Telugu Meaning of Compulsatroy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Compulsatroy is as below...

Compulsatroy : (adj), అవార్యమైన, అప్రతిహతమైన, బలాత్కారమైన, నిర్బంధమైన,ప్రబలమైన. this order is * అడ్డము ఆడకూడని వుత్తరవు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Preventative
(n), ( s), కట్టుమందు, ప్రతిక్రియ.
Pathos
(n), ( s), రసము, శోకరసము. the * of this story is very great యిందులోశోకరసము బహునిండా వున్నది.
To Splinter
(v), ( a), బద్దలవుట, తునకలుతునకలవుట.
Equivocation
(n), ( s), సందిగ్ధముగా చెప్పడము. Cannot you answer me without *? సరియైన జవాబు యివ్వలేవా, సంశయము తీరేటట్టు వుత్తరము చెప్పలేవా.
Fakeer, Fakir
(n), (s.), పకీరు, సన్యాసి, భిక్షగాడు.
To Create
(v), ( a), సృష్టించుట, నిర్మించుట ఉత్పత్తి చేసుట, కలగచేసుట, కల్పించుట.this will * a great confusion యిందువల్ల మహాకలవరము సంభవించును. this *s the difficulty యిందు చేత ఆ తొందర సంభవిస్తుంది. the king *ed him abaronet రాజు అతనికి బారోనెట్టు ఆఖ్యను యిచ్చినాడు.
Paid
(the past and part of pay), చెల్లినది,చెల్లించినది,చెల్లిన,చెల్లించిన,the money is * రూకలు చెల్లించబడ్డవి. the men are * వాండ్లకు రూకలు చెల్లినవి.the price * యిచ్చిన ఖరీదు. a * servant జీతగాడు.
Bedtime
(n), ( s), పండుకొనేవేళ.
Ornamentally
(adv), అలంకారముగా, శృంగారముగా.
Kingsevil
(n), ( s), గండమాల.
Chitterlings
(n), ( s), పేగులు.
Ungirt
(adj), loosely, dressed నడుము కట్టని సాధారణమైన వుడుపును వేసుకొనివుండే.
To Dangle
(v), ( n), వేలాడుట, వేలకాడుట, వికారముగా , వేలాడుట.to dance attendance ముడ్డిచుట్టుకుని తిరుగుట. she had adangling ornament at her nose ఆమె బులాకి పెట్టుకుని వున్నది.
To Mew
(v), ( n), కూసుట, మూలుగుతూ యేడ్చుట, యిది పిల్లి, బిడ్డ, వీటినిగురించిన మాట. the cat was *ing పిల్లి కూస్తూ వుండేను. the child *s బిడ్డ మూలుగుతూ యేడుస్తున్నది.
Hair
(n), ( s), వెంట్రుక, రోమము, వెంట్రుకలు. there were two *s in the foodఅన్నములో రెండు వెంట్రుకలు వుండినవి. her * was grey దాని వెంట్రుకలు నెరిసివుండినవి. a lock or tuft of * (left by the Hindus on the back of the head) జుట్టు. the division of the * on the forehead పాపట.dishevelled * విరియబోసుకొన్నతల, చింపిరితల. matted * worn by monks సన్యాసులు పెంచుకొని వుండేజడ. Hindu woman's * rolled in a tuft కొప్పు. a * lip or hare-lip మొర్రి పెదవి. horse * గుర్రపుతోక వెంట్రుక. a * couch or horse * couch గుర్రపుతోక వెంట్రుకలతో నేయబడ్డ గుడ్డ వేసిన కవిచి. a * shirt గొంగళి చొక్కాయి, యిది దేహమునకు బాధగా వుండడమునకు సన్యాసులు తొడుక్కొంటారు.there is not a * of difference రవంతైనా భేదము లేదు. the story suits you to a * ఆ కథ నీకు సరిగ్గా తగివున్నది. his * stood on endమహాభయపడ్డాడు.
To Separate
(v), ( n), వేరుపోవుట, ప్రత్యేకమవుట, ఎడబాయుట. the branchesof this tree * ten feet from the earth భూమికి పది అడుగల పొడుగునయీ చెట్టు కొమ్మలు విడుస్తున్నది. the court sat till twelve and afterthey *d I spoke to him పన్నెండు గంటలదాకా సభకూడి వుండినదివాండ్లు కలిశిపోయిన తరువాత ఆయనతో మాట్లాడినాను. they did not * tillmidnight అర్దరాత్రిదాకా వారు వొకరిని వొకరు యెడబాయలేదు. the stream*s here ఆ యేరు యిక్కడ చీలుతున్నది. they have *d వాండ్లు యెడబాశినారు.వేరేవేరే దోవను పోయినారు. when we three *d మేము ముగ్గురున్ను ప్రత్యేకపడేటప్పటికి, ముగ్గురు మూడు దోవలు అయ్యేటప్పటికి. the two brothershave now *d వాండ్లన్నదమ్ము లిద్దరున్ను వేరు పోయినారు, విభాగాలైనారు,ఇద్దరూ రెండు దోవల పోయినారు. the party from whom I had *d atVellore went to Seringapatnam నాతో కూడా వచ్చిన వాండ్లను నేను వేలూళ్లో వదిలినాను వాండ్లు శ్రీరంగపట్టణమునకు పోయినారు.
To Relieve
(v), ( a), ఉపశమనము చేసుట, ఉపశాంతి చేసుట, నివారణము చేసుటమార్చుకొనుట, కావలి మర్చుకొనుట. the medicine failed to * me ఆ మందువల్లనాకు గుణము లేదు. I willl * you from paying the money ఆ రూకలు నీవుచెల్లించవలసినది లేకుండా చేస్తాను. he *d the poor పేదలకు సహాయము చేసినాడు.he *d my distress నా శ్రమ నివారణము చేసినాడు. to * thirst he washed hismouth దాహమణగడానకై పుక్కిలించి వుమ్మి వేసినాడు. he *d the guardపారమార్చుకొన్నాడు. he remained on guard until I *d him నేను పోయిమార్చుకొనేదాకా వాడు పారా మీద వుండినాడు. he *d me at noon మధ్యాహ్న వేళకువచ్చి మార్చుకొన్నాడు.
Devious
(adj), దారిదిశలేని దోవడొంకిలేని, పెడదారిగా వుండే, చిక్కుగా వుండే,he pursued a * course వాడి దంతా తప్పునడక.
Expiable
(adj), ప్రాయశ్చిత్తమునకు అర్హమైన. they say that this sin is * by penance యీ పాపము ప్రాయశ్చిత్తముచేత పరిహార్యమంటారు. theysay that this is easily * యిది లఘు ప్రాయశ్చిత్తముచేత పరిహరింపబడునంటారు.
Gravy
(adj), వచనమయ్యే మాంసము యొక్కరసము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Compulsatroy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Compulsatroy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Compulsatroy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Compulsatroy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Compulsatroy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close