Telugu Meaning of Beauteous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beauteous is as below...

Beauteous : (adj), అందమైన, సౌందర్యమైన, యిది కావ్యశబ్దము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gentile
(n), ( s), (any one who is not a jew) యూదియావ్యతిరిక్తఅన్యకులస్థులు, అన్యదేశస్థులు. the Roman were *s and becamechristians రోమన్ వాండ్లు పుట్టుకచేత యూదియావాండ్లు కాక అన్యకులస్థులు అయినప్ఫటికిన్ని ఖ్రీస్తుమతమును అవలంభించినారు.In Ephes 3.1. అన్యదేశ్యాః, విదేశ్యాః, భిన్నదేశ్యాః A+. It iswrong to translate this by అజ్ఞాని. ignorant as that wouldinclude Vysa Valmiki and Kalidasa as well as Plato, Aristotleand Tacitus under the odd phrase " ignorant " This wrongrendering causes derision among Hindus, See on Heathenand on Heretic.
Vastness
(n), ( s), greatness బ్రహ్మాండత, అధికత, విస్తారత. from the * of the sum demanded అడిగిన రూకల మొత్తము బ్రహ్మాండమైనది గనక.
Cambric
(n), ( s), వకతరహా నాణ్యమైన సన్న బట్ట, దీన్ని కేంరేకు అంటారు.
Cocoanut
(n), ( s), టెంకాయ, నారికేళము, కొబ్బరికాయ. the boughs మట్టలు. the ripe nut కొబ్బరికాయ. the nut with the hust on or in the husk బొండెము. the water యెడనీరు యెళనీరు. the kernel కొబ్బర. the coat పీచు. the husk of the germ పాళె. the shell బుర్ర. the broken shellచిప్ప, పెంకు. a ladle made of half the shell అపక, అగప. * tree టెంకాయ చెట్టు. * oil టెంకాయ నూనె.
Presumptive
(adj), dele ఋజువు and read ప్రమాణము, నిరూపణ.
Chasm
(n), ( s), బీటిక, గండి, కనమ, సందు. in a book గ్రంధపాతము, లోపము. chasms పగుళ్లు.
Snare
(n), ( s), to catch an animal with వల పుచ్చు, బోను, ఉపాయము, యుక్తి, వాగురా, మృగబంధినీ. they set a * for the tiger పులిని పట్టడానికి ఒక బోను పెట్టినారు. youth is surrounded by *s యౌవనమునకు యెటు చూచినాగండముగా వున్నది, సంకటముగా వున్నది. they laid a * to ruin him వాణ్ని చెరపడానకువొక యుక్తి పన్నినారు. he fell into her *s దాన్ని మోసములో చిక్కుపడ్డాడు.
Carcase
(n), ( s), పీనుగ, శవము. the felsh of an entire ox తలతోక కాళ్లు తోలు వినాయించి కడమ మాంసమున్ను యెముకలున్ను the * of the deer weighed ten pounds, and the offal weighed eight pounds మృగము యొక్క కాళ్లు తల తోక తోలు యెనిమిది పౌనులు వుండినవి, కడమ మాంసమున్ను యెముకలున్ను పది పౌనులు వుండినవి. phrase for the body దేహమనడమునకు యెగతాళిగా carcass అంటారు. the skeleton of a house కట్టీ కట్టక వుండే యిల్లు. పని తీరి తీరకవుండే యిల్లు.
Free-liver
(n), ( s), స్వేచ్ఛగా తిరిగేవాడు, తలకొట్ల మారి, తాగుబోతు.తిండిబోతు.
Punch
(n), ( s), for making holes యినుము, రాగి మొదలైన వారిలో బెజ్జము వేసేవుక్కు మొల, కదురు. used by showmaker ఆరె. or slight blow తేలికైనపొడుపు. used in making types పడి అచ్చు. As a proper name for aBuffoon హాస్యగాడు. or drink వొక విధమైన పానకము, అనగా .నీళ్లు, .సారాయి, .చక్కెర,నిమ్మపండు రసము కలిపి చేసిన పొంచి. a thick stout horse మట్టము, టాకణా.
By-corner
(n), ( s), ఒకమూల, దాగేస్థలము.
Contumaciously
(adv), మూర్ఖముగా, మొండితనముగా.
Brig
(n), ( s), రెండు స్తంభముల చిన్నవాడ, దోనె.
Conscupiscence
(n), ( s), or lust గాడు, కామవికారము, ఇంద్రియవశత్వము, మోహము, కుత్సితాభిలాష says ఇంద్రియాణాంవశ్యోభవత్. A+.
Result
(n), ( s), ఫలము, ఫలితార్థము, తీర్పు what was the *? యేమిగా తీరినది. this marriage had very unhappy *s యీ పెండ్లి ఫలము మహత్తైన దౌర్భాగ్యముగా పరివసించినది. the * of this was very happy యిందువల్ల సుఖము సంభవించినది. this is the * of telling lies అబద్ధాలు ఆడడమునకు యిదే ఫలము.
Nonresident
(adj), వుద్యోగములో హాజరు లేక దేశాంతరములో వుండే.
Resplendently
(adv), ప్రకాశమానముగా, అతిశోభాయమానముగా.
To Contend
(v), ( a), పోరాడుట, కలహించుట. I * that this is false యిది అబద్ధమనివాదిస్తాను. I * that this is impossible యిది అసాధ్యమని వాదిస్తున్నాను. they *edwith him వాడితో పోరాడిరి.
Souse
(n), ( s), pickle made with salt ఉప్పున వూరవేసిన వూరుగాయ, ఊరగాయవూట.
Spleen
(n), ( s), the milt ప్లీహ, కడుపులో వొక భాగము. as a disease గుల్మవ్యాది. spite ద్వేషము, ఆక్రోషము. melancholy వ్యాకులము,విషాధము, వికారమయిన గుణము. immoderate merrinment అత్యుల్లాసము. changeability చాంచల్యము, చిత్తచాంచల్యము, విపరీతభావము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beauteous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beauteous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beauteous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beauteous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beauteous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close