Telugu Meaning of Cheating

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cheating is as below...

Cheating : (n), ( s), మాయ, మోసము, వంచన, పితలాటకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lowermost
(adj), అన్నిటికి కింది.
To Dismantle
(v), ( a), విప్పుట, పెళ్లగించుట, ఛిన్నాభిన్నముచేసుట,చెడగొట్టుట, పాడుచేసుట. they *d the fort ఆకోటను పడకొట్టినారు.
Entry
(n), ( s), ద్వారము, మార్గము, ప్రవేశము. after his * అతడు ప్రవేశించిన తరువాత. in an account పద్దు. make an * regarding this యీ పద్దును లెక్కలో వ్రాసుకో. he made an * ప్రవేశించినాడు. thieves made an * into my house దొంగలు కన్నము వేసి నా యింట్లో చొరబడ్డారు.
Antick
(n), ( s), కోణంగి, కోణంగి తనము. to play anticks కోణంగి చేష్టలు చేసుట.
To Fathom
(v), ( a), లోతు చూచుట, ప్రమాణమును తెలుసుకొనుట. they*ed the water తాళ్లు వేసి ఆ నీళ్లలోతును చూచినారు. I cannot * hismeaning వాడి భావము అగాధముగా వున్నది తెలుసుకోలేను.
Entomology
(n), ( s), క్రిమి వివేచనము, అనగా పురుగులను గురించిన శాస్త్రము.
To Mention
(v), ( a), ఉదాహరించుట, చెప్పుట, వ్రాసుట. he *ed you నిన్ను గురించి మాట్లాడినాడు, నీప్రస్తావము చేసినాడు. do not * my nameనా పేరు యెత్తవద్దు. he did not * this in his lettes దీన్ని అతని జాబులో వ్రాయలేదు.
Heirloon
(n), ( s), కులధనము, అనగా వొక వంశస్థులే పరంపరగా అనుభవించడానకుమాత్రము బాధ్యత గల వస్తువు. this sword is a * in our family ఇది మాకువంశపరంపరగా వుండే కత్తి.
Drear, Dreary
(adj), పాడుగా వుండే, భయంకరముగా వుండే, బావురమనివుండే, అఘోరమైన. a * spot నిర్జన ప్రదేశము, బావురుమని వుండే ప్రదేశము. a * prospect యేమివస్తుందో అనే అఘోరింపు.
Goodnatured
(adj), మంచిస్వభావముగల, సత్స్వబావు గల, సాత్వికమైన,సాధువైన. they played tricks with the horse because theyknew he was * ఆ గుర్రము సాధువని తెలుసుకొని దాన్ని వుడకాడిస్తారు. the elephant is * the cat is ill-natured యేనుగుది సద్గుణము,పిల్లిది దుర్గుణము.
Suburb
(n), ( s), పేట, శాఖానగరము. the town is small, but the * is large పట్టణము చిన్నదేగాని దాని చుట్టూ వుండే పేటలు పెద్దవి. helives in the * పట్టణము బైటిపేటలో వున్నాడు.
Each
(adj), ప్రతి, చెరి. on * side of the river యేటికి యీ కట్టను ఆకట్టను.on * side of the road మార్గమునకు వుభయపార్శ్వములయందున్ను on * side of the hill పర్వతమునకు వుభయపక్షముల యందున్ను. in * hand ఉభయహస్తములయందున్ను * day ప్రతిదినము. * man ఆయా మనిషి , ప్రతి మనిషి .at * word she shedtears మాటమాటకు అది కండ్లనీళ్లు పెట్టుకొన్నది. on * cheek రెండు చంపలయందు.*foot ఆకాలు యీ కాలు. to * other ఒకరికొకరు, పరస్పరము. they blessed * otherఒకరిని వొకరు దీవించినారు. in a chess-board the lines cross * other చదరంగపుపలకలో గీతలు అడ్డము దిగటముగా పడుతవి.
To Ape
(v), ( a), అనుకరించుట. She apes the behaviour of an old womanముసలిదానివలే నటిస్తున్నది.
Downlooking
(adj), తలవంచుకొనివుండే.
Flooks
(n), ( s), వాడ లంగరు యొక్క చేతులు.
Unshapened
(adj), ugly వికారమైన.
Oppressed
(adj), అన్యాయమును పొందిన, హింసింసబడ్డ, వేధించబడ్డ.
Inauspiciously
(adv), అమంగళముగా, అశుభముగా, దుశ్శకునముగా.
To Decide
(v), ( a), తీర్పుచేసుట, తీర్చుట, నిశ్చయము చేసుట.వగదెంచుట. he *d the question ఆ సంగతిని వగదెంచినాడు.this *s nothing యిందువల్ల, ఒకటిన్ని తీరదు. unable to * howto write this passage I omitted it యీ వాక్యమును యెటూవ్రాయడానకుతోచక విడిచిపెట్టినాడు. he *d in his mind to go there అక్కడికిపోవలెనని మనస్సులో నిశ్చయించుకున్నాడు.
Precedence
(n), ( s), అగ్రగామిత్వము, అగ్రవర్తిత్వము, అగ్రేసరత్వము, ప్రాధాన్యము.he took * of us మా కంటే ముఖ్యుడుగా వుండినాడు. he took * me నాకంటే అతడు ముఖ్యుడుగా వుండెను. this takes * of all otherbusiness అన్నిటికి యిది ముఖ్యము. In the procession he took the* వూరేగింపులో అతడు ముందర పోయినాడు . they gave me * నన్ను పూజితగా ముందర పెట్టుకొన్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cheating is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cheating now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cheating. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cheating is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cheating, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close