(n), ( s), వస్తువు, పదార్ధము, ద్రవ్యము, సామాగ్రి. of what * isthis made? యిది దేనితో నేశినది, యిది దేనితో చేసినది. this woodlooks well, but the * is gone యిది చూపుకు బాగా వున్నది గాని సారముచచ్చిన కొయ్య. good * ఔషదము. in carpenter's cant * means woodవడ్లవాండ్ల భాషలో కొయ్య, చెక్క. wrethched * తుక్కాముక్క. a pack of* or nonsense పిచ్చి కూతలు. what *! యేమిపిచ్చి. *! వెర్రికూత. household* యింటి సామాగ్రీ. kitchen * వంటకు కావలసిన సామాగ్రి. garden * కూరగాయలు.doctor's * మందు, ఔషదములు. lawyer's * లాయరులు చెప్పే వెర్రికూతలు.a kind of cloth వస్త్రవిశేషము. costly *s వెలపొడుగు బట్టలు.wollen * కంబళి, సగలాతు మొదలైనవి.