Telugu Meaning of Compulsive, Compulsory

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Compulsive, Compulsory is as below...

Compulsive, Compulsory : (adj), బలవంతమైన, బలత్కారమైన, నిర్భంధమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Forum
(n), ( s), అంగడివీధి, బజారు, న్యాయస్థలము, రచ్చపట్టు.
Stability
(n), ( s), firmness నిలకడ, అచాంచల్యము, స్థిరత, స్థైర్యము.
Gulf
(n), ( s), తామరసకర్ణి కాకారమైన సముద్రము, అగాధము.
Crotchet
(n), ( s), in music సంగీత శాస్త్ర మందు అర్ధమాత్రను చూపే సంజ్ఞ, వ్రాతలో [ ] యీ గుర్తులు. యివి కుండలీకరణమునకు తుల్యమైనవి. or freak పిచ్చితలంపు,వెర్రితలంపు, వెర్రి భ్రమ.
Handily
(adv), నేర్పుగా, వైపుగా, చమత్కారముగా.
Few
(n), ( s), కొన్ని, కొందరు. in a * days కొన్నాళ్లలో. a * menకొందరు. * men are equal to him వాడికి సమానులు అరుదు. * are ableto understand this దీన్ని తెలుసుకునే వాండ్లు అపురూపము. a very * were there అక్కడ వుండినది కొంచెము. not a * అనేకము చాలా, శానా,విస్తారము. a man of * words మితభాషి.
Gout
(n), ( s), వాతరోగము, యిది ముఖ్యముగా కాలిబొటనవేళ్లకువంశపరంపరంగా వస్తున్నది. దీనికి శుద్దముగా నివర్తి అయ్యేటట్టుమందులేదు, యీ రోగమువస్తే వాండ్లకు దీర్ఘాయుస్సు. hip *నడుము నొప్పి. Note :"the natives often use the English word * bymistake for rheumatism and for any local affection.
Dome
(n), ( s), గుమ్మటము, కలశము. the royal * రాజగృహము.
Peep
(n), ( s), మొదట కనుబడడము. at the * of day తెల్లవారకట్ల, ఉదయాన. I havehad a * at theletter నేను ఆ జాబును చూచివున్నాను. give me a * నేను రవంతచూడని. I could not get a * at it దాన్ని నేను చూడడానికి వల్ల కాలేదు.
Sufficiency
(n), ( s), supply equal to want కావలసినంత. he is not called rich, but he has a * వాడు నిండా భాగ్యవంతు డనరాదు, అయితే వాడికి వుండేది వాడికి చాలును. I doubt the * of the security ఆ జామీను చాలునో చాలదో నాకు సందేహముగావున్నది. qualification for any purpose యోగ్యత. self * గర్వము, అహంకారము.
To Mask
(v), ( a), కృత్రిమ ముఖమును కట్టుకొనుట, వేషము వేసుకొనుట.or to hide దాచుట, మరుగు చేసుట. he *ed his design వాడి అభిప్రాయమును దాచినాడు. the infantry *ed the cannon సిఫాయీలు ఫిరంగులకు మరుగ్గా వుండిరి. he *ed the wall with plaster గోడకు సున్నము పూసినాడు. *ing or acting with *s మారుముఖాలు కట్టుకొని ఆడేఆట.
Rightfully
(advi), న్యాయముగా, న్యాయతః. he * took the satate ఆ యాస్తిని వాడు న్యాయముగా యెత్తుకొన్నాడు, బాధ్యత కలిగి యెత్తుకొన్నాడు.
To Gaggle
(v), ( n), to cackle బాతులవలె అరుచుట.
Drnurse
(n), ( s), బిడ్డలను కాపాడేపనికత్తె. or guide యజమానుణ్ని చేతికింద వేసుకొనితిప్పే వాడు. he is * to the secretary పేరు సెక్రటెరిది పని వీనిది.
Moon-beam
(n), ( s), చంద్రకిరణము. in the *s వెన్నెలలో.
Evidence
(n), ( s), సాక్ష్యము, సాక్షి, సాక్షి చెప్పేమనిషి. proofదృష్టాంతము, నిదర్శనము. he give his * వాడు సాక్షి పలికినాడు.he bore * వాడు సాక్షి చెప్పినాడు. he brought four *s వాడునలుగురు సాక్షులను తెచ్చినాడు. king's * యితర దొంగలమీద తాను సాక్షి చెప్పి తనకు శిక్ష లేకుండా తప్పించుకొనే దొంగ. this is an * of disease రోగము వున్నదనే దానికి యిది గురుతు.
Hilary
(n), ( s), జనవరి నెలలో వచ్చే వొక పండుగ, యీ దినమందు సూప్రీం కోర్టులో వ్యాజ్యవిచారణ ఆరంభమౌతున్నది.
Deposition
(n), ( s), వాజ్మూలము తోసివేయడము, తీసివేయడము, నీళ్ల అడుగునదిగిన మష్టు. After the * of the king ఆ రాజును తోసివేసిన తరువాత.
To Aggrieve
(v), ( a), దుఃఖపెట్టుట, బాధించుట.
Embezzlement
(n), ( s), అపహరించడము, సిద్ధాయము చేయడము, స్వామిద్రోహము,స్వామి ద్రోహము చేసి నోట్లో వేసుకోవడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Compulsive, Compulsory is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Compulsive, Compulsory now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Compulsive, Compulsory. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Compulsive, Compulsory is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Compulsive, Compulsory, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149836
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113046
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101428
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95683
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55838
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51505
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40214
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39117

Please like, if you love this website
close