Telugu Meaning of To Hough, Hok Or Hoff

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Hough, Hok Or Hoff is as below...

To Hough, Hok Or Hoff : (v), (a.), మడమలు, తెగగొట్టుట, గుదికాలు నరము తెగకొట్టుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Politely
(adv), మర్యాదగా, సన్మానముగా.
Deduction
(n), ( s), inference ఊహ, తేరుగడ, ఫలితార్థము. or defacationతోపుడు. clear of deductions చెల్లుపోగా నిలిచిన నిలవ. or defectతక్కువ, లోపము.
Righteous
(adj), సత్యసంధులైన, ధర్మాత్ములైన, న్యాయీకుడైన, న్యాయమైన. a * decision న్యాయమైన తీర్పు. a * judge న్యాయీకుడైన తీర్పరి. in the French Bible * is often translated Debonnaire i. e. merciful దయాళువైన. thus in Ps. XXXVII. 17 where సాధు. is certainly the sense. ధార్మిక is the word in A+ both here and in Prov. X. 6.&c.
To Wage
(v), ( a), to engage in war చేసుట. they *d war against us మాతో యుద్ధము చేసినారు.
Gore
(n), ( s), కారిననెత్తురు, పేరుకొన్న నెత్తురు. the complaintantwas in a * of blood నా వొళ్లంతా యేక నెత్తురుగా వుండినది.in tailor'swork అతుకు, మాసిక.
To Defray
(v), ( a), శెలవు పెట్టుకొనుట, వ్రయము పెట్టుకొనుట.they *ed his expenses అతనికి పట్టిన ఖర్చును వీండ్లు పెట్టుకున్నారు.this money will * the expeneses of the wedding ఆపెండ్లి వ్రయమునకుయీ రూకలు సరిపోను. If you undertake the business I will *the expenses నీవు ఆ పనికి పూనుకుంటే రూకల వ్రయము నేను పెట్టుకుంటాను.who will * the expense of the boys schooling ఆ పిల్లకాయలుచదివేటందుకు సంబళము యెవరు యిత్తురు. this will not be *ed by your wagesఆ ఖర్చునీ సంబళముతో తీరదు.
Articular
(adj), శరీరము యొక్క,కీళ్ళ సంబంధమైన, స్పష్టమైన, విశదమైన. * speechస్పష్టమైన మాట.
To Unmask
(v), ( a), to lay open what is concealed బయిటపెట్టుట, కనుపరుచుట,అగుపరుచుట, చూపుట. at last he *ed himself తుదకు నిజరూపమునుఅగుపరచినాడు. he *ed their plot వాండ్ల కుట్రను బయిట పెట్టినాడు.
To Scalp
(v), ( a), నణ్నెత్తి చర్మమును కోసుట.
To Rumple
(v), ( a), నలుపుట. the *d the cloth ఆ గుడ్డను నలిపివేసినది.he * the paper ఆ కాకితాన్ని నలిపివేశినాడు.
Trunnions
(n), ( s), పిరంగిదిండ్లు, అనగా బండియొక్క పారులో పెట్టడమునకై పిరంగికిరెండు పక్కలా వుండే గుబ్బెలు.
Bye-ends
(n), ( s), దొంగయుక్తి, స్వలాభము, స్వప్రయోజనము.
Curator
(n), ( s), సంరక్షకుడు, పెద్ద, అధ్యక్షుడు, పైవిచారణ కర్త.
Philosophy
(n), ( s), 1. Knowledge natural or moral జ్ఞానము,స్థూలసూక్ష్మజ్ఞానము. 2. Hypothesisor system upon which natural effectsare explained సిద్ధాంతము, మతము. 3. Reasoning; argumentation తర్కము,హేతువాదము. 4. The course of sciences read in the schoolsశాస్త్రాభ్యాసక్రము, శాస్త్రము, విద్య, పాండిత్యము, నిశ్చింత భావము, సమభావము,నిబ్బరము. investigation of cause and effect కార్యకారణ భావ వివేచనము.natural * ప్రకృతి, విషయక జ్ఞానము, ప్రపంచ విషయక జ్ఞానము. in mathematicsగణిత శాస్త్రములో అత్యుత్తమమైన శాస్త్రము. moral * నీతివిద్య. divine * వేదాంతము.the * of dreams స్వప్న శాస్త్రము. the * of drunkenness మత్తతావిషయకశాస్త్రము. this is all vain reasoning and false * యిది అంతా వట్టి కుతర్కము,పిచ్చిమతము. the Hindu * says that eclipses are caused by Rahu andKetu రాహు కేతువులచేత గ్రహణము సంభిస్తున్నదని హిందువులు సిద్ధాంతము. whenhe lost his estate he shewed great * వాడి సొత్తు యావత్తు పోయినప్పటికిన్నినిశ్చింతగా వుండినాడు, తొణకకుండా వుండినాడు. you make no use of your * నీజ్ఞానమెక్కడికి పోయినది. he shewed no * మనసుపట్టలేక పోయినాడు, నిబ్బరముగావుండలేక పోయినాడు. In Coloss. II. 8. విప్రలపన్. C+. గురు వాక్యం, విద్య A+.జ్ఞానము. P. Bates's Rural * వనవాసి చెప్పిన జ్ఞాన మార్గము. Brougham'sPolitical * మాంత్రిక శాస్త్రము. As meaning Atheism or free thinking నాస్తికమతము.
Unwise
(adj), foolish తెలివిమాలిన, అవివేకియైన, వెర్రి. it was * in you to tellhim this దీన్ని వాడితో చెప్పినది పిచ్చి.
Butterfly
(n), ( s), ఆకుచిలక, సీతాకోకచిలక.
Tail
(n), ( s), తోక, వాలము, పుచ్ఛము. a peacock's * నెమలి పింఛము. the plough * మేడిసోగ. they turned * మళ్లు కొన్నారు, తిరుక్కొని పోయినారు. pig * జుట్టు. * ofa coat ఇంగ్లిషువారు వేసుకొనే చొక్కాయిలో వెనకతట్టు వేలాడేటిది. * of a gown నేలజీరాడే గౌను యొక్క అంచు. the robber took the rupee out of the * of hersmock దొంగదాని కొంగున కట్టిన రూపాయిని విచ్చుకొన్నాడు.
Culprit
(n), ( s), నేరస్థుడు, అపరాధి, నేరము మోపబడ్డవాడు.
Sideways
(adv), పక్కవాటుగా, వోరగా.
Armed
(adj), having hands చేతులుగల. having weapons ఆయుధములుధరించిన. covered with armour జీరా వేసుకొన్న. four * చతుర్భుజుడైన. long *అజానుబాహువైన. an * force దండు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Hough, Hok Or Hoff is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Hough, Hok Or Hoff now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Hough, Hok Or Hoff. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Hough, Hok Or Hoff is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Hough, Hok Or Hoff, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close