Telugu Meaning of Accession

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Accession is as below...

Accession : (n), ( s), ప్రవేశము. after this * ఆయనకు ప్రవేశమైన తరవాత, అనగాఆయన సింహాసన మెక్కిన తరవాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Clay
(v), ( a), as sugar బంకమట్టికట్టి పంచదారను బాగుచేసుట.
Sheltered
(adj), that is kept in safety కాపాడబడ్డ, పోషించబడ్డ.
Forsooth, Indeed
(adv,), సరే, సుమీ,అట, అంట, యిది నిత్యము యెకసక్కెముగావిసుకుగా చెప్పేమాట. you are to get every thing and I * am to havenothing సరే, అంతా నీవు లంకించుకొనిపొయ్యేది నేను వూరకపొయ్యేది.he * is to teach them వీడు వాండ్లకు చదువుచెప్పపోతాడట. that fellow is a scholar for * ! he cannot read this letterవాడు పండితుడు సరేగాని యీ జాబు చదవలేడు. the governor is * obeyyou గవనరు నీ ఆజ్ఞకు లోబడ్డవాడుగా.
Coruscation
(n), ( s), మిణుగుర్లు అగ్నికణములు, మెరుపు.
Purchase
(n), ( s), the thing bought కొనుక్కొన్న వస్తువు. a boon, a gain లాభము. he clambered over the rocks tothe bird's nests where he made aconsiderable * of eggs and fowls ( Defoe IX.9 . కొండ మీద పక్షి గూళ్ళవద్దికి యెక్కి అక్కడ విస్తారము గుడ్ల నున్ను పక్షులనున్ను లంకించుకొన్నాడు.the money paid యిచ్చిన వెల. of a lever పట్టు. If you seize the sword by the handle, you have a * you can raise it ; but if you seizeit by the point, you have no *, you cannot raise it కత్తిపిడినిపట్టుకుంటే నీకు పట్టు చిక్కును, నీవు దాన్ని యెత్తగలవు, నీవు దాని కొనను పట్టుకుంటే నీకు పట్టు చిక్కదు నీవు దాన్ని యెత్తలేవు.
Rising
(p||), లేచే,పుట్టే,కలిగే,ఉదయమయ్యే, a * plant పెరిగే మొక్క.a * gale పుట్టిన గాలి, పొడుగుతూ వుండేగాలి. * land మెట్ట, తిప్ప. a horse * six కొంచెము తక్కువ ఆరేండ్ల గుర్రము. he is a * man వాడు కాగలవాడు, ముందుకు వచ్చేవాడు.
Gate
(n), ( s), ద్వారము, సింహద్వారము, వాకిలి. తలవాకిలి. of a fort or fortified place గవిని. a flood * తూము,కలుజు. there are three *s to the garden ఆ తోటకు మూడువాకిళ్లు వున్నవి. folding *s మడుపు తలుపులు రెక్క తలుపులు.
Raiment
(n), ( s), వస్త్రము. బట్ట, వుడుపు food and * అన్న వస్త్రములు.
To Swell
(v), ( a), ఉబికించుట, ఉబ్బించుట, పెద్దదిగా చేసుట, పెంపుచేసుట.the disease that *ed his belly వాడి కడుపును వుబ్బేటట్టు చేసిన రోగము.items that * an account లెక్కను పెద్దదిగా చేసిన పద్దులు. the Cokila*s its note కోకిల స్వరము స్థాయిని అంటుతున్నది, రాగారాగా హెచ్చుతున్నది.
Gendarme
(n), ( s), బంట్రోతు.
Squire
(n), ( s), an attendant పనివాడు, పరిచారకుడు, కింకరుడు.a knights * పనివాడు. a lady's * or beau సొగసుగాడు. he wastheir * వాడు వాండ్ల పనివాడు. a gentleman వొక దొర, అనగా రాజభృత్యుడు. a country * పల్లెటూరిలో వుండే వొకదొర.
To Berhyme
(v), ( a), అపారముగా వర్నించుట.
Footed
(adj), కాలుగల. two * ద్విపాత్తైన, రెండు పాదములగల. three *త్రిపాతైన. a three * stool ముక్కాలిపీట.
Powerless
(adj), దుర్భలమైన, శక్తి లేని, నిస్సత్తువైన, నిస్త్రాణైన. he remained *అసమర్థుడుగా వుండినాడు.
Bun
(n), ( s), A kind of tweet-bread ఒక తరహా మిఠాయి.ఉపవాసదినములలో తినే ఫలాహారము.
Appearance
(n), ( s), అగుబడడము, ప్రత్యక్షము, రూపు, ఆకారము. at its first * itseemed to be new మొదట చూడగానే కొత్తదిగా అగుబడ్డది. there is no * of feverజ్వరము యొక్క జాడ కానము. as soon as he made his * వాడు హాజరు కాగానే. hemade a noble * వాడు జంభముగా అగుపడ్డాడు. he did not make his * todayయీవేళ అగుబడలేదు. he assumed the * of a friend స్నేహభావమునువహించినాడు. three years after his * on earth ఆయన భూమిలో అవతరించినమూడేండ్లకు తరువాత. To all * this is a new one అన్నివిధాల చూపుకు యిదికొత్తదిగా వున్నది. To save appearances he paid the money ఆ రూకలను చెల్లించిమానము దక్కించు కొన్నాడు. His Appearance on earth, శరీరము. This is thephrase in the Introduction to Menu. See As Jron Nov.1827 page 158.
Princess
(n), ( s), రాణి, రాజభార్య, దొరసాని, రాజకుమార్తె.
Gamester
(n), ( s), జూదరి, జూదాలమారి, జూదమై గతిగా వుండేవాడు.
Benefic
(n), ( s), గుడి మాన్యము, శ్రోత్రియము, గుడికి వచ్చే వరుమానము.
To Press
(v), ( n), ఆతురపడుట, తొందరపడుట. the time *es సావకాశములేదు.In battle they *ed upon us యుద్ధములో వాండ్లు మా పైన వచ్చిపడిరి.the stone *ed on his breast ఆ రాయి వాడి రొమ్మును అణచివేసినది.they * ed into the room ఆ యింట్లోకి జొరబడ్డారు, బలవంతముగా తోసుకొనిఆ యింట్లోకి జొరబడ్డారు. the students * forward for distinction విద్యార్థులు నేను ముందు నేను ముందు అని పైబడుతారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Accession is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Accession now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Accession. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Accession is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Accession, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149813
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113031
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101409
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95666
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55829
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51497
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40208
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39109

Please like, if you love this website
close