Telugu Meaning of Appetite

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Appetite is as below...

Appetite : (n), ( s), ఆకలి, క్షుత్తు. desire ఆశ, కాంక్ష. walking gives one an *నడవడము ఆకలిని కలుగజేస్తుంది. want of * మందము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Leeway
(n), ( s), గాలి వాటముగా పోవడము, వాడ సరిగ్గా పోవలసిన దారి తొలగి గాలివాటముగా పోవడము. you must work to make up your * నీకు వచ్చిన నష్టమునుసరిపుచ్చుకోవడమునకై నీవు పాటుపడవలసినది.
Evidently
(adv), స్పష్టముగా, తేటగా, విశదముగా. he * knows it వాడికి నిజముగా తెలుసును, వాడికి స్పష్టముగా తెలుసును.
To Poke
(v), ( n), పొడుచుట. he *s in mean houses నీచపు కొంపల వద్ద నక్కుతూ తిరిగుతాడు. do not * with your head బాతు వలె మెడను వికారముగాపెట్టుకోక. he *d about her house దాని యింటి దగ్గెర తడమాడుతూ వుండినాడు. he puthis hand into the bag and *d for the knife సంచిలో చెయి వేసి కత్తికై తడువులాడినాడు. See how his ears * out వాడి చెవులు యెట్లా నిక్కుకొనివున్నవో చూడు.
Stop
(n), ( s), a pause నిలుపు. without * or stay నిరాంటంకముగా,వూరికె. they put a * to the business ఆ పనిని నిలిపినారు. the business came to a sudden * వుండేటట్టుగా వుండి ఆ పని నిలిచిపోయినది.a mark in printing గీటు. *s in a musical instrument వీణెమెట్లు.the *s of a flute పిల్లంగోవిలో వుండే రంద్రములు. they put a * tothe sale అమ్మవద్దని నిలిపినారు, అమ్మనియ్యకుండా చేసినారు.
To Unearth
(v), ( a), to drive from the earth పెళ్ళగించుట.
To Page
(v), ( a), పుట సంఖ్య వేసుట, పొరటకు అంకెలు వేసుట.
Concantenation
(n), ( s), వరస, మాలిక, అనుక్రమణిక, పరంపర. from * of circumstances సంభవించిన పనుల క్రమమున, కార్య క్రమేణ. a * of idea భావక్రమము, అనగా సంస్కారము, ఒకటి మీద ఒకటి తోచడము. in * పరంపరగా, వరసగా, ఒకటి మీద ఒకటి.
Choice
(adj), ఉత్తమమైన, ఉత్కృష్టమైన. శ్రేషటమైన. * pieces or the bestparts మంచి తునకలు, సారాంశము. A * ruby శ్రేష్టమైన కెంపు మొదటి తరం కెంపు. The Sakontalam is a * piece of Sanscrit literature సంస్కృతములోశాకుతలము శ్రేష్ఠమైన గ్రంధము.
Unsustained
(adj), not supported నిరాధారమైన, పెంచబడని, పోషించబడని,ప్రోద్బలము చేయబడని.
Fulmination
(n), ( s), గర్జించి చెప్పడము, గద్దించి పిడుగుపడ్డట్టు చెప్పడము.after the * of this curse యీ శాపము యిచ్చిన తరువాత.
Sonorously
(adv), ఘణీలుమని.
Asphodel
(n), ( s), ఒక తరహా తామర పుష్పము.
Crank
(n), ( s), గడియారములో వుండే చక్రము యొక్క పల్లు, పిడి, కొక్కి. in witభావగర్భమైన మాట, అన్యాపదేశమైన మాట.
Outbreak
(n), ( s), or eruption కలహము, దడబడలు. you must beprepared against an * కలహము రాబోతున్నది నీవు హెచ్చరికగా వుండవలసినది, దడబడలు కాబౌయ్యేటట్టు వున్నది భద్రము.
Direful
(adj), అఘోరమైన, భయంకరమైన , పాడు.
In Statu Quo
(adv), యథారీతిగా, యధావిధిగా. I found him statuquo వాడు అదేరీతిగా వుండగా నాకు చిక్కినాడు. it is in statu quoఅదే రీతిగా వున్నది.
Awfulness
(n), ( s), భయంకరత్వము.
To Incumber
(v), ( a), బళువు యెక్కించుట. See To Encumber.
Volley
(n), ( s), a number of darts, balls, or words sent together ఒకవరుసగా వేసిన అనేక బాణములు, గుండ్లు, తిట్లు. they fired three vollies of guns పిరంగులు మూడ వరసలు కాల్చినారు. a * of arrows వొక దెబ్బన వేసిన అనేక బాణములు. a * of curses లక్షతిట్లు, గంపెడుతిట్లు.
Fortunate
(adj), అదృష్టముగల, శుభమైన, శోభవమైన. he is in *circumstances అతడు భాగ్యవంతుడుగా వున్నాడు. he is a * man అతను అదృష్టవంతుడు. it is * that I knew this దైవాధీనము యిదినాకు తెలిసినది. a * hour మంచివేళ, సుముహూర్తము . a * dayశుభదినము. a sign సుశకునము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Appetite is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Appetite now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Appetite. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Appetite is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Appetite, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close