Telugu Meaning of Ukase

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ukase is as below...

Ukase : (n), ( s), ( a Russian word ) శాసనము, చట్టము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Innocently
(adv), నిర్దోషముగా, నిరుపయోగముగా, నిరుపద్రవముగా, ఊరికే,ఎరుగక, తెలియక, సహజముగా.
Unofficial
(adj), not according to rule వుద్యోగ ధర్మమును బట్టని. one letterwas official, the other was * వొక జాబు వుద్యోగ ధర్మమును బట్టి వ్రాశినది మరివొకటి అట్లా కాదు.
Effect
(n), ( s), ఫలము, ఫలపర్యవసానము, క్రియ, గుణము, కార్యము, ప్రయోజనము,స్వార్థకము . the paleness of his face is the * of hunger ఆకలిచేత వాడి ముఖముతెల్లబారినది. The * of this is that he will not come యిందుకు తేలే ఫలముయేమంటే వాడు రాడు. the * of an evil eye దృష్టిదోషము. the rain had great * anthe flames ఆమంటలో వాన కురిసింది నిండా సఫలమైనది, ఆ వాన కు మంట అణిగినది.pupose భావము, తాత్పర్యము. he wrote me to that * అదే భావమునుపట్టి నాకువ్రాసినాడు. he expressed himself to this * అతను చెప్పిన వైఖరియే మంటే, యీ జాబులోని ఫలితాష్థము యేమంటే. Cause and * కార్యకారణములు. It has a very pretty* or apperance అది సొగసుగా వున్నది, అదిసరసముగా వున్నది . It has a very queer * అది వికారముగా వున్నది, విరూపముగా వున్నది. the ball took * on his hand.తుపాకి గుండు వాడి తలమీద తాకినది. his turban prevented the ball from taking *పాగావల్లగుండు తాకక తప్పినది. the medicine produced no * ఆ మందు పట్టలేదు.my words had no * నేను చెప్పిన్ని నిష్ఫలమైనది. the regulation took *ఆ చట్టము పనికి వచ్చినది. your appointment will take * from the date of hisdeparture నీకు యిచ్చిన వుద్యోగము అతను ప్రయాణమై పొయ్యేదినము మొదలుకొనిచెల్లును . Will the spell take * on us ఆ మంత్రము మనమీద పారునా. the author evidently use this expression merely for * మనుష్యులు వూరికే ఆశ్చర్యముపడడమునకైకవి దీన్ని ప్రయోగించినాడు. In * the two are the same మెట్టుకు రెండు వొకటే.In * you will have to pay the money తుదకు ఆ రూకలు నీవు యివ్వవలసివస్తున్నది. this in * adoption యిది తుదకు దత్తని తేలుతున్నది, యేర్పడుతున్నది. the constitut-ional *s of a disease తీరిన రోగము యొక్క వేగము . Effects ( plural ) or property of the decesed చచ్చినవాడిసొత్తులు, సామానులు, ఆస్తి.( Fielding usesthis for the goods of the living).
Interlocutor
(n), ( s), ప్రసంగము చేసేవాడు, వాదించేవాడు, సంభాషణచేసేవాడు.
To Perch
(v), ( n), పక్షి కూర్చుండుట. the people were *ing on the top of thehouse వాండ్లు కొంగలవలె ఆ యింటి మీద వుండిరి. there was a sentinel *ed onthe rock ఆ కొండ మీద వొంటిగా వొకడు పారావుండెను. he *ed his troops on thewall వాడి దండును గోడమీద కెక్కించినాడు.
Unmerciful
(adj), cruel; inhuman క్రూడుడైన, నిర్దయాత్మకుడైన. he got an *beating వాణ్ని దయాదాక్షిణ్యము లేకుండా బాది విడిచిపెట్టినాడు.
Tuft
(n), ( s), a number of threads or ribbands, flowers, leaves, or anysmall bodies, joined together గుప్పెడు, పిడికెడు. bramins shave theirheads retaining a * in the back బ్రాహ్మణులు జుట్టు విడిచిపెట్టి కడమగొరిగించుకొంటారు. a * of flowers పూలగుత్తి. a * of feathers పిడికెడు యీకెలు.a * of feathers forms the crest of a bird శిఖ, చూడము, తురాయీ. a * ofgrass or hair పిడికెడు కసువు, లేక, వెంట్రుకలు. a cluster వొక గుంపు. a * oftrees గుంపుగా వుండే కొన్ని చెట్లు.
Inside
(n), (s), లోతట్టు, లోపక్క, లోవైపు, లోపలిది, అంతరము, కడుపు, గర్భము. he has got something the matter with his * వాడి పొట్టలోయేమో వున్నది. the *s of the boxes were painted red ఆ పెట్టెలలోనితట్లకు యెరుపు పూసివుండినది. the * of the check వుక్కిలి. Inside, adv. లోగా, లోతట్టుగా. he turned the bag * out ఆ సంచిలోతట్టును బయటకు తిప్పినాడు.
Stomacher
(n), ( s), రవిక.
Torpidity, Torpor
(n), (s.), numbness, dullness తిమరు, మాంద్యము, స్తబ్ధత,మబ్బు.
Carbuncled
(adj), రత్నాలు చెక్కిన. diseased. రాచ పుండు గల.
Potmaker
(n), ( s), ( a caste ) కుమ్మరవాడు.
Joiner
(n), ( s), వడ్లవాడు.
Pension
(n), ( s), an allowance made to any one without an equivalent; theallowance made as an acknowledgement for any eminent anddistinguished services పని పుచ్చుకోక, యిచ్చే జీతము, జీవనోపాధి కొలువుకొలిచితొయ్యని వాడుగా వుండేవాడికి యిచ్చే జీతము, భరణము.
Rake
(n), ( s), (in gardening ) ఆరగొర్రు, పండ్ల మాను, మలారములు. a debaucheeపోకిరి మిండగీడు. a female rake మిండకత్తె.
To Mix
(v), ( n), కలుసుట, మిశ్రమ మౌట.
Tobacco
(n), ( s), పొగాకు. * cake గుడాకు.
Shew
See Show
Illumination
(n), ( s), జ్యోతి, ప్రకాశము, వెలుగు. there was an * in thetown last night రాత్రి పట్టణములో వీధివీదికీ దీపాలు పెట్టినారు.
Expertness
(n), ( s), నిపుణత, గట్టితనము, సామర్థ్యము, నేరుపు, చతురత.he has no * in that వాడికి అందులో నిపుణత చాలదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ukase is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ukase now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ukase. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ukase is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ukase, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127008
Mandali Bangla Font
Mandali
Download
View Count : 100770
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84535
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 83997
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50337
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48070
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35925
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35485

Please like, if you love this website
close