Telugu Meaning of Battle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Battle is as below...

Battle : (n), ( s), యుధ్ధము, జగడము, పోట్లాట. he lost the * అపజయమునుపొందినాడు. he gained the * జయించినాడు. The battle won కోరిక ఫలమైనది,తంటా తీరింది, కోరికె నెరవేరినది. the boxers fought a * మల్లులు యుధ్ధముచేసినారు. the cocks fought a * పుంజులు జగడము చేసినవి. he set the troopsin * array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు. there was a * royal among thewomenయాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది. a * axe గండ్రగొడ్డలి.he knows Sanscrit before hand and this is half the * in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది. a line of * ship గొప్ప యుద్ధవాడ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Intercession
(n), ( s), ఒకరికై బతిమాలుకోవడము, మద్యవర్తిత్వము, మధ్యస్తము, అడ్డపడడము. D. says పరార్ధ ప్రార్ధన, విరోధము తీర్చడానికై పాటుపడడము. through his * అతని మధ్యస్థము వల్ల, అతని రాయభారముగుండా, అతడు మనవి చేసినందున. they were pardoned at his * ఆయన నడమ వచ్చి బతిమాలుకొన్నందున వాండ్లను మన్నించినారు. usually it means simply an earnest request మనవి, వేడికోళ్ళు.In Rom. XI. 2. and Heb. VII. 25. నివేదనం A+. Intercessor, n. s. ఒకరికై అడ్డుపడి బతిమలాడు కొనేవాడు, మధ్యవర్తి.
Plural
(n), ( s), బహువచనము. men is a * noun.
Irreprovable
(adj), అదూష్యమైన, అనింద్యమైన, నిష్కళంకమైన.
Matricide
(n), ( s), మాతృహత్య, మాతృహత్య చేసేవాడు.
Sociably
(adv), సరసముగా, కలియుగలుపుగా, అన్యోన్యముగా.
Quinsly
(n), ( s), కాశరోగ విశేషము, గొంతు లోపల వుండుగా వూపిరి విడవనియ్యకుండాసంకట పెట్టే రోగము.
Pietism
(n), ( s), ( Schlegel ) పిచ్చి వైరాగ్యము.
Middle
(adj), నడిమి, నడి. the * finger నిడిమి వేలు, పాము వేలు. a * man మధ్యస్థుడు. the * classes సామాన్యులు. it was a * sized horse ఆ గుర్రము నడితరముగా వుండినది. a * aged man నడివయస్సుగా వుండేవాడు.the * verb స్వార్థకక్రియ, అనగా తెచ్చుకొను, కట్టించుకొను, వ్రాయించుకొను,యిట్లా కొను అనే ఆ దేశముగల క్రియలు.
Sound
(n), ( s), a small sea కొద్దిపాటి సముద్రము. the *s of a fish చేపయొక్క గర్భము. or a probe శలాక.
Convent
(n), ( s), మఠము, సన్యాసులు వుండే ఆశ్రమము, వుదాసీలు వుండే దీక్షాలయము.convent అక్షరం. or lasting abode is the word used in some countriesBuchanan, E. I. 3. 176. To go into a * or embrace the monastic lifeసన్యసించుట, మునివృత్తిని వహించుట.
Emancipated
(adj), విముక్తుడైన, దాస్యవినిర్ముక్తుడైన.
Romping
(n), ( s), rude noisy play మోటు చేష్టలు, అల్లరిపని, పిల్లకాయలు అల్లరిగా వేసే గంతులు, దౌష్ట్యము.
Captivpted
(adj), భ్రమపడ్డ, మోహవశుడైన, వలసుకొన్న. he was quite * మోహపడ్డాడు, వలను కొన్నాడు.
Dogfly
(n), ( s), జోరిగ.
Confusion
(n), ( s), భ్రమ, కలవరము, గత్తర, చీకాకు, గందరగోళము, తత్తరపాటు, తారుమారు. of face తలవంపు, సిగ్గు. a * of languages భాషాసాంకర్యము. * of ideas బుద్ధి వైకల్యము. * of mind తబ్బిబ్బు, తెరుపు మరుపు. * of castes జాతి సాంకర్యము. he put them to * వాండ్లను వోడకొట్టినాడు, భంగపరచినాడు. he threw all the books into * ఆ పుస్తకాలనంతా గందరగోళము చేసినాడు, తారుమారు చేసినాడు.
Bearward
(n), ( s), ఎలుగ్గొడ్లను పెంచేవాడు.
Scaliness
(n), ( s), పొలుసులుగా వుండడము. from the * of this fishఈ చేపలకు పొలుసు విస్తారము గనుక.
To Decree
(v), ( a), తీర్పుచేసుట, నిశ్చయించుట. they *d thatthe army should return సేనమళ్ళీ రావలసినదని ఆజ్ఞాపించినారు.
To Stagger
(v), ( n), to reel; not to stand or walk steadily తత్తరపడుట, తడబడుట. he *ed under the load ఆ మూట యెత్తుకొనివాఢు తక్కిరిబిక్కిరిగా నడిచినాడు. to faint సోలుట. to begin tolose courage ధైర్యము తప్పుట. to hesitate అనుమానపడుట, నమ్మకముతప్పుట.
Benevolence
(n), ( s), ధర్మ గుణము, ఉపకారము, దయ, కనికరము, ధర్మము.between man and wife దాంపత్య ధర్మము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Battle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Battle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Battle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Battle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Battle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 123043
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98560
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82441
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81446
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49360
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47504
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35105
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34920

Please like, if you love this website
close