Telugu Meaning of Balmy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Balmy is as below...

Balmy : (adj), పరిమళముగల, మనోహరమైన, ఉపశాంతికరమైన. * breeze మలయమారుతము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Escape
(v), ( a), తప్పించుట. they *d him వాణ్ని తప్పించినారు. I *d the fever నాకు జ్వరము రాక తప్పినది. how can you * punishmentనీకు శిక్ష రాక యెట్లా తప్పును. It *d me that he was a braminవాడు బ్రాహ్మణుడైనది మరిచినాను. from some words that *d him I perceived this వాడు నోరుజారి చెప్పిన కొన్ని మాటల చేత నేను దీన్ని కనుక్కొన్నాను. not a word *d him వాడు నోరు తెరవలేదు, అనగా అతని నోటివెంట వొక మాట బయటపడలేదు. It *d his attention వాడు దాన్ని కనుక్కోలేదు.
To Strain
(v), ( n), బలవంతము చేసుట, తొందర పడుట. he *ed to the utmost to get over the difficulty యీ తొందరను సాధించడమునకై తన యావచ్ఛక్తిని చూచినాడు. he *ed to speak but he could not వాడు యెంతోతొందరపడి మాట్లాడబోతే వాడికి మాట్లాడ కూడలేదు. to * at stool తినుకుట,ముక్కుట. Strain, n. s. an injury by too much violence బెణుకు, యిలుకు. he spoke in a flattering * స్త్రోత్రరసముగా మాట్లాడినాడు. race; gernerationవంశము. those of the royal * రాజవంశస్థులు. disposition, manner రసము. song; note; sound గానము, స్వరము. turn; tendency భావము.
Diffusive
(adj), వ్యాపించే, వ్యాపకమైన, వ్యాప్తమైన, విస్తీర్ణమైన.the diffusive energy వ్యాపకశక్తి.
Glutted
(adj), ముక్కుమోయతిన్న, నిండిన, వెక్కసమైన. the snake is * ఆ పాము ముక్కు మోయ తిని మసులుతున్నది. the troopes were * witwith blood and plunder ఆ సేన తనవి దీర నరికి దోచుకున్నది.his eyes were * with slaughter ఆ ప్రజాసంహారమునుచూచి విసికి అవతల చూడలేకపోయినాడు.
Bed
(n), ( s), పడక, శయనము, శయ్య. he went to * పండుకొన్నాడు. when the birdswent to * పక్షులు పండుకొనేటప్పుడు. she was brought to * of a son మొగబిడ్డనుకనింది. or * stead మంచము. or mattrass పీచుకమెత్త. or feather *పక్షి రెక్కలమెత్త. in a garden * మడి, పాదు. the * of a river యేటి గర్భము, నట్టేరు, మడుగు. they dig a canal out of the * of the river నట్లేటినుంచిఒక కాలవ తీసినారు. a * of rocks చాపరాయి.
Audible
(adj), వినదగ్గ, వినే. their steps were not * వాండ్ల అడుగుల చప్పుడువినబడలేదు.
Palsied
(adj), పార్శ్వ వాయువుగల.
Holiday
(n), ( s), or leave from work ఆటవిడుపు. * or anniversaryయేటా వచ్చే పండగ. New Year's day is * in the public offices కచ్చేరీలలో సంవత్సరానికి శలవు కద్దు. he gave them a week's *s వాండ్లకు వారము దినాలు శలవు యిచ్చినాడు. Christmas *s ఖ్రిస్టమసు పండుగ శలవు దినాలు. a mere * affection పండుగనాటి దయ, అనగా తత్కాలానికి తెచ్చుకొన్న అస్థిరమైన విశ్వాసము. Holy day ఇట్లా రెండు మాటలు వ్రాస్తే పుణ్య దినమని భావము. as, the sabbath is a holy day ఆదివారము పుణ్యదివసము. a half * మధ్యాహ్నము మీది ఆటవిడుపు.
Detractor
(n), ( s), తక్కువగా మాట్లాడేవాడు, దూరుచేసేవాడు,చాడి చెప్పేవాడు.Detractory, adj. హానిచేసే, తక్కువైన, అపనిందగా వుండే,అపదూరైన, అపవాదమైన. * language తక్కువ మాటలు,దూషణ.
Grizzle
(n), ( s), కొంచెము నెరసిన వన్నె, యీషద్ధూసరవర్ణము.
Tantivy
(adv), చివచివ.
Insect
(n), ( s), There is no word in Sanscrit, Hindustani or Telugu for an insect. The words క్రిమి, కీటకము and పురుగు denote worms: not flies or bees. Some wish to fabricate the word ముత్తునియలు or రెక్కల ముత్తునియలు.
To Bend
(v), ( a), వంచుట, మడుచుట. he bent his head తలను వంచినాడు,వందనము చేసినాడు. he bent the bow విల్లును వించినాడు. he bent hiseyes upon them అతనిదృష్టి వాండ్లమీదికి పారినప్పుడు. he bent hisbrows బొమలు ముడిపెట్టినాడు. when he bent his mind to this businessవాడి మనసునంతా యీ పనిమీద పెట్టినప్పుడు. or to subdue అణచుట.I could not * his stubborn will వాడి మూర్ఖబుద్ధిని అణచలేను, వంచలేను.* down thine ear O God ఓ దేవుడా ఆలకించు. he bent his way to the hill కొండకు పొయ్యే దారిని పట్టినాడు. he bent his course to Benaresకాశి దారిని పట్టినాడు.
Inauspiciousness
(n), ( s), అమంగళము, అశుభము, దుశ్శకునము.
Precipitately
(adv), ఆతురముగా, వెనకా ముందు చూడకుండా, దడబడలుగా.he ran * తలాకాళ్లు తెలియకుండా పరుగెత్తినాడు.
Darnel
(n), ( s), గురుగాకు, యిది పయిరును చెరిపే ఒక తరహాకలుపు.
Revocation
(n), ( s), కొట్టివేయడము. after the * of this order ఆ వుత్తరువునుకొట్టివేసిన తర్వాత.
To Confabulate
(v), ( a), ముచ్చట్లాడుట.
To Slash
(v), ( a), నరుకుట, ఛేదించుట.
Accretion
(n), ( s), పెరిగినది, సంభవించినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Balmy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Balmy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Balmy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Balmy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Balmy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close