Telugu Meaning of Amalgam

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Amalgam is as below...

Amalgam : (n), (s), ( a compound of two or more metals, of which one isalways mercury ) రసమిశ్రితమైన లోహము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Attacked
(adj), పైబడ్డ, దూరిన, కనిపించిన. the corn was * by insects ఆపయిరుకు చీడ పట్టింది. he was * by fever వాడికి జ్వరము తగిలింది. the sugarwhich is * by ants చీమలు ముసురుకొన్న చక్కెర.
Milking
(n), ( s), పాలు పితకడము, పిండడము.
Inexorable
(adj), కఠినమైన, క్రూరమైన, దయాదాక్షిణ్యములేని, నిర్దయాత్మకమైనమనవి ఆలకించని. he is * ఎంత చెప్పినా వాడి మనసు కరగదు, వాడికికనికరము పుట్టదు.
Skimmilk
(n), ( s), మీగడ యెత్తివేసిన పాలు.
Exodus
(n), ( s), (literally) దేశ త్యాగము, యిది బైబిలు గ్రంథమందురెండో కాండ యొక్క పేరు.
Summary
(adj), short; brief సంగ్రహమైన, సంక్షేపమైన. * punishmentతక్షణము జరిగించిన శిక్ష, యీ చేతికి ఆ చెయ్యిగా జరిగించిన శిక్ష.
Duet
(n), ( s), ఇద్దరుగా పాడేపదము.
Bating
(prep), వినహా, వినాయించి. * this యిది వినహా, యిదితప్ప.
Rope
(n), ( s), తాడు, పగ్గము. a thick * మోకు. a straw * వెంటి.a rope's end కొణతాడు, అనగా కొరడా. a * of onions ఉల్లిగడ్డలసరము, తాటిలో గుచ్చిన వుల్లిగడ్డలు.
Thill
(n), ( s), the shafts of a waggon బండి కాడి, మేడి. the * cattle మేటిపశువులు, అనగా కలపకు ముందరకట్టే గట్టి పశువులు.
Credulous
(adj), బిడ్డవలె చెప్పినదాన్ని నమ్మే, సులభముగా నమ్మే.
To Paddle
(v), ( n), తెడ్డుతో తోసుట. to play in water నీళ్ళలో దేవులాడుట. orstroke with the fingers వేళ్లతో తడుపుట. in rowing, the face is towardsthe stern, but in paddling the face is towards the prow ఆల్లీస కర్రతోతోసేవాడి ముఖము పడవ వెనక తట్టుకై వుంటున్నది తెడ్డుతో తోసేవాడిముఖము పడవ ముందరి తట్టుకై వుంటున్నది.
Fellow-wife
(n), ( s), సవతి.
Heel
(n), ( s), గుదికాలు, మడము. he turned on his * వెనక్కు మళ్లీనాడు, పెడముఖము చేసినాడు. he took to his *s పారిపోయినాడు. they came at his *s అతని వెంబడి వచ్చినారు, అతని మడమలు తొక్కుకొంటూ వచ్చినారు. he came with a dozen men at his *s పది మందిని వెంటతీసుకొని వచ్చినాడు. he tumbled head over *s లాగు వేసినాడు. the horse threw out his *s గుర్రము తన్నినది.she is light *ed అది వూరి మీద తిరిగేటిది. they laid him by the *s వాణ్ని చెరలో బెట్టినారు. he is out at *s వాడి చెప్పులు చినిగిపోయినవి. the * of a loaf కోసి తినగా మిగిలిన రొట్టె ముద్ద.
Subject
(n), ( s), a thing పదార్ధము. That on which any operation, either mental or material is performed విషయము, ప్రమేయము, సంగతి. on this * యీ విషయమును గురించి, యిందున గురించి. on that * ఆ విషయమును గురించి, అందున గురించి. this war was the * of the poem ఆ కావ్యములోచెప్పిన ప్రమేయము యీ యుద్ధము. the body is the * of medicine వైద్యమునకు దేహమే విషయము. they are *s for wrath, not for mercy వీండ్లు నిగ్రహమునకు పాత్రులేగాని అనుగ్రహమునకు పాత్రులు కారు. one who is under the dominion of another కాపు. the king ruled his *s well రాజు ప్రజలను బాగా యేలినాడు. this may befitting for a king, but it is not fitting for a * యిది రాజుకు తగును గాని సామాన్యులకు తగదు. he lives more like a king than a * వాడు లోకులవలె వుండకుండా రాజువలె వున్నాడు. he is a hardened * వీడు విరపనగొయ్య. in surgeon's cant, a corpse వైద్యుల పరిభాషలో పీనుగ. the doctor is glad or a *వైద్యుడిచేతి వొక శవము చిక్కుకుంటే వాడికి వుత్సాహము. in the hospital there are two hundred *s యీ ఆశుపత్రిలో యిన్నూరు మంది రోగులు వున్నారు of a verb, the agent కర్త.
Propitiatory
(adj), అనుగ్రహము పుట్టించే, శాంతికరమైన పరిహారమైన, ప్రాయశ్చిత్తమైన.
To Guide
(v), ( a), దారిచూపుట, ఉపదేశించుట, నడిపించుట. the master *shis pupils ఉపాధ్యాయులు తన శిష్యులకు వుపదేశిస్తాడు, శిక్ష చెప్పుతాడు.the light *d me to his house ఆ వెలుతురు గురిపెట్టుకొని వాడి యింటికిపోయినాను. smell *s dogs వాసన కుక్కలుకు దారిచూపిస్తున్నది.అనగా కుక్కలు వాసన బట్టుకొని పోతవి. these words *d me to hismeaning యీ మాటలచేత వాడి అభిప్రాయము నాకు తెలిసినది.
Protected
(adj), రక్షించబడ్డ, కాపాడబడ్డ, ఆదరించబడ్డ.
Fore-finger
(n), ( s), తర్జనీ, జుట్టనవేలు.
Girt
(adj), కట్టిన, నడుముకట్టిన, చుట్టుకొన్న, పరివేష్టితమైన.he was * with a sword కత్తి కట్టుకౌని వుండినాడు. See To Gird


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Amalgam is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Amalgam now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Amalgam. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Amalgam is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Amalgam, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close