Telugu Meaning of Bifucated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bifucated is as below...

Bifucated : (adj), పంగలుగా వుండే, పాయలుగా వుండే. a * branch పంగలకొమ్మ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Linked
(n), ( s), దివిటీపట్టెవాడు, మషాల్జి.
To Shake
(v), ( a), కదిలించుట, కుదిలించుట, ఆడించుట. the fevershook him very much ఆ జ్వరము వాణ్ని కుంగగొట్టినది. the earhtquakeshook down the house భూకంపముచేత ఇల్లు పడ్డది. he shook down the tamarinds from the boughs చింతపండ్లను రాలగొట్టినాడు, రాల్చినాడు.they shook hands వొకరి చెయ్యి వొకరు పట్టుకొని మర్యాధ చేసుకున్నారు,ఇది ఇంగ్లీషు వారిలో వాడుక. he shook off the dog నోటితో పట్టుకొన్నకుక్కను విదిలించి వేశినాడు. he shook the cotton out of the bagఆ గోనెలో వుండే దూదిని బయిటికి విదిలించినాడు. he shook it to piecesదాన్ని ఆడించి తుత్తుమురు చేసినాడు, బద్దలు చేసినాడు. she shook up the bed పడకను దులిపి వేసినది.
Superb
(adj), grand, magnificent, splendid దివ్యమైన, ఘనమైన,మహత్తైన, దొడ్డ.
Seer-fish
(n), ( s), read వింజిరమనే చేప.
Hardness
(n), ( s), కాఠిన్యము, గట్టి, దార్ఢ్యము. from the * of the wood గట్టిచెక్కగనక. * of hearing చెవుడు. * of heart కఠినత్వము. by the * of the times కష్టకాలము గనక. * of the belly కడుపులో వుండే బల్ల.
Entrammelled
(adj), See Trammelled.
Grass
(n), ( s), (add,) the valuable sort called Hariali orDurva గరికగడ్డి.
Left
the past and part of Leave, విడిచినది. విడిచిపెట్టిన, విడిచిపెట్టబడ్డ,పెట్టిన. or remaining మిగత, నిలువ. my brother was taken, I was * నన్నువుండనిచ్చి అతణ్ణి పట్టుకపోయినారు. one horse was taken and two were *ఒక గుర్రమును తీసుకొని పోయినాడు రెండు అట్టే వుండినవి. after paying ten rupeesI had only three rupees * పది రూపాయీలు అట్టే వుండినవి. he has now nothing *మిగత యేమిన్ని లేకుండా వాడిదంతా పోయినది. See To Leave.
Touchwood
(n), ( s), చెకుముకిదూదివలె చూపిస్తే రగులుకొనే కొయ్య, పుప్పిపట్టిన కొయ్య.the tree is mere * ఆ చెట్టు బొత్తిగా పుప్పి పట్టి చెడిపోయినది.
Harassed
(adj), ఉపద్రవము చేయబడ్డ, కడగండ్లుపడ్డ, బాధింపబడ్డ, వేధించబడ్డి. *with poverty దరిద్రము చేత నలిగిన, గోట్టుపడ్డ.
To Determine
(v), ( n), and v. a. నిశ్చయించుట, నిర్ధారణచేసుట, నిర్ణయించుట, తీర్చుట, తీర్పుచేసుట. how have you *d నీవు యెట్లా నిశ్చయించినావు.Unable to * how to write the passage omitted it ఆ వాక్యము యెట్లావ్రాయవలెనో పాలుబోక విడిచిపెట్టినాను. this *s nothing యిందువల్లవొకటీ తీరదు. he *d to go పోవలెనని నిశ్చయించినాడు. this *d him togo దీనివల్ల వాడికి పోవలెననే నిశ్చయము కలిగినది.. he *d on going పొయ్యేటందుకు నిశ్చయించినాడు.
Chalk-pit
(n), ( s), శీమ, సున్నపుగని, శీమ సున్నము తవ్వే పల్లము.
Interruption
(n), ( s), అభ్యంతరము, ఆటంకము, విఘ్నము, విఘాతము.
Income
(n), ( s), వచ్చుబడి, వరపు, వరుమానము. what is the * of thispagoda ? ఈ గుడి కేమి వచ్చుబడి ? His gross * is a thousend rupees,the clear * is about three hundred మొత్త వచ్చుబడి వెయ్యిరూపాయలు నికరము వచ్చుబడి మున్నూరు రూపాయలు.
Vessel
(n), ( s), a kettle, vase pot, a cask, a tube, a ship పాత్ర, కుండ, పీపాయి, నాడి, గొట్టము, వాడ. they are *s of wrath వారు అగ్రహమునకు పాత్రులుగా వుండేవాండ్లు, అనగా అనుగ్రహమునకు పాత్రులు కానివాండ్లు, సర్వక్రోధభాజనాని. A+.
Deposited
(adj), వుంచిన, పెట్టిన, అడుగున దిగిన. the line thatwas * at the bottom of the water ఆ నీళ్లల్లో అడుగున దిగినసున్నము.
To Oust
(v), ( a), వెళ్ళగొట్టుట, తోసివేయుట. they *ed him fromthe appointment ఆ వుద్యోగములోనుంచి వాణ్ని తీసివేసినాడు.
Jubilee
(n), ( s), ఉత్సవము, యిది షష్టిపూర్తివంటిది. a festival held after fifty years షష్టిపూర్టి యాభయ్యోయేట జరిగించే ఉత్సవము.
Transcription
(n), ( s), ఎత్తి వ్రాయడము, ప్రతి వ్రాయడము, పుత్రిక వ్రాయడము.
To Foretel
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, భవిష్యత్తును తెలియచేయుట.I think I may * a storm గాలివానకొట్టపోతున్నదని నాకు తోస్తున్నది.I always foretold you this యిట్లా కాబోతున్నదని నేను మునుపే చెప్పుతూవుంటిని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bifucated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bifucated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bifucated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bifucated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bifucated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149794
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113022
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101392
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95656
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55820
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51487
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40197
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39102

Please like, if you love this website
close