Telugu Meaning of Assassination

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Assassination is as below...

Assassination : (n), ( s), రహస్యముగా చంపడము, హత్య, ఖూని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nonplus
(n), ( s), మిణకరింపు, భ్రమ, వెనుక ముందు తోచకపోవడము.he was at a * యెటూ తోచక మిణకరిస్తూ వుండినాడు. this question put him to a * or, I brought him to a * అడిగిన మాటకు యెటూ తోచక మిణకరించినాడు.
Watering Pot
(n), ( s), జల్లెడ కంతల తొండముగల నీళ్లు చల్లే శీనాపాత్ర.
Fraud
(n), ( s), కపటము, కృత్రిమము, పితలాటకము, మాయ, మోసము,వంచన .
Devotion
(n), ( s), భక్తి, శ్రద్ద. from the * of this moneyto this purpose ఆ రూకలను యీ పనికని యెత్తిపెట్టబడ్డందున, దీనికనినియమించబడ్డందున. from the * of his talents to thisbusiness వాడి ప్రజ్ఞ అంతా యీ పని యందే వినియోగపరచినందున.she is entirely at his * ఆమె అతని స్వాధీనములోవున్నది,అతను యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. Devotions, plu. పూజ, జపము.ప్రార్ధన. he was at his *s వాడు పూజలో వుండినాడు.
To Dissolve
(v), ( n), కరిగిపోవుట. the sugar*d బెల్లము నీరైపోయినది. she *d in tears అది యేడ్చినది. he *d in sweat వాడికి చెమట నీళ్లుగా వడిసినది.
Woman
(n), ( s), a female ఆడది, ఆడమనిషి, స్త్రీ. she sent her * to inquire about it దాన్ని విచారించమని తన పనికత్తెను పంపించినది. she keeps three women అది ముగ్గురు బానిశెలను పెట్టుకొన్నది. a married * సంసారి. an old * ముసలిద. a young * చిన్నది, పడుచు. a country * పల్లెటూరిది. a * of learning విద్వాంసురాలు. a kinswoman పుట్టపుది, బంధురాలు, my good * వోశి. the wise * వైద్యురాలు, మంత్రసాని. *'s milk చనుబాలు. shortly after she had become a * అది పెద్ద మనిషియైన కొన్నాళ్ళకు a * of the town బోగముది. the women fo the temple దేవదాసీలు, బోగమువాండ్లు. the women's apartment అంతఃపురము.
Blindness
(n), ( s), గుడ్డితనము, అవివేకము, అజ్ఞానము.
To Gain
(v), ( n), అభివృద్ధియౌట, పెరుగుట, హెచ్చుట, ప్రబలమౌట.the water was * in upon us మాకు మరీమరీ నీళ్లు వుబుకుతూవుండినది.
Bevy
(n), ( s), సమూహము, పక్షిసమూహము, స్త్రీసమాజము.
To Drill
(v), ( a), to pierce బెజ్జము వేసుట, రంధ్రముచేసుట, తొలుచుట. (troops) శిక్షించుట, కవాయిత్తు చేసుట.
Pied
(adj), నానావర ్మైన, చిత్రవిచిత్రమైన. a * horse బట్ట గుర్రము.a * cow బట్టావు.
Unreproachable
(adj), not blamable నింద్యము కాని.
Prudishly
(adv), బహుసిగ్గగల దానివలె బయిటికి తసుకుగా, రుద్రాక్ష పిల్లిరీతిగా.
Fault
(n), ( s), తప్పు, అబద్దము, నేరము, దోషము, కళంకము. It is yourown * యిది నీదోషము, నీ తప్పు. there is a * in this diamond యీ పత్రములోదోషము వున్నది. there is much Sanscrit in this dictionary: but it is a* on the right side యీ నిఘంటులో సంస్కృతము నిండా వున్నదనే దోషమేవొక గుణముగా వున్నది. he found * with this యిది సరికాదన్నాడు,ఆక్షేపించినాడు. he found no * with the horse ఆ గుర్రానికి వాడువొక దోషము చెప్పలేదు. shew me the way and if I fail, it shall be my *దారి మాత్రము చూపు, నేను తప్పితే అప్పుడు నన్ను అడుగు. to a *అతిశయించి, మించి, అన్యాయముగా. he is kind to a * అంత విశ్వాసముకారాదు. he is sever to a * వాడికి అంత దారుణము కారాదు, వాడుఅంత కరుకుగా వుండడము అన్యాయము. she is tender to a * దానికిఅంత లేతమనసు కారాదు. the dogs were at * కుక్కలు జాడతప్పి మిణకరిస్తూవుండినవి. I am quite at * about that business ఆ పనిని గురించినాకు వొకటీ తోచలేదు. * finding దూషణ. mere *-finding is of nouse వట్టి దూషణ యేమి బాగు. he is a mere * finder వాడు వట్టి దూషకుడు.
Outliver
(n), ( s), చావగా మిగిలినవాడు.
To Unlace
(v), ( a), to loosen విచ్చుట, వీడ దీసుట.
Imagery
(n), ( s), ప్రతిమలు, విగ్రహములు, బొమ్మలు, చిత్రము. in poetry శృంగారము, యుక్తి, కల్పన.
Lure
(v), ( a), డేగ రావడానకై చూపే మాంసము, తీపి, లంచము.
Cloudlessness
(n), ( s), మంచి కాలము, మబ్బు మందారములేని కాలము.
To Defend
(v), ( a), రక్షించుట, కాచుట, కాపాడుట. the wall *s usfrom the sun ఆ గోడ చేత మనకు యెండ లేకుండా వున్నది. the glass*s the watch గడియారమునకు అద్ధము సంరక్షకముగా వున్నది. theseguns * the fort కోటకు యీ ఫిరంగులు రక్షకముగా వున్నవి, యీ ఫిరంగులుకోటను కాపాడుతున్నవి. he *ed himself తనమీద వచ్చిన దెబ్బనుతప్పించుకున్నాడు. he *ed his wife 's conduct పెండ్లాముచేసినదాన్ని రక్షించినాడు, అనగా పెండ్లాము చేసిన దానికి తాను వహించుకొనివచ్చినాడు. I do not * my conduct in this యిందులో నాయందు తప్పులేదనిఅనను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Assassination is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Assassination now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Assassination. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Assassination is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Assassination, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close