Telugu Meaning of Whatever, Whatsoever

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whatever, Whatsoever is as below...

Whatever, Whatsoever : (pro), this or that ఏదైనా. he took what soever he wanted కావలసినది యెత్తుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Determinate
(adj), నిశ్చయించబడ్డ, నిర్ధారణచేయబడ్డ, నిర్ణయంచబడ్డ,తేరుగడైన.
Sickle
(n), ( s), కొడవలి. the corn is ripe for the * పంటకోతకు వచ్చినది.
Prior
(n), ( s), సన్యాసులు వుండే మఠాధిపతి.
Secondly
(adj), మరిన్ని, పైగా.
To Sap
(v), ( a), కింద తవ్వుట, సురంగము చేసుట, they sapped thewall గోడ పడేటట్టు కింద పల్లము తవ్వినారు. the river sapped the rockఆ కొండ కూలేటట్టు ఏరు అడుగున కోసినది. grief *s the strength వ్యసనము చేత బలము కుంగుతున్నది.
To Overlook
(v), ( a), పైనుంచి చూచుట, ఉపేక్షచేసుట. the hill *s thetown ఆ కొండమీదనుంచి చూస్తే ఆ వూళ్ళో అంతా కండ్లపడుతున్నది.his house *s my garden వాడి యింటిమీద నుంచి చూస్తే మా తోటలోయావత్తు బాగా కండ్లబడుతున్నది. he *ed the fault ఆ తప్పునువుపేక్షచేసినాడు, అశ్రద్ధచేసినాడు. I *ed that fact దాన్నికనుక్కోలేకపోతిని. I hope you will * this fault తమరు యీతప్పును జాడగా పోనివ్వవలెను అనగా క్షమించవలెను.
Wisdom
( n.), ( s.), the right use of knowledge, choice of good end sand of the best means of obtaining them జ్ఞానము,బుద్ధి,వివేకము,తెలివి, he has great learning but no * నిండా చదువుకొన్నాడుగాని వాడికి తెలివిలేదు. the ant and the bee have great * చీమలకున్ను తేనె టీగలకున్ను వుండే తెలివి యింతంతకాదు. it would be * for you to pay the money though he has no right to demand it వాడికి అడిగేటందుకు బాధ్యత లేక పోయినా నీవు చెల్లించడము వివేకము.
To Reverse
(v), ( a), తిప్పుట, మార్చుట. he *d the picture ఆ పటమును ముందువెనకగా తిప్పినాడు, తల్లక్రిందులు చేసినాడు. he *d the decree ఆ తీర్పునుమార్చినాడు. he *d the rule; instead of his being my servant he mademe his servant నిబంధనను తల్లకిందులు చేసి నాకు సేవకుడుగా వుండవలసినది పోగొట్టినన్ను తన సేవకుణ్నిగా చేసినాడు.
To Embrace
(v), ( a), కౌగిలించుకొనుట, ఆలింగనము చేసుకొనుట, అంగీకరించుట.they *d each other ; or they *d కౌగిలించుకొనిరి. he *d their opinionవీడికిన్ని వాండ్ల అభిప్రాయమే కలిగినది. they *d the Christian religion వాండ్లుక్రిస్టియన్ మతమును అవలంబించినారు. he *d their offer వాండ్లు యిస్తామన్నదాన్ని అంగీకరించినాడు. this *s three separate heads దీంట్లో ప్రత్యేకముగామూడు పద్దులు వున్నవి. I *d the opportunity to tell him this సమయముచూచి దీన్ని అతనితో చెప్పినాను.
Coarseness
(n), ( s), ముదుగు, జబ్బు, మోటుతనము, మొండితనము.
To Ken
(v), ( a), దూరాన వుండేదాన్ని కనుక్కొనుట, తెలుసుకొనుట. you * what అల్లది ఫలానిది, అనగా పేరు గుర్తించరానిది.
Breastplate
(n), ( s), రొమ్ము కవచము రొమ్ము జీరా, వక్షస్త్రాణము. an ornmentపతకము. the high priest's * పూర్వ కాలమందు పురోహితుడు రొమ్మునకట్టుకొనే ఒక తరహా పతకము.
Forlorn
(adj), దిక్కుమాలిన, నిరాధారమైన, దీన. my husbanddied and left me * నా మొగుడు నన్ను అనాధగా విడిచిపెట్టి చచ్చినాడు.* condition దీనదశ. a * hope ప్రాణానికి తెగించిపోయి పడే శూరులు,అనగా శత్రువులకోట గోడ పడగొట్టిన చోట ముందుమించి పోయిపడే శూరులు.
To Conspire
(v), ( n), to plot కుట్ర చేసుట, దురాలోచన చేసుట. or to unite in good సహాయపడుట అనుకూలించుట. they all *d to praise him అందరు ఒకే మాటగా అతణ్ని పొగడినారు.
Finess
(n), ( s), ఉపాయము, తంత్రము, కుయుక్తి, చమత్కారము, యిది ఫ్రెంచి శబ్దము.
Scurvy
(n), ( s), a disease characterized by debility, a pale bloated face, bleeding gums and lived tumors పాలిపోయి ముఖము వుబ్బుగా వుండడము ఇగుళ్ళలో నెత్తురు కారడము, దేహము కదములు కట్టుకొని వుండడము నిస్సత్తువ యిలాటి గుణములు గల రోగము, యిది ముఖ్యముగా వాడలో నిండాకాలము వుండే వాండ్లకు వస్తున్నది.
Viewer
(n), ( s), one who surverys చూచి విచారించే వాడు.
To Refrigerate
(v), ( a), చల్లబడేటట్టు చేసుట, శీతలము చేసుట.
Singularly
(adv), అతిశయముగా, విశేషముగా. a girl who is * beautifulఅతి సుందరవతి.
Spangled
(adj), చుక్కలవలె తళతళమని మేరిసే. a * jacket చుక్కలవలెవుండే అద్దపు బిళ్లలు లేక అభ్రకపు పొడిచేత తళతళమని మెరిసే రవికె. the * heavens చుక్కలచేత తళతళమని మెరిసే ఆకాశము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whatever, Whatsoever is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whatever, Whatsoever now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whatever, Whatsoever. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whatever, Whatsoever is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whatever, Whatsoever, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close