Telugu Meaning of Unturned

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unturned is as below...

Unturned : (adj), not changed తిప్పని, తిరగవెయ్యని. he left no stone * toeffect this దీన్ని సాధించడానికి వాడు చేయని ప్రయత్నము లేదు, వాడు పడని పాటులేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Coalesee
(v), ( n), కూడుట,కలిసి పోవుట, కలుసుకొనుట, చేరుకొనుట, వకటిగా వుండుట, ఏకీభవించుట, క్షీరోదకన్యాయముగా వుండుట.
To Tarry
(v), ( n), to stay; to continue in a place ఉండుట, నిలిచివుండుట. theytarried there all night వాండ్లు రాత్రంతా అక్కడ నిలిచినారు.
Orientalism
(n), ( s), తూపు ్ దేశియ్యము, పాదపద్మము, కరకిసలయము, యీలాటి అలంకార శబ్దములున్ను తమరు నాతల్లి తండ్రి యీలాటిమాటలున్ను యింగిలీషు వారిలో లేవుగనక వాండ్లకు వికారముగావుంటున్నవి, వీటిని * అంటారు.
Promiscuously
(adv), సంకరముగా, మిశ్రమముగా.
Eclat
(n), ( s), ( French; pronounced ec-law) splendour, show, lustreశోభ,పేరు, ఖ్యాతి. with great * డంబముగా, పేరు ప్రఖ్యాతిగా.
Shelly
(adj), గుల్లలుగల. the * beach గుల్లలమయముగా వుండే సముద్రతీరము.
Biography
(n), ( s), చరిత్ర, ఒక మనిషి యొక్క చరిత్ర. the * of Nala నల చరిత్ర.
Purged
(adj), ( purified, freed from sin or uncleanness ) పరిశుద్ధముచేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, ప్రాయశ్చిత్తము చేయబడ్డ.
Insinuation
(n), ( s), జాడ, సూచన, బుజ్జగింపు, లాలన. this is a mere * ఇది వూరికే జాడగా చెప్పే నింద.
To Tincture
(v), ( a), to imbue వర్ణమును వ్యాపింపచేసుట, రసమును వ్యాపింప చేసుట.this spite *d all his letters యీ చలము వాని జాబులలో నంతా వ్యాపించియున్నది, ప్రసరించి వున్నది.
Factor
(n), ( s), గుమాస్తా, వర్తకులు కూడి దేశాంతరమందు పెట్టిన కోఠీ.
Methodical
(adj), క్రమమైన, అనుపూర్వీకమైన.
Ticklishness
(n), ( s), చక్కిలిగింతగా వుండడము, సూక్ష్మము, సున్నితము, మెళుకువ.from the * of his circumstances వాడి పని వుర్రట్లూగుతున్నది గనక, వొక నిలకడలేకుండా వున్నది గనక. Paley on Col. IV. 5. says, Suiting yourselves to thedifficulty and * of the times కాలోచితముగా.
Heart
(n), ( s), గుండె, గుండెకాయ, గుండెలు. the * of a tree చేవ. the * of theplantain tree అరిటిబొందె. in the * of the forest నట్టడవిలో, వనమధ్యమందు.this gave him * యిందువల్ల వాడికి ధైర్యము వచ్చినది. he lost all * at seeing this దీన్ని చూడగానే వాడికి ధైర్యము తప్పినది. he plucked up * ధైర్యము తెచ్చుకొన్నాడు. he took * at this యిందుచేత వాడికి ధైర్యము వచ్చినది. he has no* for this work యీ పని యందు వాడికి యిచ్ఛలేదు. I will set your * at restనీకు నెమ్మది చేస్తాను. you may set your * at rest మనస్సును నెమ్మదిపరుచుకో. athearing this my * was in my mouth యిది వినగానే నా ప్రాణము తల్లడించినది. Iam sick at * of this యిది నాకు తల చీదరగా వున్నది. how could you find it in your * to do this ? దీన్ని చేయడానకు నీకు మనసు యెట్లా వచ్చినది. he got his lesson by * అది వాడికి హృద్గతముగా వచ్చును. you should not take it to * నీవు దాన్ని మనస్సులో పెట్టవద్దు, అందుకు చింతపడవద్దు. he kissed her to his *s content దాన్ని తనివిదీర ముద్దు పెట్టుకొన్నాడు. he laid these words to * యీ మాటలను మనస్సు యందు వుంచినాడు. with all my * సంతోషముగా, ఆహా సుఖముగా. will you come ? yes with all my * వస్తాను. he did it with * and soul అత్యానందముతో చేసినాడు. or the seat of intelect హృదయము, మనసు, చిత్తము. the core of the * హృత్కమలము. the horse is quite out of * (Faery Queen 3. 5. 4.) గుర్రమునకు ధైర్యము చెడినది. he showed a kind * దయారసమును చూపినాడు. King William the fourth had an excellent * అతను మహాదయారసము గల వాడై వుండెను, అతను దయాళువు. bad * దుర్బుద్ధి. good * సద్బుద్ధి. one who has a bad * దుర్బుద్ధి గలవాడు. he who has a hard * కఠిన హృదయుడు. he lost his * to her దాన్ని మోహించినాడు. he set his * upon this దీని యందే వాడి మనసు వుండినది. she died of a broken * అది వ్యసనముతో కుంగి చచ్చినది. he is breaking his * about the death of his son కొడుకు చచ్చిపోయిన దానితో కుంగి పోయినాడు. be of good * ధైర్యముగా వుండు, ధైర్యము విడవక. he drew a sigh from the bottom of his * ఉసూరుమని పెద్దవూపిరి విడిచినాడు. slowness of * బుద్ధి జాడ్యము, బుద్ధిమాంద్యము, జడత్వము. In Rom. X. 10. అంతఃకరణం A+. C+. హృదయము. H+. P+. the bullock * custard apple రామఫలము.
Auspiciously
(adv), శుభముగా, మంగళముగా, శ్రేయస్కరముగా, అనుకూలముగా.
To Illustrate, Illusory
(adj), నమ్మరాని, భూటకమయిన, మాయగాయుండే,మోసమైన, వంచనైన.
Mimini,Piminy
(adj), రవంత, యిది నిండా నీచమాట.
To Pat
(v), ( a), తట్టుట. she was patting the child బిడ్డను తట్టుతూ వుండినది.
Collectorate
(n), ( s), జిల్లా, పరగణా, తుకుడీ, దేశము.
Nude
(n), ( s), (a naked figure) దిగంబర స్త్రీ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unturned is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unturned now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unturned. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unturned is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unturned, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close