Telugu Meaning of Arctic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Arctic is as below...

Arctic : (adj), ఉత్తర సంబంధమైన, ఉత్తరపు. the * pole ఉత్తరధ్రువము. the * circleఉత్తరధ్రువ ప్రాంత్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Viva-Voce
(adj), నోటిమాటగావుండే. a viva voce' examination వ్రాత మూలకముగా కాకుండా నోటి మాటలుగా చేసిన విమర్శ. he was examined partly in written exercises and partly viva voce అతణ్ని కొంత మట్టుకు వ్రాత మూలకముగా నున్ను కొంత మట్టుకు నోటి మాటలుగానున్ను పరీక్షించమైనది. he was invited to a viva voce discussion మాట్లాడుతూ వుందాము రమ్మని వాణ్ని పిలిచినారు.
Private
(adj), రహస్యమైన, ఏకాంతమైన, సొంతమైన. * individuals సర్కారు యిలాకా లేనివాండ్లు. * servants సొంత నౌకరులు. * mark సంకేతమైన గురుతు he was in * clothes సొంత వుడుపును వేసుకొని వుండినాడు. అనగా సర్కారు వుద్యోగమునకు లాయఖైన వుడుపును వేసుకోలేదని భావము. a * gentleman స్వతంత్రుడు,సేవకా వృత్తిలేని దొర. one officer and ten * s వొక దొర, పదిమంది బంట్లు, పదిమంది ఖాసాలు, సోజర్లున్ను. they did this in * దీన్ని రహస్యముగా చేసినారు.he lives in * ఏకాంతముగా వున్నవాడు. the * parts of the corpse were coveredwith a cloth ఆ పీనుగ యొక్క మానము వొక గుడ్డతో కప్పి వుండినది. the Governor madea * visit to the fort గవనరు కోటకు వొంటిగా పోయినాడు.
Gradation
(n), ( s), degree మెట్టువరస, వరస, క్రమము, తారతమ్యము,తరగతి. * list తరగతి, తరవారిపట్టి, దండులో వాడివాడియోగ్యతకున్ను కొలిచిన కాలముకున్ను అనుగుణముగా యేర్పరచబడ్డతరగతిపట్టి.
Interment
(n), ( s), పాతిపెట్టడము, భూస్థాపినము, యిది శవమును గురించిన మాట.I was present at the * శవమును పూడ్చేటప్పుడు నేను వున్నాను.
To Hasp
(v), ( a), గొళ్లెము వేసుట, చిలుకును తగిలించుట.
To Pulverize
(v), ( a), చూర్ణము చేసుట, పొడి చేసుట.
Howl, Howling
(n), (s.), కూత, మొత్తుకోళ్కు, ప్రలాపము, ప్రచండమైన స్వనము. SeeTo Howl.
Virtu, Or Vertu
(n), (s.), a love or taste for curiosities వింత, వేడుక, వింత వస్తువులమీది బులుపు, an article of * వింత వస్తువు, చోద్యము పదార్థము.
To Snatch
(v), ( a), పెరుక్కొనుట, పీక్కొనుట. the monkey *ed the bread out of my hand. ఆ కోతి నా చేతి రొట్టెను పెరుక్కొని పోయనది. he *ed anopportunity to tell me the truth సమయము చూచుకొని నాతో నిజము చెప్పినాడు.If I can * a moment to-morrow I will write to you రేపు నాకు రవంత సావకాశము చిక్కితే తమకు వ్రాస్తాను. to * a kiss యేమార చూచి ముద్దు పెట్టుకొనుట.when a fever *ed away his mother తల్లిని జ్వరము తుంచుకపోయినప్పుడు.
Wailing
(n), ( s), రోదనము, యేడ్పు, మొత్తుకోళ్ళు, గోల.
Cornel
(n), ( s), ఒక తరహా ఫలవృక్షము.
Emanation
(n), ( s), కలగడము, ప్రసరణము. light is an * from thesun. వెలుతురు సూర్యుడిలోనుంచి ప్రసరించినది, వెలుతురు సూర్యుడిలోనుంచిపుట్టినకళ, తేజస్సు.
Tenet
(orn), s. principle; opinion సిద్ధాంతము, సంకల్పము, విధి.
Inclemency
(n), ( s), చెడ్డతనము, చెరుపు. * of weather అతివృష్టి చెడుగాలి, చెడుమంచు, యిదిగాలి, చలి, మంచు, వాని వీటి యొక్క అధికమును గురించిన మాట.
Pugnaciously
(adv), జగడానికి పొయ్యేటట్టు. he was * inclinedజగడమాడబొయ్యేటట్టు వుండినాడు.
Jaded
(adj), అలసిపోయిన, ప్రాణమువిసికిన.
To Circumnavigate
(v), ( a), vAda mIxa yeVkki praxakRiNamugA povuta.
To Rent
(v), ( a), to lease or hire బాడిగెకు విడుచుట, బాడిగెకు తీసుకొనుట.
Flagitious
(adj), అతి దుర్మార్గమైన, అతి పాపిష్టియైన, చెడ్డ.
Colon
(n), ( s), పెద్ద పేగు, పురీషస్థానము. in grammar మూడు నిమిషములు నిలిపేలాగు వేసే గురుతు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Arctic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Arctic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Arctic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Arctic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Arctic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close