Telugu Meaning of An Obstructive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of An Obstructive is as below...

An Obstructive : (n), ( s), A stubborn useless wretch వట్టజడుడు,మూర్ఖుడు, శుంఠుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Armour
(n), ( s), కవచము, జీరా.
Exudation
(n), ( s), స్రవణము, చమర్చడము, రసము.
Stricture
(n), ( s), objection, criticism ఆక్షేపణ. as a disease మూత్రకృఛ్రము.
To Want
(v), ( a), to be without, to need కొరతగా వుండుట, లేక వుండుట, అక్కరవుండుట, ఆశించుట, కోరుట. I * it అది నాకు కావలెను. I do not * that అది నాకు అక్కరలేదు, వద్దు. I do not * water నాకు నీళ్ళతో పనిలేదు. I do not * him to sit here వాడు యిక్కడ కూర్చుండ వలెనని నాకు అక్కరలేదు. comehere I * you యిందా నీతో పనివున్నది, యిక్కడికిరా, పనివున్నది. he *s manners వానివద్ద మర్యాదలేదు. what do you * ? నీ కేమి కావలెను, నీ వేమి పనికి వచ్చినావు. he *s you వాడు నిన్ను పిలుస్తాడు,రమ్మంటాడు. what I * is a light నాకు కావలసినది దీపము. the horse *s an ear ఆ గుర్రానికి వౌక చెవి తక్కువ. this house *s width యీ యింటికి వెడల్పు తక్కువ. this beam *s length యీ దూలమునకు నిడువు చాలదు. she *s the use of her two handsఆపెకు రెండు చేతులూ స్వాధీనము లేదు. begin this work and you shall not * aid యీ పనిని ఆరంభించు, నీకు కావలసిన సహాయము నేను చేస్తాణు. he *s several of his teeth వానికి కొన్ని పండ్లు పోయినవి. this spear *s a head యీ బల్లెము మొణపోయినది. the carriage *s a wheel యీ బండికి వొక చక్రము లేదు. he *s nothing వానికి యేమిన్ని తక్కువలేదు. It *s an hour of noon మధ్యాహ్నము కావడానకు యింకా గంట తక్కువ వున్నది. rich men never * flatterersభాగ్యవంతులకు పొగిడేవాండ్లు తక్కువా. the unhappy never * enemies? దౌర్భాగ్యులకు శత్రువులు లేక వుండరు. I * to go to Nellore నెల్లూరికి పోవలెనని వున్నాను, నాకు నెల్లూరికి పోవలసి వున్నది. the book that is *ed కావలసి వుండే పుస్తకము you have been wanting to yourselfin this business యీ పనిలో నీవు అశ్రద్ధచేసినావు.
Gloriosa, Superba
(n), (s.), లాంగలీ, లాంగలి, తోయ పిప్పలి, అగ్నిశిఖా.తరిగొర్ర పుష్పము.
Matrice
(n), ( s), for casting types అచ్చు అక్షరములను పోసే అచ్చు దీన్ని మాత్రీస్ అంటారు.
Bustle
(n), (s), గలభ, అల్లరి, సందడి, దడబిడలు, గగిబిడి. or lady'splumper పిరుదు దిండు, పిరుదులు గొప్పగా అగుపడడమునకై స్త్రీలుపిరుదుకు కట్టుకొనే దిండు.
To Saddle
(v), ( a), పల్లము కట్టుట, గుర్రానికి జీనివేసుట. he *d the horse గుర్రానికి జీని కట్టినాడు. they *d him with the expenses యీ లెక్కను వాడిమీద మోపినారు. he has *d himself with his brother's family అన్న సంసారాన్ని కాళ్ల కట్టుకొన్నాడు.
Forty
(adj), నలుభై. * days మండలం దినములు.
To Bray
(v), ( a), దంచుట.
Rapidness
(n), ( s), త్వర, వేగము. from the * of its growth అది క్షణేక్షణే అభివృద్ధికావడమువల్ల.
Vehemence, Vehemency
(n), (s.), violence, strength, force వేగము, బలము, ఉగ్రము, ఉద్రేకము, ముమ్మరము, సాహసము.
Giddly
(adv), తలతిరిగి, రిమ్మగా, అవివేకముగా, చపలముగా,పిచ్చితనముగా.
To Disband
(v), ( a), to dismiss from military service సైన్యమునుతిసివేసుట, పటాలాన్ని పగలకొట్టుట, దండును యెత్తివేసుట.he *edthe troops ఆ సైన్యమును యెత్తివేసి వారి వారిని పొమ్మనిసెలవిచ్చినాడు. they *ed themselves and returned homeదండులో వుద్యోగమును మానుకుని తమ దేశమునకు వెళ్లినారు.
Uprooted
(adj), torn up by the roots కుంకుడు వేళ్ళతో పెరకబడ్డ, నిర్మూలముచేయబడ్డ.To Uprouse, v. a. to awake లేపుట, నిద్ర లేపుట.
Miliary
(n), ( s), eruption కుక్కముండ్లు called in Tamil ****** Militant, adj. యుద్ధసన్నద్ధులైన. the church * పోరాడే భక్తులు, అనగా ఇహమందు వుండే భక్తులు.
Childe
అనగాKnightశూరుడు
Unconsidered
(adj), ఆలోచించని, ఆలోచన లేని.
To Concoct
(v), ( a), to fabricate కల్పించుట. or to digest జీర్ణము చేసుట, అరిగించుట. in chemistry పక్వము చేసుట, శుద్ధి చేసుట. or to ripen పండపెట్టు. he *ed a story ఒక కధ పన్నినాడు.
Compositer
(n), ( s), అచ్చు, అక్షరాలు కూర్చే పనివాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word An Obstructive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word An Obstructive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word An Obstructive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word An Obstructive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to An Obstructive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close