(n), ( s), a row, layer, stratum పొర, వరస. a ridge rising above the restకట్ట, గనిమ. or projecting above the rest అంచు, ముందు మించివుండే అంచు, ఓర,జవ. any prominence or rising part తిప్ప. a * of rocks రాళ్ళతిప్ప. a shelfపలకవాటుగా వుండేటిది. he placed the watch on the * of the pillar ఆ గడియారము ఆ స్తంభముయొక్క బోదె అంచుమీద పెట్టినాడు.