Telugu Meaning of Stopper, Stopple

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stopper, Stopple is as below...

Stopper, Stopple : (n), (s.), బిరడా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Powerless
(adj), దుర్భలమైన, శక్తి లేని, నిస్సత్తువైన, నిస్త్రాణైన. he remained *అసమర్థుడుగా వుండినాడు.
To Displace
(v), ( a), స్థలము తప్పించుట, తోసివేయుట, తీసివేయుట.he *d the stones ఆ రాళ్లను లేవనెత్తినాడు. the king *d the ministerఆ రాజు మంత్రిని తోసివేసినాడు.
To Sway
(v), ( a), to wave in the hand విసురుట, తిప్పుట, ఆడించుట. to manage నిర్వహించుట. to * the sceptre అధికారముచేసుట, పరిపాలనము చేసుట, యేలుట. a man who is *ed by passion కామక్రోదవశ్యుడు, పంచేంద్రియబద్ధుడు.
Scire, Facias
(n), (s.), ప్రకటన, చాటింపు.
To Oust
(v), ( a), వెళ్ళగొట్టుట, తోసివేయుట. they *ed him fromthe appointment ఆ వుద్యోగములోనుంచి వాణ్ని తీసివేసినాడు.
Dewlap
(n), ( s), గంగడోలు, గళకంబళము,పశువుల మెడలో బటవలె వేలాడేటిది.
Personage
(n), ( s), పెద్దమనిషి, గొప్పమనిషి.
To Digest
(v), ( a), food in the stomach జీర్ణము చేసుట, అంగీకరించుట,ఆరగించుట, హరింపచేసుట. Food which the stomach cannot * అరగనిఆహారము . he cannot * this food యీ అన్నము వాడికి అరగదు,జీర్ణము కాదు. or to arrange క్రమపరుచుట, కుదిరించుట, సవరించుట.he *ed the rules into a grammar ఆ సూత్రములను వ్యాకరణము గాయేర్పరచినాడు. he *ed his anger వాడి ఆగ్రహాన్ని అణుచుకున్నాడు.he *ed the silver in this liquid యీ ద్రావకములో ఆ వెండిహరించిపొయ్యేటట్టు చేసినాడు, అనగా కరిగినీరై అందులో కలిసిపోయ్యేటట్టుచేసినాడు.
Sugar-cane
(n), ( s), చెరుకు. wild * వెర్రిచెరుకు.
Scall
(n), ( s), లొట్టెపుండ్లు, కుష్టువ్యాది. D+ గజ్జి F+.
Uncorruptness
(n), (s), సన్మార్గము, సత్స్వభావము, సునీతి. in Titus II. 6.అవికారిత్వము C+. నిష్కళంకము P+.
Goat
(n), ( s), మేక, అజము. a he * శింబోతు, మొగమేక. a she *ఆడమేక. a lewd man పోకిరి, ముండలమారి.
To Learn
(v), ( a), and v. n. తెలుసుకొనుట, నేర్చకొనుట, అభ్యసించుట. I *t this fromhim అది వాడివల్ల నాకు తెలిసినది. you should * of him నీవున్ను వాడివలెనడుచుకోవలసినది. I * that they are coming వాండ్లు వస్తారని నాకు తెలిసినది.he *s Telugu తెలుగు చదువుతున్నాడు. I *ed it దాన్ని అభ్యసిస్తిని. he *t it byheart వాడికి అది ముఖస్థమైనది. he *t me Telugu (this is bad English) వాడునాకు తెలుగు నేర్పినాడు.
Imprescriptible
(adj), ఆవశ్యకమైన, విధియైన, సహజమయిన. the * rights ofa father తండ్రికి సహజముగా వుండే స్వతంత్రము.
M 702Luxury
(n), (s), విశేషభోగము, సుఖము, విభవము, అధికపోకిళ్లు, జంభము, వేడుక, శృంగారము. in diet విశేష భోజనము. the * of doing good పుణ్యము చేయడములోవుండే వుల్లాసము. * is inconsistent with holiness విషయేచ్ఛకున్నుపావనత్వమునకున్ను అత్యంత విరుద్ధము. a plain cup is a necessary buta golden cup is a * సాదా గిన్నె అగత్యము బంగారు గిన్నె అయితే విశేషము. * is the cause of the disease రోగమునకు కారణము అతి. the poor cannot affordluxuries బీదలు జంభములను నిభాయించలేరు పేదలకు అధిక పోకిళ్లు యెట్లా జరుగును. the thirsty think cold water a * గతి లేని అమ్మకు గంజే పానకము.he covered tthe table with fruit and other cheap luxuries పండ్లనున్న వెలసులభమైన నటువంటిన్ని చూపుకు జంభముగా వుండె పదార్థములనున్నువడ్డించినాడు. the luxries of the season అప్పట్లో చిక్కే విశేషమైన పదమునకున్నునామ వాచక పదమునకున్ను కొనను వస్తున్నది, యేలా గంటే. Bold ధైర్యముగల.Boldly ధైర్యముగా. Beast పశువు. Beastly పశుప్రాయమైన.
Laystall
(n), ( s), పేడకుప్ప, బహిర్దేశము, బహిర్భూమి. the Hindus use theoutskirts of villages as *s హిందువులు వూరికి పరగడగా వుండే భూమిలోశంకానివర్తులు చేస్తారు.
Attraction
(n), ( s), ఆకర్షణము. the power of alluring మనోహరత. this poem hasmany attractions for the native reader, but none for the English criticయీ కావ్యము యీ దేశస్థులకు మనోహరమైనది గాని యింగ్లిషు వాండ్లకు రమ్యము కాదు.యిష్టము కాదు. Personal attractions సౌందర్యము. attraction of gravitationభూగోళాకర్ణణ శక్తి.
Hexagonal
(adj), షట్కోణములు గల, ఆరు మూలలు గల.
Evaporation
(n), ( s), పొగై యిగిరిపోవడము, యింకిపోవడము, యిగిరిపోవడము.
Niggard
(adj), లోభియైన, పిశినారియైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stopper, Stopple is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stopper, Stopple now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stopper, Stopple. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stopper, Stopple is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stopper, Stopple, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close