Telugu Meaning of Cleanlily

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cleanlily is as below...

Cleanlily : (adv), pariSuxXamuga, SucigA, nirmalamugA.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


View
(n), ( s), sight, survey, prospect అవలోకనము, చూపు దర్శనము. there were four hills within * కనుపారేంత దూరములో నాలుగు కొండలు వుండినవి. నాలుగు కొండలు అగుపడ్డవి. from the top of the hill there is a fine * ఆ కొండ మీదినుంచి చూస్తే శానాదూరము తెలుస్తున్నది. at the first * మొదటి విమర్శలో, మొదట చూడగా. he placed the ball full in * ఆ చెండును బాగా తెలిశేటట్టుగా పెట్టినాడు. I do not know his *s in this యిందున గురించి వాడి ఆలోచన యేమో నాకు తెలియలేదు.you must keep this in * దీన్ని ముఖ్యముగా నీ మనసులో పెట్టవలసినది. he sold me a * of Calcutta కలకత్తా పట్టణము యొక్క పటమును నాకు అమ్మినాడు. the lark arose till it went out of * ఆ భరద్వాజము యెగిరి యెగిరి కనుదృష్టిని మించిపోయినది.he set the box out of * ఆ పెట్టెను మరుగుగా పెట్టినాడు, కండ్లబడకుండా పెట్టినాడు.it went out of * అగుపడక పోయినది. it came into * అగుపడ్డది. opinion భావము ఆలోచన తాత్పర్యము. what is your * in speaking to him ? వాడితో మాట్లాడడానికి నీయత్నమేమి, నీ అభిప్రాయమేమి. this is my * of the case అందున గురించి నా తాత్పర్య మిది. a * of logic తర్కదర్శనము, అనగా తర్కసంగ్రహము. in that * of the subject ఆ పక్షమందు . whichever * you take of this యిందున గురించి మీకు యెట్లా భావమైనాసరే. the first * of a question in logic అనుమానము. on a full * of the question ఆ సంగతికి బాగా విచారించినందు మీదట. with a * to screen himself తన ప్రయత్నము కమ్ముదల చేసుకోదలచి. the point in * ఆలోచించినపని, యిప్పుడు వుండే యత్నము. in every point of * this is worng యిది అన్ని విధాల తప్పు, యిది అన్యాయము.
To Inthral
(v), ( a), చిక్కించుకొనుట, దాసుణ్నిగా చేసుకొనుట, స్వాధీనము చేసుకొనుట, బంధించుట, యిది కావ్యశబ్దము. her beauty *led him దాని అందానికి లోబడ్డాడు.
Judicatory
(n), ( s), న్యాయస్థలము, ధర్మసభ.
Marriage
(n), ( s), పెండ్లు వివాహము. a left handed * కంటెబొట్టు వేసిన పెండ్లి.
Polecat
(n), ( s), చెడ్డకంపు కొట్టే వొక జంతువు.
Empire
(n), ( s), రాజ్యము, చక్రవర్తిత్వము throughout the * రాజ్యమంతా,దేశమంతా. the attainment of universal * జగద్విజయము. the * of ignorance అజ్ఞానము యొక్క బలము, అజ్ఞానము యొక్క శక్తి.
Seal
(n), ( s), the sea-calf సముద్రములో ఉండే ఒక జంతువు, భృంగివంటిది. sealskin ఈ జంతువు యొక్క చర్మము, ఇది ఉడుము చర్మమును నిండా బిరుసుగా ఉంటున్నది.
Rabbinical
(adj), యూదియాగురు సంబంధమైన.
Snappishness
(n), ( s), చీదర, మంట, అసహ్యము.
Fortress
(n), ( s), కోట, దుర్గము, గడి.
Smallwares
(n), ( s), plu. చిల్లర సామగ్రీలు.
Deterred
(adj), భయపడ్డ. they were * from coming వాండ్లురావడానకు భయపడ్డారు. he was * by this from goingయిందుచేత పోవడానకు భయపడి మానుకున్నాడు. I was * ఝడిస్తిని.do not be * భయపడవద్దు.
Affronting
(adj), అవమానమైన, తిరస్కారమైన, అమర్యాదైన.
Acrostic
(n), ( s), ఒక తరహా చిత్రబంధ కావ్యము, యిందులో ప్రతి చరణము యొక్కమొదటి అక్షరములను కూర్చి చదివితే ఒక మనిషి యొక్కగాని ఒక వస్తువుగాని పేరుఅవుతున్నది.
To Skim
(v), ( a), and v. n. to take off the scum, or creamపయిపయిగా యెత్తివేసుట, పొంగిన నీళ్ళనుగాని మీగడనుగాని పయిపయిగాయెత్తివేసుట. she skimmed the milk పాలమిది మీగడను పయిపయిగా యెత్తివేసినది. the barge skimmed the lake ఆ పడవ త్వరగా పోయినది.the martins * along the waves పక్షులు నీళ్ళను అనుకొన్నట్టుయెగురుతవి. I merely skimmed the book ఆ పుస్తకమును పయిపయిగాచదివినాను, గచ్చత్తుగా చదివినాను.
Provision
(n), ( s), జాగ్రతచేయడము, సిద్ధముచేయడము. stock collected సామాను, సామాగ్రి,రస్తు. or food ఆహారము. the army is in distress for want of *s దండుకు రస్తులేక సంకటముగా వున్నది. salt *s వుప్పు వేసిన మాంసము. fresh *s వుప్పు బిడ్డలకని వొకటి కూడబెట్టడము లేదు. In the law there is a * regarding this ధర్మ శాస్త్రములో యిందున గురించిన వొక నిబంధ వున్నది.
Atmospheric, Atmospherical
(adj), వాయువు సంబంధమైన, భూగోళమునుఆవరించుకొని వుండే గాలి సంబంధమైన. * air సహజమైన ఘాలి.
Altogether
(adv), బొత్తిగా,శుద్ధముగా,యెంత మాత్రము, మెట్టుకు. * this will doమెట్టుకు యిది సరిపడును. * it is ten rupees అంతా యేకానికి పదిరూపాలు. this is *wrong యిది అన్నివిధాల తప్పు.
Avoirdupois
(adj), భారీసరుకులు తూచడానకై వుండే పదహారు ఔన్సులుగల పౌను అనేపడికట్టు.
Cathedral
(n), ( s), పెద్ద గుడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cleanlily is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cleanlily now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cleanlily. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cleanlily is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cleanlily, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 98324
Mandali Bangla Font
Mandali
Download
View Count : 87022
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 70962
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 67323
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43543
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31375
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31072

Please like, if you love this website
close