Telugu Meaning of Bonefire, Or Bonfire

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bonefire, Or Bonfire is as below...

Bonefire, Or Bonfire : (n), (s.), భోగిమంట, చొక్కబానమంట, జయోత్సాహసూచకముగా కాల్చే మంట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pill
(n), ( s), మాత్ర, గుళిక, వుండ. this was a bitter * to him వాడికి యిది వొక ప్రాణసంకటముగా వుండినది. poverty is bitter * దరిద్రము పడరానిది.
To Satyrize
See Satirze
Contents
(n), ( s), plu. (that which is in side) లోనిది, లోగా వుండేటిది. heasked what were the * of the cup గిన్నెలోనిది యేమిటిదని అడిగినాడు. * of apurse సంచిలో వుండేటిది. the * of a library పుస్తకశాలలో వుండే గ్రంధములు. the *of the sea సముద్రములో వుండే నీళ్లు మొదలైనది. when the gun was fired hereceived the * in his side తుపాకి కాల్చేటప్పటికి దానిలో వుండేటిది వాడి పక్కనదూసుకొన్నది, వేటు బయల్దేరి వాడి పక్కన దూసిపోయినది. the * of the box of its *పెట్టెను ఖాలి చేసినాడు. the * of the book ఆ పుస్తకములో వుండే సంగతులు. * of aletter సంగతులు, జాబుతో వుండేటిది. the * of a chapter అధ్యాయ సంగ్రహము,సూచి.
Pyx
(n), ( s), వొక విధమైన పాత్ర. See Pix. In a mint for money మాదిరి నాణ్యమునువుంచే డబ్బి. In a Romish Church ప్రసాదము వుంచే సంపుటము.
Profitable
(adj), సఫలమైన, లాభమైన, ఉపయోగమైన, ప్రయోజకమైన.
Coordinately
(adv), సమానముగా, సమముగా, ఆరంభించి.
Urim And Thummim
(n), (s), శమంతకమణి చింతామణి వీటి వంటి వొక విశేషమైనఆభరణము, పూర్వము దీన్ని పెట్టుకొని వుండిన వొక గురువు దీని మహాత్య్మము చేతభవిష్యద్వర్తగా వుండినాడట.
Whinstone
(n), ( s), కత్తిరరాయి, పలుగురాయి. a whin dykeవట్టి కత్తిర రాళ్ళతో పేర్చినకట్టు, గోడ.
Corruptly
(adv), దుర్మార్గముగా, ఆభాసముగా.
To Eat
(v), ( n), తినివేసుట, భోజనముచేసుట, హరించుట. they * together వాండ్లుకూడా భోజనము చేస్తారు. rust *s into the sword తుప్పు కత్తిని తినివేస్తున్నది. leprosy *s into the flesh పెద్ద రోగము మాంసము తినివేస్తున్నది.Sorrow *s into the soul వ్యసనముచేత ప్రాణము కుంగిపోతున్నది, ప్రాణము విసికిపోతున్నది.
Interloper
(n), ( s), నిర్నిమిత్తముగా నడుమ వచ్చిపడేవాడు. he is a mere * వీడు వట్టి నడికొళ్లగాడు. they look upon him as an * ఈ జోలికిరావడముకు వాడికి అధికారము లేదంటారు.
Inseparable
(adj), ఎడబాయని, వీడని.
To Obtrude
(v), ( a), చొరబెట్టుట, అధిక ప్రసంగముగా చెప్పుట. they *d their advice upon him వాడికి అధిక ప్రసంగముగా బుధ్ధి చెప్పబోయినారు. I did not wish to * myself upon them నేను వాండ్ల వద్దికి అధికప్రసంగముగా పోరాదు. I did not wish to * my children upon him నా బిడ్డలను వాడింట్లో కొంచబోయి తొయ్యడముమర్యాద కాదు. he *d several remarks వడు అధిక ప్రసంగముగా కొన్ని మాటలు చెప్పినాడు.
Whirligig
(n), ( s), a toy which children spin round గిరగిరతిప్పే గిలక. in the * of worldly events ప్రపంచములో ఆయా పనులు సంభవిస్తూ వచ్చే వరసలలో. In Tibet they write prayers on a * and spin it తిబెట్లో గిలకమీద ప్రార్థనా శ్లోకములను వ్రాశి దాన్ని తిప్పుతారు. See Lloyd and Gerard's travels Vol. 2. page 72.
Thirst
(n), ( s), దాహము, దప్పిక, నీరువట్టు. or eagerness ఆశ, ఉత్సాహము,ఆతురము. they have a great * for knowledge వాండ్లకు చదువు మీద నిండా ఆశవున్నది.
Sackposset
(n), ( s), ఒక విధమైన పానకము.
Secularized
(adj), లౌకికములో బడ్డ.
To Steep
(v), ( n), నానుట.
Imperfection
(n), ( s), అసంపూర్ణము, కొదవ, కొరత, తక్కువ, దోషము, న్యూనత,లోపము. this is one of the *s of woman స్త్రీలకు వుండే దోషములలోయిదివొకటి.
Gee, Ghee
(n), (s.), (Indian word for clarified butter ) నెయ్యి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bonefire, Or Bonfire is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bonefire, Or Bonfire now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bonefire, Or Bonfire. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bonefire, Or Bonfire is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bonefire, Or Bonfire, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close