Telugu Meaning of Chilliness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chilliness is as below...

Chilliness : (n), ( s), శీతలము, శైత్యము, చలవ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flat
(n), ( s), బయిలు, మైదానము, సమభూమి. he struck him with the *ofthe sword కత్తితో పక్కవాటుగా కొట్టినాడు. he was laid on the *of his back వెల్ల వెలికల పండుకొని వుండినాడు. a shallow place సముద్రంలో లోతు లేని స్థలము.
Headstrong
(adj), అస్వాధీనమైన, తల కొవ్విన, మాటవినని, మూర్ఖమైన, వూరికె తిరగబడే, పెడసరమైన.
Putty
(n), ( s), లప్పము, అద్దాలు బిగించే లప్పము.
Lapwing
(n), ( s), ఉల్లంగిపిట్ట, గుడ్డికొక్కెరాయి, పసిడికంటిపిట్ట, బంగరుకంటిపిట్ట.
Salvation
(n), ( s), రక్షణము, పరిత్రాణం, మోక్షము, ముక్తి, త్రాణము.A+. In luke XIX. 9. This day is * come to this house త్రాణ ముపస్థితం A+. The Hindu pharases would be నేడు యీ ఇల్లుపావనమైనది. his arrival was their * ఆయన వచ్చినందున వాండ్లు కడతేరినారు.
Contumeliously
(adv), పరుషముగా, నిందగా. he was treated * వాణ్నితిరస్కారము చేసినారు.
Level
(n), ( s), సమమైనభూమి. the water found its own * ఆ నీళ్లు దానిమట్టానికి వచ్చినది. his talents ae above the common * వాడి ప్రజ్ఙ మట్టుమీరి వున్నది. this is above the * of his intellect అది వాడి బుద్ధికి మించి వున్నది. these peoplea all on a * వారందరూ సములే. an instrument నీరు మట్టపలక.
Unmortified
(adj), not subdued by sorrow అణచబడని, భంగము చేయబడని. *lusts అణచ బడనీ మోహములు.
Sea-born
(adj), సముద్రములో పుట్టిన.
Damp
(n), ( s), (add,) this was a * to his pride ఇందువల్ల వానికి గర్వభంగ మయినది.
Inspissated
(adj), ఘనీభవించిన, పిష్టమైన. they boiled the sugar_canejuice till it was * చెరకుపాలను పాగయ్యేదాకా కాచినారు. Catechu orcutch is the * juice of Chandra wood కాచు కాగిపిష్టమైన చంద్ర చెక్కయొక్క రసము.
Joint
(n), ( s), కీలు, గణుపు. the *s of the back bone వేన్నుపూసలు. the * of the hip తొంటి సడుగులు. a * of meat or mutton ఒక అవయవము, అనగా వొక భుజము, వొక తొడ మొదలైనవి. he bought the sheep for a rupee and by selling the *s separately he gained two rupees ఒక రూపాయకు వేటనుకొని తుండించి అమ్మినందున రెండు రూపాయీలు వచ్చినవి. his wrist was out of * వాడి మణికట్టు తొలిగినది. this business is all out of * ఈ పని తారుమారు అయిపోయినది, గందరగోళముగా వున్నది. the times are out of * ఇది విపరీత కాలముగా వున్నది. or knot in wood ముడి, బుడిపి.
Templar
(n), ( s), a student of law, or in the temple, స్మృతి శాస్త్రాధ్యయన కర్త. The same as an Abbe మిండజంగము.
Canonized
(adj), దైవాంశము పొందిన. To canonize అనే మాట చూచుకో. A * saint సిద్ధ పురుషుడు. అంశ పురుషుడు, సిద్ధ స్త్రీ, దేవతలు అయినట్టు ప్రసిద్ధమైన పురుషులున్ను స్త్రీలున్ను, యిది రోమన్ కేతోలిక్ మతములో కద్దు. Protestant మతములో లేదు. Hoosen and Hooseyn are canonized by the Musulmans తురకలు వీరిద్దరిని దేవాంశమును పొందినట్టు అనుకొంటారు. Sankarachari is canonized by the Bramins బ్రాహ్మణులు శంకరాచార్యలను దేవత్వమును పొందినట్టు భావిస్తారు.
Insinuatingly
(adv), ఉపసర్పించి, తేలించి, బుజ్జగించి, లాలించి.
To Disembark
(v), ( n), దిగుట, వాడలో నుంచి దిగుట.
Welkin
(n), ( s), the visible regions of the air; the vault of heaven ఆకాశము. with a sound that made the * ring నభమంతయు నిండెడి నాదుతోడ, ఆకాశము తూటుబొయ్యే శబ్దముతో.
Herod
(n), ( s), అతిక్రూరుడైన వొక రాజు పేరు. he out heroded * వీడు వాడి తాతైనాడు, వీడు వాణ్ని మించినాడు.
Imitator
(n), ( s), అనుకరించే వాడు, వొకని చూచి వానివలె నడచుకొనేవాడు.* sometimes go beyond the pattern వొకటినిచూచి చేసే వాండ్లు వాండ్లమాదిరిని మించుతారు,శిష్యులు గురువును మించడము కద్దు. miserable poetasters are *s కు కవులు పూర్వకవనములును అనుకరించి కవిత్వముచెప్పుతారు.
Contortion
(n), ( s), వంకర, వికారము, యీడ్పు. his *s showed the pain hesuffered వాడి వొళ్లు విరుపుళ్లు చేత వాడు పడిన సంకటము తెలిసినది. from the *sof the body I saw he had suffered great pain ఆ పీనుగ వంకరటొంకరగావుండినది చూచినాడు నిండా బాధపడి చచ్చినట్టు కనుక్కొన్నాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chilliness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chilliness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chilliness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chilliness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chilliness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82995
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79091
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57413
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38970
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27838

Please like, if you love this website
close