Telugu Meaning of Bluster

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bluster is as below...

Bluster : (n), ( s), జంభము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Circuitously
(adv), cuttugA, wirugudugA, parasparamugA, paragadagA, paraBArigA. he spoke * about this cakkagA ceVppakuMdA wirugudugA mAtlAdinAdu.
Crossness
(n), ( s), మూర్ఖత, మొండితనము, ముసురుమూతితనము, శివంగితనము.
Verdigris
(n), ( s), rust of copper చిలుము.
Proboscis
(n), ( s), తొండము. of a muskito దోమ యొక్క ముక్కు.
Ogling
(n), ( s), కటాక్షము, అపాంగదృష్టి.
To Fable
(v), ( n), కథ కల్పించుట, అబద్దాలాడుట.
Ritualist
(n), ( s), ఆచారకాండ, ప్రకారముగా నడిచేవాడు, కర్మఠుడు.
Tastefully
(adv), సరసముగా.
To Stroll
(v), ( n), to walk idly సోమారిగా తిరుగుట, విహరించుట.he *ed into the house అట్లా తిరిగి యింట్లో జొరపడ్డాడు. a strolling beggar వూరు తిరిగే బిచ్చగాడు. strolling playersవూళ్ళమీద తిరిగే వేషగాండ్లు.
Entremets
(n), ( s), (a French word) ఫలహారము, అనుపానము.
Consistence, Consistency
(n), (s.), durability నిలకడ, సందర్భము, సంబంధము. uniformity ఏకరీతి, అనుగుణ్యము. I admire the * of his conduct వాడి నడక ఏకరీతిగా వుండడమునకు ఆశ్చర్యపడుతాను. there is no * in this story యీ కధ అకటవికటముగా వున్నది. what is the * of being my friend and my enemy's friend? నాకున్ను నా శత్రువుకున్ను మిత్రుడుగా వుండడము యెట్టి సందర్భము. or degree of denseness చిక్కిన, చిక్కదనము. when he had made the mortar of a proper * he put it on the wall ఆ గారను పక్వముగా కూర్చిన తరువాత గోడకు పూసినాడు. they mix oil with the plint till they have brought it to a proper * వర్ణము బాగా పక్వానికి వచ్చేదాకా నూనె పోసి నూరుతారు.it was of a due * అది పక్వముగా వుండినది. it assumed a * అది పక్వమైనది. when the wax is cooled to the * of paste మయనము చల్లారి పిండిపదునుకు వచ్చినప్పుడు. he shows no * వాడికి స్థిరబుద్ధి లేదు, వాడికి లక్ష గుణములు.
Genic
(n), ( s), శక్తి, దేవత.
To Degenerate
(v), ( n), హీనమైపోవుట, జబ్బే పోవుట. they have *dfrom their ancestors వాండ్ల పెద్దలు వుండే యోగ్యతకు వీండ్లు మహాజబ్బై పోయినారు, మహాపిదప వాండ్లయి పోయినారు.
Caveat
(n), ( s), ఆటంకము, దురాయి, అనగా కోరట్టులో విచారణ అవుతూ వుండేవ్యాజ్యము నిలిచిపొయ్యేటట్టు వ్యాజ్యగాండ్లు యిచ్చే అర్జి.
Attempt
(n), ( s), యత్నము, ప్రయత్నము, they made an * upon his life వాణ్నిచంపవలెనని చూచినారు.
Rabbi, Or Rabbin
(n), (s.), యూదియావాండ్ల గురువు.
To Pause
(v), ( n), రవంత నిలుచుట, కొంచెము తాళుట,నిదానించుట. the ant *s ingoing along చీమ నిలిచి నిలిచి పోతున్నది.
To Consecrate
(v), ( a), సమర్పించుట, సమర్పణ చేసుట, వినియోగపరచుట, ప్రతిష్ఠ చేసుట, స్థాపించుట. he *d the rice or the bread ఆరగింపు చేసినాడు, నైవేద్యము చేసినాడు. they *d the temple to the god దేవాలయ ప్రతిష్ఠ చేసినారు. The bishop *d the ground or the church ఆ నేలను గాని లేక ఆ గుడిని గాని దేవుడి కని నియమించినాడు. she consecrated this garland to the god ఆ దండను దేవుడికి సమర్పించినది. they usually * the first calf to the god మొదటి దూడను దేవుడికి విడుస్తారు. he *d himself to the business వాడికి అదే పని అయిపోయినది. he consecrated every morning to prayer ప్రతి దినమున్ను ప్రాతః కాలమును దేవుని ప్రార్థనలోనే వినియోగపరుస్తాడు. she consecrates all her time to her child దానికి యేవేళ బిడ్డతోనే పని.
To Disprove
(v), ( a), కొట్టివేయుట, ఖండించుట, కాదని సాధించుట,లేదని సాధించుట. this *s what he said before దీనిచేత వాడు మునుపుచెప్పినది ఖండించబడ్డది. this * the marriage యిందువల్లపెండ్లి జరగలేదనేది రూఢమౌతున్నది. the disproving evindence ఈ నేరము తాను చేయనట్టు పలికించే సాక్షి.
To Aver
(v), ( n), స్థిరముగా చెప్పుట, దృఢముగా చెప్పుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bluster is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bluster now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bluster. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bluster is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bluster, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close