Telugu Meaning of Cape

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cape is as below...

Cape : (n), ( s), నాలుకవలె సముద్రములో పారి వుండే భూమి యొక్క కొన. the * of Good Hope యిండియా దేశము నుంచి సీమకు పొయ్యే దోవలో వుండే వక వూరు * of a coat కోటుతో కలిసినట్టు మెడ చుట్టూరు కుట్టి వుండే నాలుగు వేళ్ల గుడ్డ. a coat of four capes వీపులో వకటి కింద వకటి నాలుగు వరసలుగా గుడ్డ విడిచి కుట్టిన చొక్కాయి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lip
(n), ( s), పెదవి, మోవి. the under * అధరము, కిందపెదవి. he did not open the *supon the subject వాడు అందున గురించి నోరు తెరవలేదు. I learnt it from his own *sఆయన వాచా విన్నాను. he licked his *s at this వాడు దీనిమీద ఆశ పడ్ఢాడు. he issteeped to the very *s in poverty దారిద్య్రమనే సముద్రములో మునిగినాడు.the cup was filled to the * ఆ గిన్నె అంచుదాకా నిండివుండినది. * worshipభక్తిలేనిపూజ. * devotion నోటిభక్తి, పైభక్తి.
Currish
(adj), తుంటైన, మూర్ఖమైన, కుక్కవలె పడే.
Hygeia
(n), ( s), ఆరోగ్యాధిదేవత.
Despicable
(adv), అతినీచముగా.
Editor
(n), ( s), He that revises or prepares any work for publicationఅచ్చు వేయడానకు గ్రంథమును సవరించి యిచ్చేవాడు. Peddibhatlu is the celebrated * ofthe Magha పెద్దిబొట్లు మాఘమనే కావ్యమును దిద్ది పరిశుద్దముచేసి టీక వ్రాసినాడు.Todd is the * of Jhonson's Dictionary టాడ్డనేవాడు జా్స్ డికిషనేరినిసవరించి యింకా కొన్ని శబ్దములను చేర్చి అచ్చువేయించినాడు.the * of the paper quarelled with the owner ప్రసిద్ద పత్రికను అచ్చుకుసవరించి యిచ్చేవాడికిన్ని రూకలు పెట్టి కాగితము వేయించే వాడికిన్ని వివాదము జరిగినది. The phrase కర్త. is used in the Bombay Mahratta newspaper. The * of the Jnanodayam జ్ఞానోదయమనే సమాచారపత్రికను సవరించి కుదిర్చిఅచ్చుకు యిచ్చేవాడు.
Richness
(n), ( s), అతిశయము, ఆధిక్యము. from the * of the colour వన్నె దివ్యమైనది గనక. from the * of the taste మాదుర్యాతిశయము వల్ల.from the * of the soil భూసారము వల్ల.
Larder
(adj), పెద్ద, గొప్ప, విశాలమైన. a * man లావాటివాడు. the tree grew* ఆ చెట్టు పెరిగినది. *a promises అధిక వాగ్దత్తములు, శానావాగ్దత్తములు. he made *eyes at this ఇందుకు ఆశ్చర్యపడ్డాడు. he stated this at * వాడు దీన్ని సవిస్తారముగాచెప్పినాడు. the people at * use this language మనుష్యులు బహుశః యిట్లా అంటారు.he is now at * ఇప్పుడు విడుదలై వున్నాడు. two thieves are cought and three are yet at * ఇద్దరు దొంగలు చిక్కినారు ముగ్గురు యింకా చిక్కలేదు he was suffered to goat * విడిచి పెట్టినారు, చెరసాలలో నుంచి విడిచి పెట్టినారు.
