Telugu Meaning of Tiar, Tiara

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tiar, Tiara is as below...

Tiar, Tiara : (n), (s.), ముకుటము, కిరీటము, మస్తకాభరణము, శిరోభూషణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ensign
(n), ( s), టెక్కెము, ధ్వజము, ఝండా, కోడి. or officer దండులోEnsign అనే దొర దండులో దొరలకు యిచ్చే మొదటి వుద్యోగము.
Tillable
(adj), దున్నడానకు అర్హమైన.
Juridically
(adv), ధర్మశాస్త్ర ప్రకారముగా.
Barrelled
(adj), గొట్టముగల, నాళముగల. a double * gun రెండు గొట్టాలతుపాకి.
Distrainer
(n), ( s), జప్తివారంటు.
Chaco
(n), ( s), దండులో తొడుక్కునే వక కుళ్లాయి.
To Suffice
(v), ( n), and v. a. to be enough చాలుట. to satisfy తృప్తిచేసుట.to be equal to the want or demand ఒదుగుట. this *d him for a bed యిదివాడికి పడకకు వొదిగినది, వుపయోగించినది. this *d him యిందువల్ల వాడికి తృప్తిఅయినది. * it to say that they are brothers వాండ్లు అన్నదమ్ములు యింకా యేమిచెప్పవలసినది.
Proctor
(n), ( s), నిర్వాహకుడు, గుమస్తా, వకీలు. the magistrate of an universityఅధికారి.
To Suffer
(v), ( a), to bear అనుభవించుట, పడుట, సహించుట. to *pain శ్రమపడుట. will you * me to go? నన్ను పోనిస్తారా. this vowel *s elsion యీ అచ్చు లోపిస్తున్నది. the hardships he *ed వాడు పడ్డ కష్టములు. he *ed a great loss నిండా నష్టపడ్డాడు, నష్టమును పొందినాడు. he *ed punishment శిక్షను పొందినాడు. will God * them to perish? దేవుడు వాండ్లను చెడిపోనిచ్చునా.
Infinity
(n), ( s), అపరిమితత్వము, అపారత. in an * of places లక్షచోట్లు.
Hospitality
(n), ( s), అతిథి సత్కారము, పరామరిక, వచ్చినవాండ్లను ఆదరించడము. they showed him much * వచ్చిన వాణ్ని నిండా పరామరిక చేసినారు.
Next
(adj), అవతలి, తర్వాతి, రెండో, పై, వచ్చే, పొరుగు. read the * word అవతలి మాటను చదువు. * day మరునాడు, రెండో నాడు. the * day but one మూడో నాడు. * door పొరుగిల్లు, పక్కయిల్లు. they and I are * door neighbours వాండ్లు నేను యిరుగింటి పొరుగింటి వారము. I live * door to the church గుడికి పక్క యింట్లో వున్నాను. * time వచ్చేసారి, రెండోసారి. * morning మరుసటి తెల్లవారి.* Monday అవతలి సోమవారము, వచ్చే సోమవారము. the * year మరుసటిసంవత్సరము. in the * place అనంతరం, యిది గాక. * of kin ముఖ్య వారసులు లేని పక్షమందు వార్సు కాగలవాడు. here in this world and inthe * ఇహమందు పరమందు. the * world పరలోకము.
Seeing That
(adv), గనుక, కాబట్టి. seeing that he consented అతడు వొప్పినందున.
Short
(adj), not long పొట్టి, కురచ. a * story చిన్న కథ. a *rope కురచైన దారము. a * stick తుండ్రుకర్ర. a * life అల్పాయువు. a * man పొట్టివాడు. a * syllable లఘ్వక్షరము, హ్రస్వాక్షరము. they went round while I went the shortest way వాండ్లు చుట్టుకొనివచ్చినారు నేను అడ్డదోవను పోయినాను. in a * time కొంచెములో, కొంచెము కాలములో. in * మెట్టుకు, వెయ్యి మాట లేల. in * they are coming మెట్టుకు వస్తున్నారులే. in * you must pay the money నీవు రూకలు చెల్లించి తీరవలెను. to cut the affair * he sold the horseయీ పీకులాట యెందుకని గుర్రాన్ని అమ్మివేసినాడు. when the water fell* నీళ్ళు లేక పోయ్యేటప్పటికి. he gave me * weight తక్కువగా తూచిఇచ్చినాడు. he gave me * measure అన్యాయపు కొలకొలిచినాడు.
Triumphal
(adj), జయమును గురించిన, జయ సంబంధమైన. a * processionజయోత్సవము. a * arch జయోత్సవములో కట్టిన తోరణము.
Faculty
(n), ( s), the power of doing any thing శక్తి. the dog exertedall the faculties to please his master తన యజమానుణ్ని, సంతోషపెట్టడానకు ఆ కుక్క తన యావచ్ఛక్తి చూపించినది. powers of the mindమనోశక్తి, బుద్ధి. the physical faculties కాయపుష్టి,దేహపటుత్వము.rational faculties జ్ఞానేంద్రియములు. the * of speech మాట్లాడేశక్తి.he lost his faculties వాడికి యింద్రియపటుత్వము తప్పినది.one of the faculties వైద్యుడు, లాయరు. seeing ,hearing andthe other faculties of the body చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియముమొదలైన కర్మేంద్రయములు. caution, thought and the other facultiesof the mind జాగ్రత్త, స్మరణ మొదలైన జ్ఞానేంద్రియములు. the * of goldsmiths i.e. the body or council కంసాలపెత్తనగాండ్లుకంసాలవారి తెగ. the masters and professors of the several sciencesపండితులు.the * or doctors వైద్యులు, డాక్టరులు. Gentlemen of the* అనగా శాస్త్రజ్ఞులు, యిది ముఖ్యముగా డాక్టర్లకు లాయర్లకు చెల్లెమాట.
To Gall
(v), ( a), to rub రాపిడిచేత గాయముచేసుట.the string *ed the paper దారము వొరుసుకున్నందుచేత ఆ కాగితముదోగిపోయినది . a *ed skin దోగిపోయినతోలు. to tease to vexఉపద్రవముచేసుట, యిబ్బంది చేసుట, చీదరపెట్టుట.a *ed sore కొట్టుకొనిపోయిన గాయము, వొరుసుకొనిపోయిన గాయము.he was much *ed at these expressions యీ మాటలు విని వాడుమహా సంకటపడ్డాడు, యిబ్బంది పడ్డాడు.
To Mar
(v), ( a), చెరుపుట. he *red our porospects మా పనులను చెరిపినాడు. This is used in some ludicrous compounds. Thus Mar Prelate గురువైరి Sir Maritin Mar-all సర్వధ్వంసకుడు, ఊరు కొల్లపుచ్చేవాడు.
Denuded
(adj), దిగంబరముగా చేయబడ్డ. the trees were entirely *ఆ చెట్ల ఆకులన్నీ రాలిపోయినవి.
Seceder
(n), ( s), he who leaves his religion మతత్యాగి, స్వమత త్యాగి,తనమతమును విడిచి వేరే మతములో బడ్డవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tiar, Tiara is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tiar, Tiara now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tiar, Tiara. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tiar, Tiara is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tiar, Tiara, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close