Telugu Meaning of Prominence, Prominency

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Prominence, Prominency is as below...

Prominence, Prominency : (n), (s.), ఉబ్బు, యెత్తు, ఔన్నత్యము. on account of the * of this hill యీ కొండ యొక్క ఔన్నత్యము వల్ల, యీ కొండ పొడుగైనందువల్ల. in his poem he gave * to this marriage వాడికావ్యములో యీ పెండ్లిని విశేషముగా చెప్పినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tinge
(n), ( s), రవంతాచాయ, లేచాయ, ఈషద్వర్ణము. these mangoes have a red *యీ మామిడి పండ్లు కొంచెము యెర్రగా వుంటవి. at night there was a * of red inthe west రాత్రి పడమట కొంచెము యెర్రదాళువుగా వుండినది.
Wishfully
(adv), desirously, earnestly ఆశగా. the dog eyed me* ఆ కుక్క నన్ను ఆశగా చూచినది.
To Bang
(v), ( a), కొట్టుట, మోటుతనముగా మొట్టుట, బాదుట, ప్రహరించుట. he banged me నన్ను బాదినాడు. he went out and banged the door after him బయిటికిపోతూ తలుపును దఢాలున మూసినాడు.
To Bisect
(v), ( a), రెండుగా ఖండించుట, రెండుగా భాగించుట.
Feminine
(adj), ఆడ. a * voice ఆడ గొంతు. he speaks with a * voiceవాడు ఆడగొంతుగా మాట్లాడుతాడు. the * gender స్త్రీ లింగము.
Dissertation
(n), ( s), వివరణము, వ్యాఖ్యానము, ప్రసంగము.a * upon grammar వ్యాకరణము మీద చేసిన వుపన్యాస గ్రంధము.a * upon Morals నీతి వివరణము. a * upon law వ్యవహారకాండ. a * upon fever జ్వరలక్షణ గ్రంధము.
He
(pron), అతడు, ఆయన, వాడు, ఇతడు, ఈయన, వీడు, తాను. as male మొగ.among birds the he is generally the handsomest పక్షులలో మొగపక్షి మిక్కిలి అందముగా వుంటున్నది. a * goat మేకపోతు. a * buffalo దున్నపోతు.
Sliver
(n), ( s), పేడు, చీలికె.
To Rummage
(v), ( a), లొడపెట్టుట, గందరగోళము చేసుట. he *d all the boxes for this ring యీ వుంగరము కోసరమై ఆ పెట్టెలనంతా లోడపెట్టినాడు. the thieves *d the house దొంగలు ఆ యింటిని గుల్ల చేసినారు.
Gape
(n), ( s), ఆవలింత. he gave a * ఆవలింత విడిచినాడు,ఆవలించినాడు.
Do
(adv), అనగా (Ditto), సదరహ, పైన వ్రాసిన, అదే,పైదే.
To Traffick
(v), ( n), వర్తకము చేసుట, వ్యాపారము చేసుట. she *ed in her charms అది వేశ్యా వృత్తిలో వుండినది.
To Miche
(v), ( n), దాగుట. (a provincial word still in use: See Christian Observer, 1834. p. 116.)
Forecast
(n), ( s), దూరాలోచన, ముందు జాగ్రత్త. he shewed much in * thisbusiness యీ పనిలో వాడు నిండా ముందు జాగ్రత్తను చూపినాడు.
Captivating
(adj), మనోహరమైన, ముద్దుగా వుండే.
Merry
(adj), నవ్వే, నవ్వించే, హాస్యకరమైన, ఉల్లాసముగా వుండే. comfortable, agreeable (this is the ancient sense) సుఖమయిన ఇష్టమైన. this story made them very * యీ కథకు వూరికె నవ్వినారు. he is a * fellow ఉల్లాస పురుషుడు. a * story నవ్వించేకథ. they made * all night రాత్రిఅంతా వేడుకగా వుండినారు. he made * with thenews ఆ సమాచారమును యెగతాళి కింద పెట్టినాడు. he made * with theletter ఆ జాబును యెగతాళి పట్టించినాడు.
Individual
(adj), ఏకమైన, ఒక, స్వకీయమైన, అఖండమైన, ఉద్ధేశ్యమైన,ఉద్ధేశించబడ్డ, వినిర్ధిష్టమైన. * exprience స్వానుభవము. he effected this by this * exertions and at his * expense తానే పాటుబడితన రూకలనే బెట్టి దీన్ని నెరవేర్చినాడు. they failed entirely thoughthier * exertions were great వాడ్లు యెంత పాటుబడ్డా వృధాఅయిపోయినది. the diseases are properly discribed in this book ఆయారోగములు యీ పుస్తకములో వివరించబడ్డవి. when spices are mixedtogether they loose their * tastes సంభారములను వొకటిగా కలిపితేదానిదానికి యుండే సొంతరుచి పోతున్నది. this is the * book I sentనేను పంపిన పుస్తకము యిదే, నేను పంపినది సాక్షాత్ యీపుస్తకమే.mu * self సోహం q.v this is the * house ఆ యిల్లు యిదే, ఆచెప్పినయిల్లు యిదే, ఇదేయిల్లు. this is the * man వాడు వీడే ( Watts says)the object of any perticular idea is called an * ; so Johnsonan * man, London is an * city జాన్సన్ అనేనతడు వుద్ధిష్టుడైన వొకపురుషుడు, లండన్ అనేది వొక నిర్ధిష్టమైన పట్టణము.
Stationary
(adj), fixed, not moving స్థిరముగా వుండే, నిలవరముగా,స్థావరముగా వుండే, నిలకడగా వుండే. his diseases is * ఆ రోగమువొకటే స్థితిగా వున్నది. the sun is * in cancer దక్షిణాయణ కాలమందు వొకటి రెండు దినాలు సూర్యుడు నిలకడగా వుంటాడు.
Attractiveness
(n), ( s), మనోహరత్వము.
Distrainer
(n), ( s), జప్తివారంటు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Prominence, Prominency is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Prominence, Prominency now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Prominence, Prominency. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Prominence, Prominency is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Prominence, Prominency, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149898
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113100
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101465
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95721
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55866
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51535
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40236
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39139

Please like, if you love this website
close