Telugu Meaning of Vain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Vain is as below...

Vain : (adj), fruitless, inefectual వ్యర్థమైన, నిష్ఫలమైన. all his efforts were * వాడు పడిన పాటంతా వ్యర్థమైపోయినది. in this * world యీ మాయా ప్రపంచములో. it is *to deny that he went there వాడు అక్కడికిపోలేదని అనడము వ్యర్థము. he spoke in * వృథాగా మాట్లాడినాడు. they took God's name in * తప్పు సత్యము చేసినారు. Proud గర్విష్ఠియైన, అహంకారియైన, పొగరుబోతైన, తలకొవ్విన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Bridle
(v), ( a), కళ్ళెము పెట్టుట, లగామువేసుట, యీడ్చిపట్టుట. to restrain అణుచుట. he bridled up his horse కళ్ళెమును యీడ్చిపట్టినాడు. they do not * their passions వాండ్లు కామక్రోధాదులనుఅణచరు.
To Pen
(v), ( a), or to confine దొడ్డిలోకి తోలి మూసుట. or to write వ్రాసుట. havethey any part in * ning those laws ? యీ చట్టములు వ్రాయడములో వీండ్లేమైనాకలిసినారా.
To Hatch
(v), ( n), గుడ్డు చితికి పిల్ల బయిటపడుట. the eggs *ed and the young were born గుడ్లు చితికి పిల్లలు బయిటవచ్చినవి, పుట్టినవి.
Tyke
(n), ( s), a dog కుక్క ( ఇది తిరస్కారమైన మాట.)
Anxiousness
(n), ( s), చింత, విచారము, వ్యాకులము.
Scoffingly
(adv), ఎగతాళిగా.
Introductory
(adj), అవతారికగావుండే, పీఠికగావుండే.
Prohibitive
(adj), నిషేధించే. a * clause నిషేధించే సూత్రము.
To Grace
(v), ( a), శృంగారించుట, అలంకరించుట, అనుగ్రహించుట,గౌరవపరుచుట. he * ed him with a title వాడికి వొక పట్టణమునుయిచ్చి గౌరవించినాడు. he *d our board మాతో కూడా భోజనముచేసి మమ్ముల గౌరవపరిచినాడు.
Rattling
(adj), గలగల అనే, గడగడ అనే, దడదడ మనే, పటపట మనే, బడబడ అనే. a *carriage గడగడ అని వచ్చే బండి. a * chain గలగల అనే గొలుసు. a * showerచివచివ అని కురిసే వర్షము. a * storm దడబడలుగా వచ్చే వాన. a* war అఘోరమైనయుద్ధము.
To Secure
(v), ( a), భద్రముచేసుట, భద్రపరుచుట, జాగ్రత్తచేసుట,సంపాదించుట. they *ed the thief దొంగను పట్టుకొన్నారు, వాండ్లకుదొంగ చిక్కినాడు. he *d the money వాడా రూకలను జాగ్రత్తచేసుకొన్నాడు.వానికి రూకలు చిక్కినవి. this *s his salvation ఇందువల్ల వాడి మోక్షము సిద్ధము.
Plane
(n), ( s), సమత, చదరము. an inclined * or slope యేటవాలు. a carpenter'stool చిత్రిక, తోపుడు. or tree వొక విధమైన అడివి వృక్షము. smooth this boardwith a * యీ పలకము చిత్రికతో నున్నగా చెయ్యి.
Eldest
(adj), జ్యేష్టుడైన, పెద్ద. * child పెద్దబిడ్డ, జ్యేష్టశిశువు. which is * ? he or you ? వాడు పెద్దా నీవు పెద్దా, నీవు జ్యేష్టుడా, వాడు జ్యేష్టుడా.
Correspondent
(n), ( s), జాబులు వ్రాసేవాడు, మునీబు, అడితీదారుడు. is he a * ofyours ? వాడికి నీకు వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతున్నవా, వాడు నీ అడితీదారుడా.
Tetrastick
(n), ( s), పద్యము, శ్లోకము, (Sir W.Jones.)
Masker
(n), ( s), మారు ముఖమును కట్టుకొన్నవాడు, వేషధారి.
Funiture
(n), ( s), సామాను. * of a house గృహోపకరణములు,తట్టుముట్టు, అనగా కురిచీలు, బల్లలు మొదలైనవి. plough * యేరు కలపkitchen * పాత్రసామగ్రీలు.
Besetting
(adj), చుట్టుకొన్న, అనుసరించే, సహజమైన. drunkenness is their * sin తాగుబోతు తనము వాండ్లకు వుండే సహజమైన రోగము. Inventingnew phrases is the * sin of dictionary writers కొత్తవాక్యములను కల్పించడమనేదినిఘంటుకర్తలకు వుండే సహజమైన దుర్గుణము.
To Blunt
(v), ( a), పదునుపోగొట్టుట, మొక్కచేసుట, మొద్దుచేసుట.
Throttle
(n), ( s), the windpipe గొంతుపీక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Vain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Vain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Vain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Vain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Vain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149701
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112937
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101310
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95589
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55777
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51450
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40151
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39065

Please like, if you love this website
close