Telugu Meaning of Iciness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Iciness is as below...

Iciness : (n), ( s), అతిశీతలము, చలి. from this * of his manner వాడి క్రూర భావముచేత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cavilling
(n), ( s), దురాక్షేపణ, కుశంక, వితండా వాదము.
To Idealize
(v), ( a), to form ideas,to fancy ఊరికె అనుకొనుట, ఊరికె యెంచుకొనుట.
Apocryphal
(adj), అప్రసిద్ధమైన, అనిశ్చితమైన, అబద్ధమైన. an * story కట్టుకధపుక్కిటి పురాణము.
Dread
(n), ( s), బెదురు, భయము, భీతి, దిగులు.
To Inculpate
(v), ( a), కలియవేసుకొనుట, కలుపుకొనుట, అనగా తమ తప్పులోయితరులనుకూడా కలియవేసుకొనుట. they tried to * me తమ తప్పులోనన్ను కలుపుకోను చూచినారు. తమ తప్పును నాతలమీద కూడా పెట్టిచూచినారు.
Coagulam
(n), ( s), read Coagulum.
Definitively
(adv), తీర్పుగా, నిష్కర్షగా, స్పష్టముగా.
Peeress
(n), ( s), Peer అనే పట్టము గలవాని భార్య.
Hackbut
(n), ( s), or musket తుపాకి, యిది కావ్య శబ్దము.
Scholiast
(n), ( S), టీక, చెప్పినవాడు, వ్యాఖ్యానము చెప్పినవాడు,వ్యాఖ్యాత, భాష్యము చెప్పినవాడు.
To Thumb
(v), ( a), వేలితో పట్టిపట్టి మాపుట. a book spoilt by thunbing చేతితోపట్టిపట్టి చెరిపిన పుస్తకము.
Guerillas
(n), ( s), దోపిడిచేసేవాండ్లు, పెండారివాండ్లు, బందిపోటుదొంగలు.
To Load
(v), ( a), బరువువేసుట, బళువు యెక్కించుట. to * a gun బారుచేసుట, గెట్టించుట.they *ed the cart with bricks ఆ బండికి యిటికిరాళ్లు వేసినారు. they *ed the oxen ఎద్దులమీద పెరికెలను వేసినారు. they *ed him with abuse వాణ్ని మహా తిట్టినారు. they *ed him with blows వాణ్ని నిండా కొట్టినారు. they *ed me with kindnessనాయందు నిండా విశ్వాసము చేసినారు. the ship was *ed with cotton వాడమీద దూదినియెక్కించినారు. *ed dice మాయపాచికలు, అనగా తనకు కావలసిన పందెము పడేటట్టులోగా సీసము పోశిన మాయపాచికలు.
Event
(n), ( s), సంభవించేపని, ఘటించేపని. a sad * ఆపద. a happy * అదృష్టము. we must be guided by * యెటౌతున్నదో దాన్ని చూచుకొని దానికి తగినట్టు నడుచుకోవలసినది. at all *s అన్నిటికి, మెట్టుకు, యెట్లాగైనా సరి. in this * యీ పక్షమందు. in the * of his coming వాడు వచ్చినట్టైతే, వాడు వచ్చే పక్షమందు. in the * of your going నీవు పొయ్యేటట్టైతే.
Sword-cutler
(n), ( s), కత్తులు చేసేవాడు.
Zoology
(n), ( s), a description or history of animals జీవకోటి వర్ణన. Zoo-magnetism, n. s. animals magnetism యోగ శాస్త్ర భేధము.
To Disparage
(v), ( a), అలక్ష్యము పెట్టుట, తిరస్కరించుట,రవ్వచేసుట, అవదూరు పెట్టుట, దూషించుట . they *d my effortsనేను చేసిన యత్నములు పనికిరావన్నారు.
Over-riden
(adj), అధికముగా సవారి చేయబడ్డ, అతిక్రమించబడ్డ.the horse was * ఆ గుర్రము అధికముగా సవారిచేసి చెడగొట్టబడ్డది.the regulation was * by the judge న్యాయాధిపతి చట్టమునుఅతిక్రమించినాడు.
To Fulminate
(v), ( a), to utter as a curse or censure గర్జించి చెప్పుట.గద్దించి చెప్పుట, పిడుగుపడ్డట్టు చెప్పుట. the pope *d curses againsthim గురువు అతనికి శాపము యిచ్చినాడు. he *d threats గద్దించినాడు. gulminating powder నలిపితే తుపాకి వేటులేచినట్టు ఢమీలుమని మండే వొక పొడి.
To Convulse
(v), ( a), విలవిలలాడించుట, గడగడవణీకించుట. pain *d his faceనొప్పివాడి ముఖమును వంకరటొంకరలుగా యీడ్చినది. anger *d him కోపము చేతతన్నుకొన్నాడు. the war that now convulses that country యిప్పట్లో ఆదేశమును గడగడలాడించే యుద్ధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Iciness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Iciness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Iciness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Iciness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Iciness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101388
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88221
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68674
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43910
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31682
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close