Telugu Meaning of Hairbrain, Hairbrained

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hairbrain, Hairbrained is as below...

Hairbrain, Hairbrained : (adj), అస్థిరమైన చపలమైన, చలచిత్తముగల, పిచ్చి, వెర్రిసాహసముగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Magisterial
(adj), అహంకారముగల, గర్వించిన, దాష్టీకముగల.
To Wis
(v), ( n), to think, to imagine ఎంచుట, తలచుట. (ఈ శబ్దముయిప్పట్లో చెల్లదు.)
Tact
(n), ( s), delicacy, skill, ingenuity, cleverness నాగరీకము, యుక్తి,చమత్కారము, బుద్ధికుశలత, గట్టితనము, వివేకము. a man of * యుక్తివంతుడు.
Absorbent
(adj), పీల్చే ఆకర్షించే. the * vessels నరము, తోలు, మొదలైనవి.blotting paper is * యెర్ర కాగితము తడిని యీడ్చు కొంటున్నది.
Tenth
(adj), పదో. on the * పదో తేదీని.
Hallelujah
(n), ( s), భజదేవం, దేవుణ్ని స్తుతించండి, జయంజయం, మంగళం మంగళం.their *s వాడు చేసిన స్తోత్రములు.
Boddice
(n), ( s), రవికె.
To Unite
(v), ( n), కూడుట, కలియుట. the two streams * at this place ఆ రెండునదులు యిక్కడ కలుస్తున్నవి.
Urged
(adj), forced, constrained ప్రేరేపించబడ్డ. * by necessity he sold theproperty అగత్యము వచ్చి సొమ్మును అమ్ముకొన్నాడు.
Pylorus
(n), ( s), రొమ్ములో నుంచి కడుపులోకి దిగడానకై వుండే ద్వారము.
Unfriended
(adj), not protected, దిక్కుమాలిన. he was at that time * by thegreat అప్పట్లో పెద్దలు వాణ్ణి ఆదోకోక పోయినారు.
To Twine
(v), ( n), పెనవేసుకొనుట, మెలిబడుట.
Sprinkled
(adj), చల్లబడ్డ, చిలకరించిబడ్డ. a field * with rainవాన చినుకులు పడ్డ పొలము. a cake * with sugar పైన చక్కెరచల్లిన పణ్యారము.
To Prompt
(v), ( a), అంచిచ్చుట, యెత్తిచ్చుట, ప్రేరేపించుట, బోధించుట. Love *ed him to do this ఆశ చేత ప్రేరితుడై దీన్ని చేసినాడు. I will * your memory నీకు జ్ఞాపకము చేస్తాను. Do not * him in repeating the lesson పాఠము అప్పగించడములో వానికి యెత్తి యివ్వవద్దు.
Friary
(n), ( s), సన్యాసులు వుండే మఠము, ఆశ్రమము.
To Say
(v), ( n), చెప్పుట, పలుకుట. I have nothing to * to that businessఅది నా జోలి కాదు. అది నా పని కాదు. that's to * he won't come అనగా వాడు రాడు. Parvatam that is to * a hill పర్వతము, అనగా కొండ. he said he would go పోతానన్నాడు. they * he is dead వాడు చచ్చినాడట. they * he is here ఇక్కడ ఉన్నాడట. so they * అట్లా వాడుకొంటున్నారు. If any man, * yourbrother, was to do so ఎవడైనా అట్లా చేస్తే ఒక వేళ మీ అన్న అట్లా చేస్తే.don't do it I * ! అట్లా చేయవద్దోయి. I dare * he is gone పోయినాడేమో. I dare * he thought so వాడికి అట్లా తోచినదేమో.
Heteroclite
(n), ( s), లింగనిభక్తి వచనములయందు రూప వికల్పముగల శబ్దము.
Ulceration
(n), ( s), the act of breaking into ulcers; sore పుండ్లు లేవడము,పుండు కురుపు.
