Telugu Meaning of Boorishness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Boorishness is as below...

Boorishness : (n), ( s), మడ్డితనము, మోటతనము, ఎడ్డెతనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Feu
(n), ( s), a fee or feudal tenure కట్టుబడి. land held in *కట్టుబడి మాన్యము.
Quick
(adj), living జీవవత్తైన. he is very * వాడు మంచి చురుకు మనిషి. as * as thought తెప్పున, దబ్బున. a * writer వడిగా వ్రాసేవాడు. he made a * returnమళ్ళీ చురుకుగా వచ్చినాడు or swift శీఘ్రమైన, త్వరితమైన, చురుకుగల. the *and the dead జీవించివుండే వాండ్లున్ను చచ్చినవాండ్లున్ను. she was * with childదానికి గర్భము నిజమైనది. * time in music ద్రుతము.
Observation
(n), ( s), చూడడము, కనుక్కోవడము, తోచిన అభిప్రాయము.or comment టీక. he made another * in his letter అతని జాబులో యింకొక మాట వ్రాసినాడు. the *s of the government on this statement యిందు మీద గవర్నమెంటు వారికి తోచిన అభిప్రాయము.he made no *s upon it వాడు అందున గురించి యేమిన్ని అనలేదు. this often fell under my * యిది పదేపదే నాకు కండ్లబడుతూ వచ్చినది. he is a man of * అతడు వివేచన గలవాడు. practical *s వొక విధమైన వ్యాఖ్యానము. to take an * అశ్విన్యాది నక్షత్రములువుండే చోటును కనిపెట్టుట. In Luke XVII. 20. ఐస్వర్యదర్శనం A+.
To Apprehend
(v), ( a), to seize on or arrest పట్టుట, పట్టుకొనుట. tounderstand తెలుసుకొనుట, గ్రహించుట, కనుక్కొనుట. or to fear సందేహించుట,అనుమానించుట, భయపడుట. I * he is gone వాడు పోయినాడని తోస్తుంది. you havenothing to * నీవు భయపడవలసింది లేదు, నీకు మరేమి చింత లేదు.
Helot
(n), ( s), (add,) Mill renders it శూద్రుడు.
Ill-will
(n), ( s), పగ, ద్యేషము.
Unwillingly
(adv), reluctantly అసమ్మతముగా, అయిష్టముగా. he paid themoney * ఆ రూకలను అసమ్మతముగా చెల్లించినాడు.
Masonry
(n), ( s), కాసెపని, కొల్లెత్తుపని, తాపిపని. (which like Freemasonry means a craft, secret trade, or mystery.)
To Wear
(v), ( a), to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట. acters * paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు. they * red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు. he *s his own hairతల పెంచుకొని వున్నాడు. he *s a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు. one who *s a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర. he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు. to waste అరగతీసుట, అరగ్గొట్టుట. the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది. he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు. he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది. time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది. he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు. he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు. the sword is much worn కత్తినిండా అరిగిపోయినది. To Wear, v. n. to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట. to off; to pass away by degrees మట్టుపడుట.the follies of youth * off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి. at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు. the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది. this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.
Indigestion
(n), ( s), అజీర్ణము, అగ్ని మాంద్యము.
Crayon
(n), ( s), చిత్రగాండ్లు నాడే బలపము వంటి వకతరహా పెన్సిల్, దీంట్లో యెరుపు,నలుపు పచ్చ మొదలైన వర్ణములు కద్దు.
Diglott
(n), ( s), ద్విభాషాగ్రంథము, అనగా వక భాషను వకపక్కనువేసిదాన్నే మరి వక భాషతో రెండో పక్కన వ్రాసి వుండే పుస్తకము.
Abstemiously
(adv), మితభోజనముగా.
Unmortified
(adj), not subdued by sorrow అణచబడని, భంగము చేయబడని. *lusts అణచ బడనీ మోహములు.
Used
(adj), employed, occupied, treated వాడబడ్డ, వినియోగ పరచబడ్డ,ప్రయోగించబడ్డ, సెలవు చేయబడ్డ. the babe became * to him ఆ బిడ్డ వాడి దగ్గిరమరిగిపోయినది. a drug * in dying చాయకు అక్కరకు వచ్చే వొక దినుసు. this is *as a spade యిది పారగా వుపయోగించ బడ్డది. he is * to that work ఆ పనిలోపనుబడి వున్నాడు. I am not * to such language అటువంటి మాటలను నేనువినేవాణ్ని కాను. it is * up అది అయిపోయినది, కాజేయబడ్డది. he thought himselfill * తాను అన్యాయమును పొందినట్టు అనుకొన్నాడు. this paper you gave me is *up తమరు యిచ్చిన కాకితాలు అయిపోయినవి.
Fixture
(n), ( s), యింట్లో పాతివుండే సామాను, అనగా రోలు, సానరాయి.సన్నికల్లు మొదలైనవి. his wife *s mother is a * in his family అత్తగారిని సహితము తన యింట్లోనే పెట్టుకొన్నాడు.
Enticement
(n), ( s), the act of alluring to ill తీపి, పెట్టిన తీపి, రుచి, చూపిన రుచి, పెట్టిన ఆశ, పుసలాయింపు, నయవంచన, దుర్భోధన, సమ్మోహనము, మోసము, భ్రమ, మయకము.
Unplanted
(adj), not set పెట్టబడని, నాటబడని. there are still some fieldls *యింకా కొంత పొలము నాట్నము కాలేదు.
To Curse
(v), ( a), తిట్టుట, దూషించుట, శపించుట. to afflict వేధించుట, బాధించుట,దుఃఖపెట్టుట. * this rain యీ వాన మండ. curse them వాండ్ల కడుపు కాల.
Build
(n), ( s), or shpae ఆకారము, నిర్మాణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Boorishness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Boorishness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Boorishness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Boorishness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Boorishness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close