Telugu Meaning of Appellant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Appellant is as below...

Appellant : (n), ( s), పై న్యాయాధిపతివద్ద ఫిర్యాదు చేసుకొన్నవాడు. the usualexpression is అప్పీలువాది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Soreness
(n), ( s), నొప్పి, సలుపు. from the * of the wound పుండు నొప్పిగా వుండినందున. there is some * between them వాండ్లిద్దరికీ కొంచెము ద్వేషముగావున్నది.
Generation
(n), ( s), act of begetting or producing జన్మించడము.ఉత్పత్తికావడము, వంశము, పురుషానుక్రమము. Centuryor age కాలము, నూరేండ్లు, యుగము. after these *s నాలుగోపురుషాంతరమందు. for seven *s యేడుతరాలకు. the present * orthe children of the present * యిప్పటివాండ్లు, యీ కాలపువాండ్లు. they were wise in their * ఆ కాలానికి వాండ్లు బుద్దిమంతులనిపించుకున్నారు. he did great good in his * అతని కాలములోనిండా పుణ్యము చేసినాడు. from * to * వంశపరంపరగా,పుత్ర, పౌత్ర పారంపర్యముగా, తరతరాలుగా. ( Adam Clarke on Matt. XI. 16.saysthis race ఇట్టి ప్రజ) Here A+. says విద్యమానజవాన్.i.e. people of the present time in Matt. XXIV. 34. it means Thisrace:this people see Faber, Calendar of Prophecy Vol. I. 263.the parts of * యోని, మేఢ్రము. Generetive, adj. ఉత్పాదకశక్తిగల, ఉత్పత్తికారకమైన, కలగచేసే,పుట్టించే, మొలిచేటట్టుచేసే. this rice has lost its * power యీ వడ్ల యొక్కసారము చచ్చినది, అనగా మొలవదు.
Clothier
(n), ( s), బట్టలు అమ్మే వర్తకుడు, ముఖ్యముగా సెకలాతు గుడ్డలు అమ్మేవాడు.
Irresolutely
(adv), అనుమానముగా, ఎటూతోచక, డోలాయమానముగా, సందేహముగా.
Curled
(adj), చుట్టలు చుట్టలుగా వుండే మెలిపెట్టిన, వడివేసిన, ముడుచుకొన్న.
Snouted
(adj), మూతిగల, ముట్టెగల. a long * boar నిడువుమూతిగల పంది.
Emanation
(n), ( s), కలగడము, ప్రసరణము. light is an * from thesun. వెలుతురు సూర్యుడిలోనుంచి ప్రసరించినది, వెలుతురు సూర్యుడిలోనుంచిపుట్టినకళ, తేజస్సు.
Annalist
(n), ( s), ఆయా సంవత్సరమందు నడిచిన చరిత్రను క్రమముగా వ్రాసేవాడు.
To Glow
(v), ( n), యెర్రగా కాగుట, మండుట. the iron *s యినుముయెర్రగా కాగుతున్నది. her cheeks * ed with shame సిగ్గుచేత దాని ముఖముయెర్రబడ్డది. he was *ing with fever జ్వరము కాస్తూ వుండినది.his heart *ed with hope వాడికి మనసులో ఆశ పెట్టుకొంటూ వుండినది.the stars * by night నక్షత్రములు రాత్రిలో ప్రకాశిస్తున్నవి.
Exile
(n), ( s), దేశములోనుంచి వెళ్ల కొట్టబడ్డ వాడు, దేశభ్రష్టుడు, పరదేశి,దేశములోనుంచి వెళ్ళకొట్టపడడము. they are unfortunate *s వాండ్లు దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ దిక్కుమాలిన వాండ్లుగా వుండిరి. he was thenliving in * వాడు అప్పట్లో దేశ భ్రష్టుడై వుండినాడు. here we live is splendid * ప్రస్తుతము యిక్కడ యెంత జంభముగా ఉవ్Mడినా విదేశమందు వున్నాము.
Luxuriousness
(n), ( s), కాముకత్వము, సుఖేచ్ఛ, సుఖములుకోరే గుణము,శృంగార భావము, జంభము. he reproached them for thier * వారి కాముకత్వమును గురించి దూషించినాడు.
Bubble
(n), ( s), నీరుబుడ్డ, బుద్బుదము. this life is a mer * యీజన్మము వట్టిమాయ. A vain project వట్టిమాయ, వట్టి బూటకము.
To Conduct
(v), ( a), నడిపించుకొని పోవుట, దారి చూపుట, పిల్చుకొని పోవుట, తీసుకొని పువుట, నడిపించుట, జరిగించుట. he conducts the school very well ఆ పల్లె కూటమును చక్కగా జరిగిస్తాడు. he *ed himself very well నిండా చక్కగా నడుచుకొన్నాడు. he *ed himself very ill నిండా దుర్మార్గముగా నడిచినాడు.
Forum
(n), ( s), అంగడివీధి, బజారు, న్యాయస్థలము, రచ్చపట్టు.
Watery, Watry
(adj), నీళ్లమయముగా వుండే, తడిగా వుండే. these potatoes appear very * when drest యీ వురలగడ్డలను వుడకవేస్తే నీళ్లమయముగా వుంటున్నది. a * cloud నీళ్ళమేఘంఉ. the * world సముద్రము.
Deposited
(adj), వుంచిన, పెట్టిన, అడుగున దిగిన. the line thatwas * at the bottom of the water ఆ నీళ్లల్లో అడుగున దిగినసున్నము.
Poem
(n), ( s), కవిత్వము, కావ్యము.
Metempsychosis
(n), ( s), పునర్జననము, దేహాంతరమును యెత్తడము. Christians do not believe in the * ఖ్రిస్తుమతస్థులు పునర్జన్మము, కద్దని నమ్మరు.
Coir
(n), ( s), (Indian word) తాటినార.
Cope
(n), ( s), a cloak పాదుర్లు వేసుకొనే ఒక తరహా భైవాసము. the * of heavenఖగోళము, ఆకాశము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Appellant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Appellant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Appellant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Appellant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Appellant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close