Telugu Meaning of College

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of College is as below...

College : (n), ( s), శాస్త్రపాఠశాల, విద్యాలయము. a * for monks మఠము. or hispital; as Greenwich College ధర్మ చావిడి, ధర్మసత్రము, పించన్ వాండ్లు నివసించే సత్రము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Impatiently
(adv), ఆతురతగా, తాళలేక, తాళిమిలేక, రేగి, వోర్చలేక,సహనములేక.
Orange
(n), ( s), కిచ్చిలిపండు. or hill * కమలాపండు. * colourయెర్రని చోటా కిచ్చిలి పండు వర్ణము.
Mess
(n), ( s), భోజనము, ఆహారము, పొత్తు భోజనము, వడ్డించిన భోజనము. she brought him a * of food వాడికి భోజనము తీసుకవచ్చినది. he and I were in the same * వాడు నేను పొత్తుగా భోజనము చేస్తూ వుంటిమి.she gave me a * of milk తాగడానికి నాకు కొంచెము పాలు యిచ్చినది. they sent him a * of greens వాడికి కూరలు పంపినారు. you have gotinto a fine * నీవుగా తెచ్చి పెట్టుకొన్నరంధే, స్వయంకృతానర్థమే. you have got me into a fine * నాకు యెక్కడి రంధి తెచ్చి పెట్టినావోయి. these papers are in a * of confusion ఆ కాకితాలు గందరగోళముగా వున్నవి, కలగూరగంపగా వున్నవి.
Gaiters
(n), ( s), చీలమండలు మొదలుకొని మోకాలు దాకా వేసుకొనే గుడ్డ,లేక, తోకలు, దీన్ని బత్తాసుతో తగిలిస్తారు.
Twaddling
(adj), జబ్బుగా మాట్లాడే.
Rebuffed
(adj), వోడిన, ఎగరగొట్టబడ్డ, తిరస్కరించబడ్డ.
Orderliness
(n), ( s), మంచి నడక.
Extirpated
(adj), నిర్మూలమైన, నాశనమైన, ధ్వంసమైన.
To Attend
(v), ( a), to accompany అనుసరించుట, కూడా వచ్చుట. to wait uponకొలుచుట, పరిచర్య చేసుట. what doctor attends you నీకు యెవడు వైద్యముచేస్తాడు. he attends me నా దగ్గిర వున్నాడు, నాకు వైద్యము చేస్తాడు. he attendedthe auction యేలమునకు వచ్చినాడు. I will * your arrival తమ రాక కెదురుచూస్తూ వుందును. Two horsemen * the governor when he goes out గవనరుబయట పొయ్యేటప్పుడు రెండు తురుపుసవార్లు వెంట పోతారు. you must * me everyday ప్రతి దినము నీవు నా దగ్గరికి రావలసింది. Fortune will * the brave ధైర్యముగల వారిని భాగ్యము అనుసరించును. Success attended our efforts మాయత్నములు సఫలమయినవి. he attended church last niht రాత్రి గుడికి వచ్చివుండినాడు. they attend school by ten పది ఘంటలకు బడికి వస్తారు. the kingattended the feast with his retinue రాజు తన పరివారముతో కూడా ఆవుత్సవానికి వచ్చినాడు. the fever was attended by vomitting జ్వరముతో కూడావాంతి వచ్చినది. the church was ill attended గుడికి శానా మంది రాలేదు. thechurch was well attended గుడికి శానామంది వచ్చినారు. this was attendedwith many advantages యిందువల్ల శానాఫలము కలిగినది. Rain not attendedwith thunder ఉరుము లేని వాన.
To Wheedle
(v), ( n), to entice బుజ్జగించుట, లాలించుట.
Rosepattern
(adj), సీమపన్నీరు పుష్పాకారముగా వుండే, కమలాకారముగా వుండే.
Effluvia
((n), s. plu.) వాసన. a stink దుర్గంధము, గబ్బు . he preceivedthe * of a corpse పీనుగ కంపు వచ్చినది.
Loath
(adj), అసహ్యపడే. I was * to go there అక్కడికి పోవడానికి నాకు మనసులేదు.
Cross
(adv), or across అడ్డముగా.
To Slink
(v), ( n), నక్కుట, జణుగుట, దాగుట. he slunk into the houseరెండో మనిషికి తెలియకుండా యింటిలోనికి జరిగినాడు. the snake slunkinto the bush పాము పొదలోకి జరిగినది.
Bare-foot
(adv), ఒట్టికాళ్ళతో, చెప్పులు లేక.
Conspicuous
(adj), ప్రకాశమైన, స్పష్టమైన, ప్రసిద్ధమైన. he was * for learning వాడు చదువులో ప్రసిద్ధుడు. or obvious to the sight అగుపడే, కనబడే. a * hill ప్రసిద్ధమైన కొండ, బహుదూరానికి అగుపడే కొండ. The Hindu women are as * for chastity as the Hindu poets are for lewdness హిందూ కవులు పోకిరి తనములో యెంత ప్రసిద్ధులో హిందూ స్త్రీలు పాతివ్రత్యములో అంతఘనులు.
Thankfully
(adv), ఉపకార స్మృతిగలవాడై, కృతజ్ఞత కలవాడై.
Nightmare
(n), ( s), గాలి తొక్కడము. he had the * భయంకరమైన స్వప్నము కని చేతులు కాళ్లాడక సంకటపడ్డాడు.
Ossifrage
(n), ( s), వొకవిధమైన పెద్దగూళి పక్షి, దీన్ని రాంబందుఅంటారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word College is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word College now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word College. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word College is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to College, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149763
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101370
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95631
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55807
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40184
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39089

Please like, if you love this website
close