Telugu Meaning of Beach

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beach is as below...

Beach : (n), ( s), రేవు, వోడరేవు, సముద్రతీరము,


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Godspeed
(n), ( s), ఆశీర్వాదము.
Unsettled
(adj), in disorder, not regulated కలవరముగా వుండే. * weatherవానా గాలి మబ్బు మందారముగా వుండే కాలము. the weather has becomedecidedly * మబ్బు మందారముగా వున్నది. * notions పిచ్చి తలంపులు. an *district ( a revenue phrase ) పట్టాలు కాకుండా అమానిగా వుండే తాలూకా.
Versification
(n), ( s), the art of composing verses శ్లోకరచనము, పద్యములు చెప్పడము. this poem is worthless but it's * is faultless యీ వాక్యము పనికిమాలిన దైనప్పటికిన్ని దీని రచన నిర్దోషముగా వున్నది.
Drained
(adj), వడిసిపోయిన, యినికిపోయిన, వట్టిపోయిన, యెండిపోయిన.Every take was * by the heat యెండకు గుంటలంతా వట్టిపోయినవి. Drake, n. s. మగబాతు. ducks and *s ఆడబాతులు, మగబాతులు.a game కప్పగంతులనే పిల్లకాయల ఆట.
Mussulman
(n), ( s), తురకవాడు.
Restraint
(n), ( s), check నిర్బంధము, విరోధము, ఆటంకము, కైదు. his father's presence was a * on him తండ్రి యెదట వుండడము వాడికి వొక నిర్బంధముగా వుండినది. their presence was no * to him వాండ్లు వున్నారని వాడికి సంకోచము లేదు. they kept the prisoner under * ఆ కైదీని కయిదులో వుంచినారు, నిర్బంధములో పెట్టినారు. self * దమము, దాంతి.I saw he was under some * about this యిందున గురించి వాడు కొంచెముఅజ్జాయించినట్టు కనుక్కొన్నాను. he spoke without * జంకు లేకుండా మాట్లాడినాడు.
Adjutancy
(n), ( s), అజిట ్ వుద్యోగము .
Madly
(adv), వెర్రిగా, పిచ్చిగా.
Sapindus Emarginatus
(n), ( s), That is, the soapnut tree కుంకుడుచెట్టు.
Execution
(n), ( s), జరిగించడము, నెరవేర్చడము, చేయడము, క్రియలోకి తేవడము. after the * of the bond పత్రము పుట్టిన తరువాత. he ordered the thief to be flogged and was present at the * ఆ దొంగను కొట్టేటట్టు వుత్తరువు యిచ్చి దగ్గెరవుండి కొట్టించినాడు. the * of this picture is good యీ పటము యొక్క తీర్పు బాగా వున్నది. the idea of this picture is good but the * is very poor యీ పటమును వ్రాయడమునకు చేసిన సంకల్పము బాగానే వున్నది గాని వ్రాసి తీరడములో నిండా జబ్భైపోయినది. to carry into * జరిగించడము. he put the law into * చట్టప్రకారము జరిగించినాడు. they put an * into his houseఅప్పును గురించి వాడి సామానులను అమ్మించినారు, ఫలానిశిక్ష అని విధించి చెప్పక వూరక EXecution అని మాత్రము అంటే ప్రాణము తీసుట అని అర్థమౌతున్నది, అనగాI was present at the * వురిదీసినప్పుడు గాని గుండున కాల్చి నప్పుడుగాని, దగ్గెర వుంటినని అర్థము.
To Feather
(v), ( a), బొచ్చునుపరుచుట. the bird *s her nest ఆ పక్షిగూడుకట్టిలోగా బొచ్చు మెత్తగా పరుచుకొన్నది. he had *ed his nest wellవాడు మంచి భాగ్యవంతుడైనాడు, నిండా ఆస్తి చేర్చినాడు.
Frying
(adj), పేలే, వేగే.
To Qualify
(v), ( a), యోగ్యతకలగ చేసుట, అర్హత కలగచేసుట. his learning qualified him to be a teacher వాడి విద్య చేత వాడు వుపాధ్యాయములు కావడానకు యోగ్యత కలిగినది. or to abate తక్కువ చేసుట, న్యునము చేసుట. he qualified his confession by saying that he had been beaten till he confessed వొప్పుకొనేవరకు కొట్టబడ్డానని వాడు అనడమువల్ల వాడు వొప్పుకొన్న దాన్ని దుర్బలపరచినాడు. he is very learned, but he is very proud ; this is aqualifying circumstance వాడు నిండా పండితుడే అయితే బహుగర్వి, యిదే వొకతక్కువ. he has committed, the fault but he did it through necessity; this is a qualifying circumstance వాడు ఆ తప్పు చేసినాడు అయితే దాన్నిచేయవలసిన అగత్యము వచ్చి చేసినాడు, యిందులో యిది వొక గుణము వున్నది.
Flam
(n), ( s), a lie అబద్దపు , సాకు, Flambeau, n. s. (French) దివిటి, కాగడ, plu. Flambeaux.
Ingenuousness
(n), ( s), నిష్కపట్వము, సాత్వికభావము, సరళత.
Commissariate
(n), ( s), దండుకు రస్తు మొదలైనవి జాగ్రత చేసే వుద్యోగము.
Ineptitude
(adj), అప్రయోజకత్వము, తగని తనము.
Meantime, Meanwhile
(adv), యింతలో, యిట్లా వుండగా.
Undecided
(adj), not settled తీరని, తీర్పుకాని, డోలాయమానముగా వుండే. acause that is yet * యింకా తీర్పు కాకుండా వుండే వ్యాజ్యము. I am as yet * togo or stay నేను పోదునో వుందునో యింకా నిశ్చయము లేదు.
Arrival
(n), ( s), వచ్చి చేరడము, ప్రవేశము, రాకడ. on its * అది చేరిన మీదట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beach is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beach now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beach. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beach is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beach, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close