Telugu Meaning of Identificaton

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Identificaton is as below...

Identificaton : (adj), n. s. ఇది అదే ననడము. those witnesses are necessaryfor the * of the horse ఈ గుర్రము అదేననడానకుసాక్ష్యములు కావలసిన వున్నవి. * with the deity సాయుద్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Uncompromising
(adj), not yielding దోవకు రాణి, సమాధానానికి రాని. an *honesty నిశ్చయమైన పెద్ద మనిషితనము.
To Besmear
(v), ( a), చరుముట, పట్టించుట, అలుకుట, పూసుట.
To Raze
(v), ( a), చెరుపుట, నాశనము చేసుట, ధ్వంసము చేసుట.
Illustrated
(adj), తేటపరచిన, వివరించిన, విశదపరచిన, స్పష్టమైన. an *book పటములుగల గ్రంథము.
To Pun
(v), ( n), శ్లేషగా చెప్పుట, ద్వ్యర్థిగా చెప్పుట.
Mercenary
(n), ( s), పరదేశస్థుడైన కూలి సిఫాయి.
Reassumption
(n), ( s), పునః గ్రహించడము, తిరిగీ తీసుకోవడము.
Sore
(n), ( s), పుండు. the burning produced a * కాలిపుండు అయినది.a sinus or hollow * లొట్టెపుండు.
Year
(n), ( s), twelve months సంవత్సరము, ఏడు, ఏడాది. His parents being now laden with years వాని తల్లితండ్రులు ముసళ్ళై నందున. in some places the word * is left out as "he is twenty" వాడు యిరువై ఏండ్లు వాడు. New *'s day యుగాది. Last * నిరుడు. * before last ముని ఏడు. this day * పోయిన సంవత్సరము యీరోజు. Once every * ఏటా, సంవత్సరమునకు వొకమారు. He is now in *s వాడు యిప్పుడు ముసలి వాడై పోయినాడు. a leap * ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చే సంవత్సరము.
Rust
(n), ( s), తుప్పు, చిలుము.
Miasmata
(n), ( s), or fumes విషయము, వాస్పము, అనగా పాసిన, లేక మురిగిన వస్తువుల యొక్క రోగకారియైన ఆవిరి.
Contrary
(adj), విరుద్ధమైన, విరోధమైన, ప్రతికూలమైన, వ్యతిరిక్తమైన. * to hisinclinations వాడికి అసమ్మతముగా. he took a plan * to mine నా యుక్తినివ్యత్యస్తముగా ఒక యుక్తి చేసినాడు. a * wind యెదురుగాలి. those of the * side ప్రతిపక్షస్థులు, ప్రతికక్షివాండ్లు. can you prove the *? అట్లా కాదని నిరూపించగలవా ? for any thing I know to the * he is living there still బహుశా వాడు యిప్పటికిన్ని అక్కడనే వుండును. they may be partners ; I know nothing to the * వాండ్లు పాలికాపులుగా వుంటే వుండవచ్చును నేనేట్లా కాదనేది, దానికి అన్యధా నా కేమిన్ని తెలియదు. on the * supposition కాని పక్షమందు, లేని పక్షమందు. you say he is gone; on the * I know that he is here వాడు పోయినాడంటావు అట్లా కాదు వాడు యిక్కడ వున్నాడు నాకు తెలుసును. on the * అట్లా కాకుండా.
Seal
(n), ( s), (stamp) ముద్ర. the great * రాతి ముద్ర. the lordprivy * చిన్నమంత్రి, రెండో మంత్రి. his father at that time held the * అప్పట్లో వీడి తండ్రి మంత్రిగా ఉండెను. a clayy placed onheaps of grain వడ్ల అంబారముమీద వేశిని మంటి ఆచ్చు అనగా మంటి ముద్ర. he told them this under the * of secrecy దీన్ని గుప్తముగాఉంచుమని ఆ రహస్యమును వాండ్లతో చెప్పినాడు. the priest learned thisunder the * of confession దీన్ని గుప్తముగా ఉంచుతానని గురువువాండ్ల వద్ద ఆ రహస్యమును తెలుసుకున్నాడు.
Coalition
(n), ( s), ఐకమత్యము, ఏకీభావము, అంగీకారము, సమ్మతము.
Coparceny
(n), ( s), పాలు, భాగము.
Famous
(adj), పేరుగల, కీర్తిగల, ప్రఖ్యాతిగల, ప్రసిద్ధమైన. in the vulgarsense " admirable " విచిత్రమైన, చోద్యమైన. as a * bargain దొడ్డబేరము.a* rain దొడ్డవాన. a * or sovereign remedy దివౌషధ్యము, మహౌషధము.
Rambler
(n), ( s), ఇటు అటు తిరిగేవాడు, వనవిహారి, లోకసంచారి.
To Whirl
(v), ( n), to turn round, to spin తిరుగుట, గిరగిరతిరుగుట. as the wheels * చక్రములు తిరుగుతూ వుండగా.
Taste
(n), ( s), రుచి, చవి, రసము. in this water there is an earthly * యీనీళ్ళలో మంటి వాసన వస్తున్నది. or judgement వివేకము. a man of * వివేకి,రసికుడు. I have no * for such books ఆ పుస్తకముల మీద నాకు యిష్టము లేదు.bad * ( that is, erroneous judgement ) అవివేకము, రసాభాసము. this verseis in bad * యీ పద్యము రసాభాసముగా వున్నది. his letter is written in verygood * వాడి జాబు మహాసరసముగా వ్రాయబడి వున్నది; they have no * forreading వాండ్లకు చదువు మీద ఆశ లేదు.
Whiffing
(n), ( s), boasting, bragging జంభాలు నరకడము,జల్లికొట్టడము, తాడగించడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Identificaton is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Identificaton now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Identificaton. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Identificaton is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Identificaton, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 90649
Mandali Bangla Font
Mandali
Download
View Count : 83035
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 67308
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 62560
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 41729
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 40830
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 29913
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29810

Please like, if you love this website
close