Telugu Meaning of Causeless

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Causeless is as below...

Causeless : (adj), నిర్నిమిత్తమైన, నిష్కారణమైన, నిరహేతుకమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ferment
(n), ( s), పొంగు. the town was quite in a * about this పట్నములోయేకగుబారుగా వుండినది . this wine raised a * in his blood తాగినందునవాడి వొళ్లు నిప్పు వలె వుండినది.
Portentous
(adj), ఉత్పాతమైన, దుశ్శకునమైన, అఘోరమైన, విపరీతమైన.
Gluttony
(n), ( s), తిండిపోతుతనము.
Oblation
(n), ( s), బలి, నైవేద్యము.
To Anathematize
(v), ( a), శపించుట.
To Rain
(v), ( n), వాన కురియుట. It *s వాన కురుస్తున్నది.
Ischury
(n), ( s), మూత్రకృఛ్ర రోగము, నీరుకట్టు రోగము.
Warfare
(n), ( s), conflict యుద్ధము.
Alteration
(n), ( s), మారడము, వ్యత్యాసము, భేదము, వికారము, దిద్దుబాటు, సవరింపు.what * shall I make నేనేమి దిద్దేది.
Goldsmith
(n), ( s), కంసలాడు, అగసాలవాడు. or banker, one who keeps money for others in his hands సాహుకారు. a * s bill హుండి.
To Bluster
(v), ( n), బడాయికొట్టుట, జంభాలు నరుకుట, ఉతాళపడుట.blustering weather గాలి కాలము, blustering language జంభాలు.
To Demand
(v), ( a), అడుగుట, వ్యాజ్యము చేసుట, విల్లంగము చేసుట.what do they * for this cloth యీ గుడ్డకు యేమి వెల అడుగుతారు.they *ed admission మమ్ము లోనికి రానియ్యండని అన్నారు,లోనికి విడవండని అన్నారు . I * your proofs of this దీనికివుదాహరణ యేమి చెప్పు. he *ed my name నా పేరు అడిగినాడు. he*ed satisfaction of them వాండ్లను దానికి సమాధానము చెప్పుమనిఅడిగినాడు. this *s attention దీనికి జాగ్రత్త వుండవలసినది.this *s proof యిందుకు ఉదాహరణ వుండవలసినది. this *s all my time నేను యేవేళ ఆపనిలోనే వుండవలసి వున్నది.
Reparation
(n), ( s), restitution, amends పరిహారము, చెల్లు, ఈడు, తాను చేసిన అపకారమును పోగొట్టుకోవడమునకై చేసే పరిహారము. will this money make * for the injustice done? చేసిన అన్యాయమునకు యీ రూకలు చెల్లవునా? If you have done him a mischief you must make him * వాడికి నీవు అపకారము చేస్తే దాన్ని నీవు పరిహరించుకోవలసినది.
Puzzled
(adj), చీకాకుపడ్డ, కలవరపడ్డ, దిగ్భ్రమపడ్డ. I was quite * at his letterవాడి జాబును చూచిన మీదట నాకు యెటూ తోచక వుండినది.
Stab
(n), ( s), పోటు, పొడుపు. this was a * to his reputationయిది వాడి పేరుకు చెరుపు.
To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt (grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you * ( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt * (or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు. I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man's arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he *s feverishవాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well నేడు నీకు వొళ్లు బాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
Dexterously
(adv), కరలాఘవముగా, చమత్కారముగా, నేర్పుగా,ఉపాయముగా.
Work
(n), ( s), labor, toil, employment పని కార్యము. carpenter's* వడ్రాంగము, వడ్లపని. a book గ్రంథము. * of the needle కుటట్డపు పని. there is not much * in the shawl ఈ శాలువలో యెక్కువ బుట్టాలూ లేవు. she was sitting at * అది కుట్టుతూ వుండినది. fine * (sewing) బట్టమీద వేశే పువ్వులు మొదలైన శృంగారమైన పని. a lady's work-box or * basket దొరసానులు సూదులు మొదలైనవి వేశి పెట్టుకొనే పెట్టె a good * ధర్మము, పుణ్యము. he is rich in good *s అతడు తపోధనుడు. a great * or miracle మహాత్మ్యము, మహిమ. a * bench దాయి. to go to * or to set to * మొదలు పెట్టుట, ఆరంభించుట. he made short * with it నిమిషములో దాన్ని చెరిపినాడు. fire *s బాణవిద్య. waterworks జలయంత్రములు. *s or manufactory కార్ఖానా, దొడ్డి, పనిచేసేస్థలము. slat *s ఉప్పుకొంటారు. the gunpowder *s మందుగిడ్డంగి, మందుచేశేస్థలము. *s that is, a bastion or walls కోటగోడలు.
Flowery
(adj), పువ్వులుగల. a * description శృంగారమైన వర్ణన.
Crescent
(n), ( s), అర్ధచంద్రాకృతి, చంద్ర వంక. the fortnight of the * moon iscalled శుక్లపక్షము. the * moon అర్ధచంద్రుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Causeless is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Causeless now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Causeless. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Causeless is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Causeless, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83515
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79322
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63464
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57621
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38177
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28139

Please like, if you love this website
close