కు మళ్లుకోవడములోa private place ఏకాంతస్ధలము, నిర్జన ప్రదేశము. he had now no * వాడికి వాగడానకు లోటు లేకపోయినది. the * of a monk ఆశ్రమము, మఠము.place of security భద్రమైన స్థలము. this hill is a * for bears యీ కొండ యెలుగ్గొడ్లకు యిరవు.
To Wave
(v), ( n), to move loosely, ఆడుట, వూగుట. the branches that * in the wind గాలికి వూగులాడే మంటలు. the plumes that * over his helmet వాడికిరీటముమీద ఆడే పింఛంఉ.
Unclerical
(adj), not fitting a clergy man పాదుర్లకు నిషిద్ధమైన. they accusedhim of * conduct పాదుర్లకు తగని నడత నడచినా డన్నారు.
Syllogistic
(adj), హేతుపక్ష సాధ్యములచేత నిర్ణయించబడ్డ.
Retrospect, Retrospection
(n), (s.), పునర్విమర్శ, గతంజరిగిన దాన్ని గురించినవిమర్శ.
Jewelry
(n), ( s), ఆభరణపుకొట్టు, నగలువుంచేగది.
To Embezzle
(v), ( a), అపహరించుట, తినివేసుట, యజమాన ద్రోహముచేసి రూకలనునోట్లో వేసుకోనుట, స్వామి ద్రోహము చేసుట, సిద్దాయము చేసుట.
Faun
(n), ( s), వనదేవత, యీ దేవతకు మేకకాళ్లు కొమ్ములున్ను కలిగి యుంటవి.
Undoubting
(adj), sure, simple సందేహము లేని, నిస్సందేహమైన. * faithస్థిరమైన భక్తి.
Scab
(n), ( s), పక్కు. as a disease తెవులు. the itch or mange of horses గుర్రములకు పట్టే గజ్జి.
Door
(n), ( s), ద్వారబంధము, తలుపు. the top of a * ద్వారబంధము యొక్కపైతట్టు. the sill of a * గడప. the house * తలవాకిటిగడప.సింహద్వారము. or, an opening సందు, రంధ్రము. a lidor small * as thaty of a lantern తలుపు,. trap* సొరుగుతలుపు.,the cover of a pit యింట్లో సామానులను దాచిపెట్టే క్షేమము యొక్కతలుపు. * or opportunity మార్గము, అవకాశము, సందు. this was a * for his becoming minister అతను మంత్రికావడానకు యిది మూలము. the front * వాకిటి తలుపు. back * పెరటితలుపు,పెరటిగడప. in *s యింట్లో. the English do not wear their hatsin *s యింగ్లిషువాండ్లు యింట్లో వుండేటప్పుడు టోపి వేసుకోరు. out of *s బయట. he was then out of *s వాడు అప్పుడు యింట్లో లేడు. out of * s amusement వనవిహారము మొదలైనవి. the next * యిరుగిల్లు, పొరుగిల్లు.పక్కయిల్లు, అవతలి యిల్లు. we are next * neighboursమేము యిరుగుపొరుగువారము. two * of off రెండిండ్ల దూరము.రెండిండ్ల అవతల. from * to * యింటింటికి. he is at death'sవాడు చావు బ్రతుకుల మీద వున్నాడు, కొనప్రాణములో వున్నాడు. sinlieth at the * పాపము కట్టకపోదు, పాపము చుట్టుకోకపోదు.the sin does not lie at his * యీ పాపము అతనిది కాదు.If you act thus sin will lie at your * నీవు యీ పని చేస్తే యీ పాపమునిన్ను చుట్టుకొనును.
Stringy
(adj), పీచుగల. a * mango నార మామిడి పండు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fevered is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fevered now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fevered. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fevered is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fevered, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close