Telugu Meaning of Antipodes

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Antipodes is as below...

Antipodes : (n), ( s), ప్రతిచరణులు, యెదురు పాదస్థులు, అనగా భూగోళము మీద మనముఒకతట్టు వుండగా దీనికి సరిగ్గా అవతలితట్టు వుండే వాండ్ల యొక్క పాదములు మనపాదములున్ను యెదురెదురుగా వుంటవి గనుక వాండ్లు ప్రతిచరణులు అని అనబడుతారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Strangeness
(n), ( s), వింత, విచీత్రము, అద్భుతము. from the * of hislanguage వాడు వింతగా మాట్లాడినాడు గనక. from the * of this storyయిది వింత కథ గనక. form the * of his dress వాడిది వికారమైనవుడుపు గనక.
Wavy
(adj), rising in waves; undulating అలలుగల, మిట్టాపల్లముగా వుండే ఉచ్చనీచమైన.
Primordial
(adj), ప్రథమ, ఆదిమ.
Satin Wood
(n), ( s), బిల్లు, బిల్లుమాను.
Guilt
(n), ( s), పాపము, నేరము, తప్పు, దోషము, అపరాధము.the * of his death does not lie with this doctor వాడు చచ్చినదోషము యీ వైద్యుని మీద లేదు.
Perry
(n), ( s), పీరు అనే పండ్లతో చేసిన సారాయి.
To Cramp
(v), ( a), సంకుచితపరచుట, ఆటంకము చేయుట. poverty cramps hisendeavours వాడి ప్రయత్నములను దరిద్రము ఆటంకము పరుస్తున్నది.
Dietetic
(adj), పథ్యమును గురించిన.
Devotee
(n), ( s), పారమార్ధికుడు.
Hungered
(adj), ఆకలికొన్న.
Metropolitan
(n), ( s), అర్చిబిషపు, ప్రధానభిషపు, ఆస్థాన భిషపు, రాజగురువు.
Aspiring
(adj), ఆశపడే, అభిలాషపడే, అధికఆశగల.
Peepul
(n), ( s), ( a tree in India ) రావి చెట్టు పిప్పలము.
Gavelkind
(n), ( s), పిత్రార్జితభూమిని సమభాగముగా పంచుకొనే మర్యద,పితృమరణానంతరం తత్ద్సా వరధనాదీ్ పుత్రాదే స్సమానాంకరణవ్యవహారః t. Droz.
Unreserved
full; entire పూర్ణమైన,సంపూర్ణమైన,యావత్తు, he gave them his* confidence వాండ్ల యందు పూర్ణమైన నమ్మకమును వుంచినాడు.
To Refer
(v), ( a), and v. n. to direct to another person వొకని వద్దకి పంపుట. hereferred me to his brother for information తన తమ్ముణ్ని పోయిఅడుగుమన్నాడు. I referred the case to him for trial ` వ్యాజ్యమునువిచారించుమని వాడి వద్దకి పంపినాను. to have connection or bear relationసంబంధించుట. these words * to the same affair ఈ మాటలున్ను ఆప్రమేయమును గురించినవే. I do not know what this *to ఇది యెందున గురించినదోనాకు తెలియదు. I referred to his father for the money అతని తండ్రిని పోయిరూకలు అడిగినాను. he referred me to his father for the money రూకలనుగురించి తన తండ్రిని అడుగుమన్నాడు. I referred again to that account ఆ లెక్కనుమళ్లీ చూచుకొన్నాను. when I referred tot he Dictionary for this word Icould not find it నేను యీ మాటను నిఘంటువులో చూస్తే చిక్కలేదు. I referredhim to the Dictionary for this word యీ మాట నిఘంటువులో పోయిచూచుకొమ్మని వాడితో చెప్పినాను.
Convulsive
(adj), విలవిలలాడే, కొంకరలు పోయ్యే, వంకర టొంకరలుగా యీడ్చే.
Secretariat
(n), ( s), the office of a సేచ్రేటర్య్ రాయసముపని, మునిషిపని, మంత్రిత్వము.
To Address
(v), ( a), to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్నిగురించి చెప్ప నుద్యోగించుట. I addressed my remarks to my brother, but Itook care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలుచెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ. they utter abusewithout addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగాతిట్టుతారు. he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపుమాట్లాడినాడు. Men * their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధనచేస్తారు. To whom did he * the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరటవ్రాసినాడు. he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు. thebeggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు. thepriest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచిప్రసంగించినాడు. She spoke for a long time but addressed nobody శానాసేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు. To whom did she * hersong యెవరు వినవలెనని పాడింది. he addressed a petition to them వాండ్లకుఅర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు. I addressed myself to him andasked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయముచేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను. they addressed themselves to cross theriver యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి. Being engaged he did not * me ; orhe did not * himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు. thisbook is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము.All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.
Porphyry
(n), ( s), వొకవిధమైన చలవ రాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Antipodes is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Antipodes now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Antipodes. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Antipodes is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Antipodes, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149702
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112937
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95589
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55777
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51450
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40151
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39066

Please like, if you love this website
close