(adj), తట్టైన, చప్పటి, చదరమైన, సమభూమిగా వుండే. a * plateof saucer తబుకు,తట్ట, పింగాణి. a * nose చప్పటి ముక్కు. a * faceతట్ట ముఖము. a *roofed-house మిద్దె. that poem is * ఆ కావ్యముజబ్బుగా వున్నది. the wine is * ఆ సారాయి చప్పగావున్నది. in music తగ్గు స్వరము. this is a * contradiction యిది పరిష్కారముగావ్యతిరిక్తమైన మాట.