To Carry
(v), ( a), మోసుకొని, పోవుట, వెంట బెట్టుకొని పోవుట. he carried me with him నన్ను వెంట బెట్టుకొని పోయినాడు. he carried his coat in his hand చొక్కాను చేతులో యెత్తుకొని పోయినాడు. or to gain జయించుట, గెలుచుట. or effect సాధించుట, జయించుట, నిర్వహించుట. he carried his point తన పట్టును నెరవేర్చినాడు. they carried the town by assault ఆ పట్టణమును లగ్ధ లెక్కి జయించినారు. or bear ధరించుట. She carried the child on her hip ఆ బిడ్డను చంకబెట్టుకొని పోయినది. the horse carries his head very well ఆ గుర్రము తలను యెత్తుగా పెట్టుకొని పోతున్నది. he carries a sceptre in his hand చేతిలో సెంగోలును ధరిస్తాడు, అనగా రాజముద్రను ధరిస్తాడు. he always carries money in his pocket వాడు యేవేళా రూకలను జేబులో పెట్టుకొంటాడు. the wind carried the sound ten miles గాలి చేత ఆ ధ్వని ఆమడ దూరము పోయినది. this dog feteches and carries యీ కుక్క దేన్ని అయినా తెమ్మంటె తెస్తుంది, తీసుకపోతుంది. he carried arms ten years పది యేండ్లు శిఫాయిగా వుండినాడు. to * away యెత్తుకొని పోవుట, కొంచ పోవుట. he carried them away captive వాండ్లను చరబట్టుకొని పోయినాడు. they besieged the town for ten days and at last carried it by the sword పది దినాలు ముట్టుడి వేసుకొని వుండి తుదకు కత్తి యెత్తి జయించిరి. to * down ఆ ప్రవాహము గోడలను యిడియగొట్టినది. he carries himself wisely వివేకముగా ప్రవర్తిస్తున్నాడు. to * into execution జరిగించుట, నడిపించుట, నెరవేర్చుట.to * off తీసుకొనిపోవుట, తోలుకొని పోవుట. a fever carried him off జ్వరము వాణ్నితుంచుకొని పోయినది. to* on జరిగించుట, సాగించుట. to * on trade వర్తకముజరిగించుట. he carried on the school for twenty years ఆ పల్లి కూటమునుయిరువై యేండ్ల దాకా జరిపించినాడు. they carried on the war for ten years పది యండ్లు యుద్ధము చేసినారు. they carried the hedge round the garden తోట చుట్టూ కంచె వేసినారు. he carries himself as a friend స్నేహితుడై ప్రవర్తించినాడు. he carries talesl చాడీలు చెప్పుతున్నాడు he carried the business through ఆ పనిని కొనసాగించినాడు, the Government carried him through గవర్నమెంటువారు వాణ్ని కడతేర్చినారు. he carried this bill through the House of Commons యీ చట్టమును పుట్టించే లాగున అందరును ఆమోదించేటట్టు చేసినాడు. I carried him through the Ramayanam వాడికి రామాయణము కడవెళ్లా చదివించినాను. the favour of God carried him through all these difficulties దైవకటాక్షము చేత వాడికి ఆపదలన్ని తప్పినవి. they carried up the wall ten feet ఆ గోడను పది అడుగుల పొడుగు లేపినాను. folly carries its punishment with it దుర్మార్గమును శిక్ష వెంబడించే వుంటుంది. he carried it with a high hand దాన్నిదాష్టీకముగా జరిగించినాడు. (in arithmentic) write two and * one రెండు వేసి వకటిన్నవాత్సార్యా. he carried the sun forward or over ఆ మొత్తమును పైన వేసుకొన్నాడు. this carries no proof with it యిందుకు సాక్ష్యము లేదు. this carried conviction to his mind యిందువల్ల వాడి మనసులో వుండే అనుమానము తీరింది. he carries every thing before him వాడికి అన్ని విధాలా జయముగా వున్నది.
Eyegum
(n), ( s), పుసి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hairbrain, Hairbrained is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hairbrain, Hairbrained now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hairbrain, Hairbrained. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hairbrain, Hairbrained is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hairbrain, Hairbrained, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close