(adj), ముఖ్యమైన, ప్రధానమైన, ఉత్తమమైన, శ్రేష్ఠమైన, గొప్ప. * Justiceపెద్ద న్యాయాధిపతి. the * gate of a palace సింహద్వారము we entered bythe * gate పెద్ద గవినిగుండా పోతిమి. in * ముఖ్యముగా. Chief, n. s. పెద్ద, ముఖ్యుడు, ప్రముఖుడు. the * of an army మొనగాడు, నాయకుడు, సరదారు.