Telugu Meaning of Glauber, Salts

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Glauber, Salts is as below...

Glauber, Salts : (n), (s.), భేదికి యిచ్చే వొక తరహా వుప్పు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Semen
(n), ( s), రేతస్సు, వీర్యము, శుక్లము.
Disc
(n), ( s), see Disk
To Huddle
(v), ( a), అబంధరగా వొకటి మీద వొకటి వేసుట, గందరగోళము చేయుట,దడబడగా చేయుట, గందరగోళము చేయుట, దడబడగా చేయుట, తారుమారుగా వేసుట.she *d on some clothes and ran out of the house కొన్ని వుడుపులనుఅయినట్టు పొయినట్టు వేసుకొని పారిపోయినది. he *d over his dinner and ran away అదాబాదానోట్లో వేసుకొని పారిపోయినది. he *d over his dinner and ran away అదా బాదా నోట్లో వేసుకొని పరుగెత్తి పోయినాడు. the marriagewas *d over పెండ్లి దడబడగా చేసి అయిందనిపించినారు. all the furniture was *d up in one room ఆ సామానంతా వొక కొట్టులో అబంధరగా వేసి వుండినది.he and his children were all *d up in one little carriage వాడువాడి బిడ్డలు అందరు రవంతబండిలో వొకరిమీద వొకరు తారుమారుగా కూర్చున్నారు. he *d all the papers up in one bundle ఆ కాగిదముల నంతా తలాతోకా లేక వొక కట్టగా కట్టినాడు.
Workmanlike
(adj), skilful గట్టి, తేరిన, తీరిన చెయిగా వుండే. he did it in a * manner దీన్ని నేర్పుగా చేసినాడు. బాగా చేసినాడు.
Slapping
(adj), (a low word) grand, fine దొడ్డ, ఘనమైన.he came along at a * pace బిర బిర వచ్చినాడు.
To Sack
(v), ( a), to pillage కొల్ల పెట్టుట.
To Caterwaul
(v), ( n), గండు పిల్లులు జగడములో అరుచుట, బావురించుట.
To Run
(v), ( a), దూర్చుట, పొడుచుట, గుచ్చుట. he * his head against mine వాడి తలను నా తల మీద తాకించినాడు. he ran his horse against mine వాడి గుర్రము నా గుర్రము మీద వచ్చి పడ్డది. (in racing) వాడి గుర్రమును నా గుర్రమనుతో కూడా పందెమునకు విడిచినాడు. the bull ran his head at me and wounded me ఆ యెద్దు నన్ను పొడిచి గాయము చేసినది. they ran him down or reviled him వాణ్ని దూషించినారు. he ran the gauntlet సాహసము చేసినాడు. he ran a pin itno his hand వాడి చేతిలో సూది గుచ్చుకొన్నాది, సూదితో పొడుచుకొన్నాడు. he ran the lead into balls ఆ సీసమును గుండ్లుగా పోసినాడు. he ran a splinter into his hand వాడి చేతిలో పేడు గుచ్చుకొన్నది. he ran a muck వెర్రి సాహసము చేసి కత్తి యెత్తుకొని ప్రాణమునకు తెగించి బైలుదేరినాడు, యీలాగంటి వాడు అడ్డము వచ్చిన వాండ్లను చంపి తుదకు తానున్ను చంపబడుతాడు. In doing this he ran a risk of killing thechilds దీన్ని చేయడములో ఆ బిడ్డను చంపక తప్పినాడు. he ran the sword through her heart ఆ కత్తిని దాని రొమ్ములో దూయపొడిచినాడు.he ran the rope through the ring ఆ వలయములో తాటిని దూర్చినాడు.she ran her fingers through her hair and knotted it తలగీరి కొప్పు వేసుకొన్నది. he ran up a long account there వాడి మీద నిండా లెక్క మోశినది. he ran up a long account against me నా మీద నిండా లెక్క మోపినాడు. he ran the house up in six months ఆరు నెలలో యింటిని త్వరగా కట్టి తీర్చినాడు. to * goods or smuggleసుంకము చెల్లించకుండా సరుకును దొంగతనముగా తీసుకొనిపోవుట.
Recentness
(n), ( s), కొత్తరికము, నవీనత.
Sleety
(adj), మంచు సంబంధమైన.
To Revenge
(v), ( a), పగతీర్చుకొనుట, చలము సాధించుట, కసితీర్చుకొనుట. God *dme నన్ను పరచిన పాట్లకు దేవుడు వానికి శాస్తి చేసినాడు. I will * you నీవు వూరికే వుండు, నిన్ను చేసిన దానికి నేను శిక్షిస్తాను. he *d himself upon me నా మీది పగ తీర్చుకొన్నాడు. they could not catch him, so they *d themselves upon his house వాణ్ని పట్టలేకపోయినారు గనక ఆ చలమును వాని యింటిమీద చూపినారు.he did this to * himself దీన్ని చలమువల్ల చేసినాడు. he was angry with his wife and he *d himself on the child పెండ్లాము మీది కశిని బిడ్డ మీద తీర్చుకొన్నాడు.
Excavation
(n), ( s), తొర్ర, బొంద, బొక్క, గుంట, గొయ్యి, బిలము, సొరంగము.
Chastizement
(n), ( s), శిక్ష, దండన. the loss of his son was a * to him కొడుకు చావడమే వాడికి శిక్ష గర్వభంగము.
Vice-admiralty
(n), ( s), the office of a vice-admiral వాడ సేనాధిపతికి రెండో వాని వుద్యోగము. a court వొక న్యాయసభ.
Antique
(n), ( s), బహుకాలాల నాటి వస్తువు.
To Squeeze
(v), ( n), to force way through close bodies గుంపునుతోసుకొని చొరబడుట. I could not * into the room గుంపును తోసుకొనియింట్లోకి పోలేక పోయినాను.
To Rattle
(v), ( n), గడగడ అనుట, గలగల అనుట, దడదడ మనుట, పటపట అనుటబడబడ అనుట. the windows *d in the wind కిటికీలు గాలికి పటపట అనికొట్టుకొన్నవి.
Glut
(n), ( s), వెక్కసము, అపరిమితము. he had a * of fruit వాడికిపండ్లు తిని వెక్కసమైనది. there is a * silk in the market అంగట్లోపట్టు అపరిమితమైపోయినది, కుక్కల మురికిగా వున్నది.
Dab-chick
(n), ( s), బాతుపిల్ల.
Titania
(n), ( s), తిలోత్తమ ( Says Gilchrist ) చిత్రరేఖ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Glauber, Salts is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Glauber, Salts now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Glauber, Salts. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Glauber, Salts is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Glauber, Salts, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close