Telugu Meaning of Chatter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chatter is as below...

Chatter : (n), ( s), పిచ్చికూత, వదురు. the Hindustani word for an umbrellaగొడుగు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Immaterial
(adj), అప్రయోజకమైన, పనికిరాని, ముఖ్యముగాని. the difference is * ఈ వ్యత్యాసము ముఖ్యము కాదు. or bodyless అశరీర,విదేహి, నిరాకారి. the body is material, the sprit is * శరిరమురూపికరించినది, ఆత్మ నిరాకారమైనది.
Scrutoire
(n), ( s), A case of drawers for writing వ్రాశేపెట్టె,commonly called దస్కుపెట్టె. (Desk)
Outre
(adj), pronounced ootray వికారమైన, విపరీతమైన, వింతైన.
Abbreviation
(n), ( s), సంక్షేపము, సంగ్రహము, సంకేతాక్షరము.
To Paraphrase
(v), ( a), భావమును పెంచి చెప్పుట, శబ్దతః కాకుండా వివరించి చెప్పుట.
Daybreak
(n), ( s), అరుణోదయము, వేకువజాము, ప్రాతఃకాలము.before * తెల్లవారకమునుపు. after * తెల్లవారిన తరువాత.
Murk
(n), ( s), పిప్పి. See Johnson in Ciderkin.
Divergence
(n), ( s), వ్యాపించడము, నాలుగుతట్లా ప్రసరించడము. from the * of the spokes చక్రము యొక్క ఆకులునాలుగుతట్లా వ్యాపించడముచేత. to prevent the *of thebranches he tied them up కొమ్మలు నాలుగుతట్లా పాయలుగాపోకుండా వాటికి తాడు చుట్టినాడు.
Original
(adj), మొదటి, ప్రథమ, ఆదిమ. the Sanscrit is an *language సంస్కృతము ఆదిమ భాష. this is an * story యిది యెక్కడవినని కననికథ. the * letter is written in Tamil అసలు జాబుఅరవములో వ్రాసి వున్నది. an * suit అసలు వ్యాజ్యము. thistranslation appears like an * poem భాషాంతరము చేసిన యీకావ్యము స్వతః పుట్టిన దానివలెనే వున్నది. the * sense of aword మూలార్థము. the * substance of a shawl is wool శాలువకుమొదటి ద్రవ్యము గొర్రెబొచ్చు. the house was restored to the *possessor ఆ యిల్లు మొదట యెవడి వశములో వుండినది వాడికియివ్వబడినది. she resumed her * shape నిజరూపమును ధరించినది,దాని యెప్పటి స్వరూపపమును దాల్చినది. after her illness sherecovered her * beauty దానికి వౌళ్ళు కుదిరిన తరువాత దానిమునుపటి అందము వచ్చినది. * sin ఆదిమ పాపము. the * bookమూలాధారమైన గ్రంథము. this twon is called Madras but its *name was Chennapatnam యీ పట్టణమునకు అనాదిగా వుండే పేరు చెన్నపట్టణము అయితె దీన్ని మదరాస్ అని అంటారు.
Assortment
(n), ( s), తరవారి. a large * of goods నానావిధమైన సరుకులు.
Cajolery
(n), ( s), వంచన, మోసము, బుజ్జగింపు.
Justness
(n), ( s), న్యాయము. this proves the * of what he said ఇందుచేత వాడు చెప్పినది న్యాయమౌతున్నది.
Nostalgia
(n), ( s), longing to return home స్వదేశ భ్రాంతి.
Exception
(n), ( s), అపవాదము, ఆక్షేపము, నిషేధము, బాధకము, వ్యతిరేకము.Is there any * to this rule? యీ సూత్రమునకు యేదైనా, అపవాదము కద్దా.they made no *s to his conduct వాడు చేసినపనిని వాండ్లు ఆక్షేపించలేదు.with the * of these books యీ పుస్తకములను వినాయించి. he sold themall without * మిగత లేకుండా అంతా అమ్మివేసినాడు. all of them without * came వొకరు తప్పక అందరున్ను వచ్చినారు.
Between
(prep), నడమ, మధ్య, సందున. Is there any difference * this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the twohouses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
To Complot
(v), ( a), దురాలోచన చేసుట, కుట్ర చేయుట, కృత్తిమము చేయుట, కుయుక్తిచేయుట.
Sequestred
(adj), hidden, separate, concealed దాచిన, దాగిన,ఏకాంతముగా వుండే. in a * village ఏకాంతముగా వుండే వూళ్లో, a * spot రహస్యమైన స్థలము, నిర్జన ప్రదేశము. he was * from parliament, i. e. dismissed, put aside removed తోశివేయబడ్డాడు.
To Bother
(v), ( a), తొదర బెట్టుట.
To Vapour
(v), ( n), to bully, ; to brag జంభాలు కొట్టుట, గచ్చులుకొట్టుట.
Accountred
(adj), ధరించిన, తొడిచిన, ముస్తీబు చేయబడ్డ, సన్నద్ధము చేయబడ్డ. * witha sword ఖడ్గధారియైన, కత్తికట్టుకొన్న. he was then * with two pistols అప్పట్లోవాడు రెండు పిస్తోలులు కట్టుకొని యుండినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chatter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chatter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chatter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chatter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chatter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close