Telugu Meaning of Beset

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beset is as below...

Beset : (adj), చుట్టుకోబడ్డ, పరివేష్టితమైన. he was hard * వాడు చాలా యిబ్బందిపడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Meritoriously
(adv), యోగ్యముగా. he exerted himself very * బహు యోగ్యముగా పాటుబడ్డాడు.
Readmission
(n), ( s), మళ్ళీ కలుపుకోవడము, మళ్ళీ చేర్చుకోవడము, పునః ప్రవేశము.on our * మేము మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి.
Sware
(past tense of the verbToSwear), సత్యముచేసుట,ప్రమాణముచేసుట
To Agglomerate
(v), ( a), గుండుగా చేసుట, వుంటగా చేసుట, చేర్చుట, కూర్చుట.
Proposition
(n), ( s), ప్రశ్న, ప్రసంగము, మహాగణిత మందు వొక పద్దు.
Manuscript
(n), ( s), వ్రాసినపుస్తకము, వ్రాసినది. a * copy of the Amara Cosa వ్రాసిన అమర పుస్తకము, అనగా అచ్చువేసినదికాదు. that book is still * ఆ పుస్తకము యింకా అచ్చువేయలేదు. (Vide Gibbon's Rome LXIV. 51).
To Caper
(v), ( n), దుముకుట, తుళ్లుట, తాండవమాడుట.
Traveller
(n), ( s), దేశాంతరము పొయ్యేవాడు, బాటసారి, పథికుడు, దేశము తిరిగేవాడు. heis a great * వాడు బహు దేశములు తిరిగినవాడు. or merchant's servant వర్తకులమనిషిగా దేశము తిరిగేవాడు.
To Know
(v), ( a), ఎరుగుట, తెలుసుకొనుట. do you * him? వాణ్ని యెరుగుదువా. he does not * his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు. the skilful, those who * వ్యకతులు.men who * trade వ్యవహారవ్యక్తులు. we ought to * ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది. do you * Tamil? nIku arvmu తెలుసునా. I do నాకు తెలుసును. I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని. it is here you *; or, don't you *? అది యిక్కడ వున్నదిగదా. this is the knife I bought you * ఇదినేను కొన్న కత్తి కదా. do you * he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా. he perceived you * what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా. ఆ సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది. he said something. I * not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు. somebody came there, I * not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు. as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక. he is gone I * not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.he stayed I * not how long ఎన్నాళ్ళు వుండినాడో. I do not* who *s not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ. men who do not * business అవ్యక్తులు. he knew her (carnally) దానితో పోయినాడు. Him who knew no sin (2 Cor. V. 21. కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని. See Known.
To Charter
(v), ( a), రాశశాసన మిచ్చుట, స్వతంత్ర పత్రిక యిచ్చుట, వొడంబడిక చేసుట. the government chartered the ship గవర్నమెంటువారు ఆ వాడను సొంతానికి పెట్టుకొన్నారు.
Kangaroo
(n), ( s), ఒక జంతువు.
Water-butt
(n), ( s), ఒక తరహా పెద్ద పీపాయి.
Tonguetied
(adj), అడుగున అంటుకొన్న కొన నాలుకగల, అట్లా అంటుకొన్నదాన్ని కోశి వేస్తే బాగా మాట్లాడుతారు .
Immaculate
(adj), నిష్కల్మషమైన, నిర్ధోషమైన, పాపరహితమైన. " The defenders of the Immaculate Conception maintained, that theVirgin Mary was concived in the womb of her mother with the same purity that is attributed to Clear Conception in herwomb." Mosheim. గనుక ఆమెను గురించి * conception అనడము గలదు.
Diurnal
(adj), నిత్యటి, అహ్నికమైన, పగటి. his * employmentవాడు ప్రతిదినము చేసే పని.
Unmerchantable
(adj), that which cannot be sold అమ్ముడుబోని.
Physick
(n), ( s), మందు, ఔషధము. he took * yesterday నిన్న బేదికి పుచ్చుకొన్నాడు. the science of healing వైద్యము, చికిత్స. he studied * for four yearsనాలుగేండ్లు వైద్య శాస్త్రము చదివినాడు. he practised * there అక్కడ వైద్యము చేస్తూవుండినాడు. Physicks సర్వపదార్థ వివేచక శాస్త్రము. the physick nut ( IatrophaCarcas, Ainslie 2.45.) నేపాళము.
Concantenation
(n), ( s), వరస, మాలిక, అనుక్రమణిక, పరంపర. from * of circumstances సంభవించిన పనుల క్రమమున, కార్య క్రమేణ. a * of idea భావక్రమము, అనగా సంస్కారము, ఒకటి మీద ఒకటి తోచడము. in * పరంపరగా, వరసగా, ఒకటి మీద ఒకటి.
Drudge
(n), ( s), దాసుడుగా పనిచేసేవాడు, వెట్టికి పాటుపడేవాడు, అమిజికి పనిచేసేవాడు. a village * or serf వెట్టివాడు.
Dogfly
(n), ( s), జోరిగ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beset is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beset now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beset. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beset is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beset, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close