(adj), common, ordinary, mean సాధారణమైన, నీచమైన, పామరమైన,తుచ్ఛమైన, క్షుద్రమైన, త్వాష్ట్రమైన. the * tongue గ్రామ్యభాష, పామరుల మాటలు. a * word గ్రామ్యశబ్దము, శూద్రమాట. a * person అల్పుడు, నీచుడు. * pronunciation యాసగా వుచ్చరించడము. * talk లోక వదంతి. the * sense of a word రూఢ్యర్థము.a * error పదిమందీ పడే భ్రమ, అందరికీ వచ్చే తప్పు. *fractions వీస గుణింతము.