Telugu Meaning of Borough

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Borough is as below...

Borough : (n), ( s), పేట, చిన్నవూరు. the * or Southwark యిది లండన్ పట్టణములోదక్షిణభాగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Diverse
(adj), నానావిధమైన, బహువిధములైన, చిత్రమైన.వేరైన, భేదమైన. these languages are * యివి వేరేవేరే భాషలు.in * countries ఆయా దేశముల యందు.. of * colours నానావర్ణములుగల. at * times ఆయా కాలములయందు.
Philoprogenitiveness
(n), ( s), కామాతురత, రత్యుత్సుకత.
Exorbitant
(adj), అతిక్రమమైన, అన్యాయమైన, అదికమైన.
Inconsiderable
(adj), అల్పమైన, స్వల్పమైన, సామాన్యమైన. Inconsiderate, adj. ఆలోచనలేని, బుద్ధిలేని, వివేకములేని. * language యోచనలేక చెప్పేమాటలు.
Smaller
(adj), చిన్న. the * house are built of wood కొద్దిపాటియిండ్లను కొయ్యతో కట్టుతారు.
To Ensnare
(v), ( a), చిక్కించుకొనుట, తగిలించుకొనుట.
Tillage
(n), ( s), దుక్కి, కృషి, వ్యవసాయము, సాగుబడి. these fields are under *యీ పొలములు దుక్కి అవుతున్నవి. a field for * సాగుబడి అయ్యే పొలము.
Sand-box
(n), ( s), నల్లఇసుక డబ్బి.
To Allure
(v), ( a), ఆకర్షించుట, మోహింప చేసుట, మరులు కొలుపుట, రుచి చూపియీడ్చుకొనుట. a bait allures fish యెర చేపలను ఆకర్షిస్తుంది. the dog wasallured by the thieves to leave his master దొంగలు ఆ కుక్కకు రుచి చూపిదాని యజమానుణ్ని విడిచి అవతలికి పొయ్యేటట్టు చేసినారు. I was allured by hispromises అతని మాటలకు మోసపోతిని.
To Sponge
(v), ( n), to live by mean arts సాపాటురాముడుగా వుండుట.they *d upon him వాడింట్లో సాపాటు రాములుగా కూర్చుండి తింటూ వుండినారు.
Unsinged
(adj), not scorched నిప్పుతగలని, నిప్పు అంటని, మాడని.
Enormous
(adj), great అపరిమితమైన, అపారమైన, బ్రహ్మాండమైన.
Irregular
(adj), అక్రమమైన. * changes నడమ నడమవచ్చే అధిక సెలవులు* teeth వంకర టొంకరగా వుండే పండ్లు. * troops తత్కాలానికి పెట్టుకిన్నసిపాయిలు. he keeps * hours వాడికి కాలనియమము లేదు. అనగా వాడికి తిండి వేళకు తిండి నిద్ర వేళకు నిద్ర లేదు.
Spur-fowl
(n), ( s), చిమటకోడి. this is the painted sort, thecommon sort is ఎర్రకోడి.
Koran
(n), ( s), ఖురాను, తురకవేదము.
Exulceration
(n), ( s), శెలబారడము, పచ్చిపుండు, వ్రణము.
Equanimity
(n), ( s), సమభావము, సహిష్ణుత, శాంతము, నిబ్బరము, నిశ్చింత.he met his misfortunes with * వాడికి వచ్చిన ఆపదలకు వాడు తొణకలేదు.
Florid
(adj), శృంగారమైన, అలంకారమైన. he enjoys a * old ageవయసు చెల్లినప్పటికిన్ని దృఢగాత్రుడుగా వున్నాడు. a * style అలంకారయుక్తమైన శయ్య. in old English a * complexion means శ్లేష్మ ప్రకృతి. but commonly a man of * complexion యెర్రని ముఖము గలవాడు.* studies శృంగారకావ్యములు. ( Milton, areopag.)
Unremunerative
(adj), which does not re-pay చెల్లు కాని, యీడు కాని. thisprice is * యిది దానికి వెలకాదు.
To Enjoy
(v), ( a), or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Borough is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Borough now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Borough. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Borough is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Borough, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close