Telugu Meaning of Cleverly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cleverly is as below...

Cleverly : (adv), gattiwanamugA, camawkAramugA.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Burdensome
(adj), దుఃఖకరమైన, ఆయాసకరమైన.
Corrugated
(adj), or wrinkled ముడతలు పడ్డ.
To Dizen
(v), ( a), శృంగారించుట, యిది యెగతాళిమాట . *ed out,or bedizened శృంగారించిన.
Aid
(n), ( s), సహాయము, ఉపకారము, ఆదరణ. medical * వైద్యము, చికిత్స .
Completely
(adv), పూర్తిగా, సంపూర్ణముగా, సమాప్తిగా, కడివెళ్లా, యావత్తు, బొత్తిగా.
Footman
(n), ( s), పనివాడు. a running * హర్కారా, డలాయతు. or soldierసిఫాయి, యిది ప్రాచీన యింగ్లిషు పదము.
Uterus
(n), ( s), the womb గర్భము, కడుపు, ఉత్పత్తి స్థానము.
Reasonable
(adj), జ్ఞానము గల, తెలివిగల, న్యాయమైన, తగిన, యుక్తమైనయోగ్యమైన. A +. a * man న్యాయస్థుడు. man is a * creature మనుష్యులుతెలివిగలవాండ్లు, వివేకము గల వాండ్లు. * beings మనుష్యులు. he paid a * sum forit దానికి తగు బాటి వెల యిచ్చినాడు. ( In Rom. XI.1.) అనుభావిష్యతే. A +.బుద్ధిగల. R+.)
Order
(n), ( s), command ఆజ్ఙ, సెలవు. an * for money హుండి.talents of the hightest * అతి ఘనమైన ప్రజ్ఙ. this is a gem ofteh first * అతిశ్రేష్ఠమైన రత్నము. method క్రమము, పద్ధతి,వరస. the business is now in * ఆ పని యిప్పుడు క్రమముగావున్నది. Rank, Class అంతస్తు, అంతరము. he is a priest ofanother * యితడు వేరే వౌక గురుపీఠములో చేరినవాడు. he is in *sపాదిరిగా వున్నాడు. the higher *s ఘనులు, గొప్పవాండ్లు. thelower *s నీచులు, సామాన్యులు. the orange and the mango are ofdifferent *s కిచ్చిలి వౌక జాతి మామిడి వొక జాతి. he is out of* అక్రమముగా వున్నాడు వానికి వౌళ్లు కుదురులేదు. you are out of * నీవు చెప్పేది క్రమము కాదు. the watch got out of * ఆఘడియారము పనికి రాకపోయినది. his owels are out of * వాడికిప్రవర్తు లవుతున్నవి. the books are out of * ఆ పుస్తకాలుఅబందరావున్నవి. in * to do this దీన్ని చేయడానకై,దీన్నిచేసే కొరకై. put the books in * ఆ పుస్తకములను వరసగాపెట్టు. you do not keep the boys in * నీవు ఆ పిల్లకాయలనుఅదపులో పెట్టడములేదు, కట్టుతో వుంచడములేదు. the fruitarrived in good * ఆ పండ్లు చెడిపోకుండా వచ్చి చేరినవి. toset in * చక్కబెట్టుట, దిద్దుట, సవరించుట. in reversed *అవలోమముగా. in * that you may remember this తనకు యిదిజ్ఙాపకము రావడానకై. in the * of time she grew old నానాటికిముసలిదైపోయెను. Order ! order ! సద్దు సద్దు. * of the dayదినచర్య, ఆచారము.
Good
(adj), (add,) In line 77, Read Go and tell him there's a good soul! In page 518 line 1. That's a good boy! ఇట్లావుండవద్దా, శహబాస్.
To Form
(v), ( a), యేర్పరచుట, ఆకారముగా యేర్పరచుట, క్రమపరుచుట.చేసుట, కలగచేసుట, కల్పించుట, సృష్టించుట. the opinion you *edనీకు అయిన అభిప్రాయము. they *ed no opinion about this యిందున గురించివాండ్లు వొకటీ యోచించలేదు. he *ed them into different bands వాండ్లనువేరేవేరే తెగలుగా యేర్పరచినాడు. I *ed the idea that he would doso వాడు అట్లా చేసునని అనుకొంటిని. he * ed a plan regarding thisయిందున గురించి వొక యుక్తిని కుదిర్చినాడు. they * one family వాండ్లువొక సంసారముగా వున్నారు. వాండ్లు యేక భాండాశనులుగా వున్నారు.this shop *s all their inheritance యీ అంగడే వాండ్లకు పిత్రార్జితమౌతున్నది. these four persons *ed the council యీ నలుగురే ఆలోచనసభవారైనారు. these regiments will * a sufficient force యీ రిజిమెంట్లేకావలసిన బలముగా అవును. this book *s a good introduction to the languageఆ భాషలో ప్రవేశము కలగడమునకు యీ పుస్తకము మంచి సహాయముగా వున్నది.that house *s a police prison ఆ యిల్లు పోలీసుఖైదు ఖానాగాఅయి వున్నది. this village *s part of that district యీ వూరు ఆ తాలుకాలోచేరినది. he had *ed many ties in this city యీ వూళ్లో వుండేవాండ్లతోవాడికి నానావిధసంబంధము లున్నవి. they *ed a circle వాండ్లు మండలాకారముగాఉండినారు.
Closeness
(n), ( s), (nearness) దాపు, చేర్పు, సమీపము, యిబ్బంది, యిక్కట్టు; యిరుకు. of texture తరుచు, నేత తరుచు. as * of a hedge or veil సాంద్రము, దట్టము. want of air వుమ్మదము, వుక్క, వుడక పోయడము.
Ganja
(n), ( s), ( The drug called bang) గంజాయి.
To Signalize
(v), ( a), ప్రసిద్ధిపరచుట. he *d himself ప్రసిద్ధుడైనాడు,పేరెత్తినాడు.
To Unstring
(v), ( a), to loose విప్పుట. to * a bow ఆల్లెయెక్కు దించుట. thisunstrung his nerves యిందువల్ల వాడి ధైర్యము కుంగినది.
Ware
(past tense of the verb toWar), morefrequentlyWore
Housewarming
(n), ( s), గృహప్రవేశము, గృహప్రవేశోత్సవము.
Coeliack Passion
(n), ( s), మహత్తైన గర్భశూల, దీనివల్ల చస్తారు.
Astir
(adv), risen లేచి, నిద్రలేచి, మేలుకొని. they were * very early వాండలుతెల్లవారు ఝామున లేచినారు. they are still * వాండ్లు యింకా మేలుకొని వున్నారు. he is not * yet వాడు యింకా నిద్ర లేవలేదు.
Calabash
(n), ( s), టెంకాయ చిప్ప, దొన్నె. or gourd సొరకాయ బుర్ర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cleverly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cleverly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cleverly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cleverly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cleverly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close