To Save
(v), ( a), to preserve from danger or destruction రక్షించుట,కాపాడుట, తప్పించుట. the doctor lost two patients but he *d four ఆ వైద్యుడు వైద్యము చేసిన వాండ్లలో ఇద్దరు చచ్చినారు, నలుగురుబ్రతికినారు. he was in great trouble but God *d him వాడు నిండాసంకటపడుతూ ఉండగా దేవుడు రక్షించినాడు. he *d his character మానము దక్కించుకొన్నాడు. he *ed his life but lost his estate ఆస్తిని పోగొట్టుకొన్నాడు మెట్టుకు ప్రాణము దక్కినది. he would not do it to * his life వాడు చచ్చినా చేయడు. he *d their lives or he *d them alive వాండ్లను బ్రతికించినాడు. the baggage was lost but the guns were *d మూటలు పోయినవిగాని పిరంగులు తప్పినవి. four died and three ware *d నలుగురు చచ్చినారు, ముగ్గురు తప్పినారు. he punished all the other boys but I *d my brother కడమ పిల్లకాయలందరికిన్నీ దెబ్బలు తగిలినవి అయితే నా తమ్ముణ్ని నేను తప్పించినాను. to preserve finally from eternal death కడతేర్చుట. God * the king దేవుడు రాజును చిరంజీవి చేసుగాక. D+ రాజును దేవుడు రక్షించుగాక, రాజుకు శుభముశుభము. they imagine that if they die here they will be *d ఇక్కడ చస్తే మోక్షమట. not to spend or lose వ్రయము కాకుండా నిలుపుకొనుట, మిగిలించుకొనుట, దక్కించుకొనుట. he lost much money but he *d a little వాడు పొగోట్టుకోన్నది నిండా నిలిచినది కొంచెము. you ought to * time నీవు కాలమును వృధాగా పొగొట్టరాదు. if I can * time I will do this to-day నాకు సావకాశము చిక్కితే ఈ వేళ చేస్తాను. he *d himself by running away పారిపోయి ప్రాణము తప్పించుకున్నారు. to * appearances he consented వొప్పుకొని మానము దక్కించుకొన్నాడు. what is the use of asking him? you will not * yourself any trouble by asking him వాణ్ని అడగడము యేమి ప్రయోజనము, వాణ్ని అడగడమువల్ల నీకు నీవే తొందర తీసుకోక విధిలేదు. this will * you the trouble ఇందువల్ల నీకు ఆ తొందర లేకపోను. he got there in time to * his passage వాడ మించిపోకమునుపే సమయానికి పోయిచేరినాడు.
Seamless
(adj), కుట్లులేని, అతుకులేని.
Stopper, Stopple
(n), (s.), బిరడా.
Baken
(adj), కాల్చబడ్డ.
Customarily
(adv), వాడుకగా.
Fellowship
(n), ( s), companionship సహవాసము, సాంగత్యము,స్నేహము, పొందు.confederacy కట్టుబాటు, బందుకట్టు. partnership పాలికాపుతనము.I will have no * with him వాడి సహవాసము నాకు వద్దు. he had no * with them వాండ్లలో పాలు కలియలేదు.
Infinitude
(n), ( s), అపరితత్వము, అపారత, బాహుళ్యము.
Warden
(n), ( s), a superintendent పాలకుడు, రక్షకుడు, అధికారి, పారుపత్తి the church * గుడి ధర్మకర్త. the * of the poor (an officer in Ireland) భిక్షగాండ్ల సంగతి విచారించే అధికారి.
To Blush
(v), ( n), యెర్రబారుట, సిగ్గుపడుట. she blushed with shame సిగ్గుచేత దానిముఖము యెర్రబారింది. she blushed at this యిందుకు సిగ్గుపడ్డది.
Overgreat
(adj), అతిశయమైన.
Ignited
(adj), అంటుకొన్న, రగులుకౌన్న.
Sward
(n), ( s), పసరికబయిలు.
To Enrich
(v), ( a), సంపన్నముగా జేయుట, సారవత్తుగా చేయుట, భాగ్యవంతుణ్నిచేయుట, సత్తువను కలగచేయుట. the trade *ed him యీ వర్తకముచేత భాగ్యవంతడైనాడు. this stream *es the land యీ ప్రవాహముచేత ఆ భూమికిసత్తువ కలుగుతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cape is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cape now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cape. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cape is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cape, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close